21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవత సీరియల్ వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!? 

Devatha Serial latest Episode Highlights
Share

Devatha:  అనుబంధాలకు నిలయం అనే ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత..  ఈ సీరియల్ డిఫరెంట్ జోనర్ లో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది..  కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులు అలరిస్తుంది.. దేవత సీరియల్ లో ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు.. వచ్చే వారం ఈ కథను ఎటు మలుపు తిప్పుతారో చూద్దాం..!!

Devatha Serial latest Episode Highlights
Devatha Serial latest Episode Highlights

ఒక వస్తువు మనది కాదని.. అది ఎప్పటి మన సొంతం కాదని తెలిస్తే.. ఆ వైపు ఆలోచించ కుండా ఉండటం తెలివైన వారి లక్షణం.. కానీ నేను అనుకున్నది ఎలాగైనా సాధించలి అనుకునే వారు.. నేను కోరుకున్న వ్యక్తి నాతో పాటే ఉండాలి అనుకంటే అది మూర్ఖత్వం.. అప్పుడు మనం ఏం చేస్తున్నామో కూడా తెలీదు.. మాధవ్ ఇప్పుడు చేస్తుంది కూడా అదే రాధ ను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని.. తనని శ్రీశైలం తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తాడు మాధవ్.. ఎలాగైనా రాధ ను సొంతం చేసుకోవాలని తనని పెళ్లి చేసుకోబోతున్నాడు అని జానకమ్మ తెలుసుకుంటుంది.. జానకమ్మ ఈ విషయం వెంటనే తన భర్తకు చెబుదామని అనుకుంటుంది.. అందులో ఆ విషయాన్ని మాదవ్ ఎవ్వరితో చెప్పకుండా అడ్డుకుంటాడు..

 

జానకమ్మ ఎంత చెప్పినా వినకపోవడంతో మాధవ్ కోపంతో తనని మెట్లు మీద నుంచి కావాలని కిందకు తోసేస్తాడు.. అలా జానకమ్మ మెట్లు మీద నుంచి కిందకు పడిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్తారు… హాస్పటల్లో ఉన్న జానకమ్మ రాధకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ మాతో చెప్పకుండా బెదిరిస్తాడు… కానీ జానకమ్మ నిదానంగా రాగకు ఆ నిజాన్ని చెప్పేస్తుంది.. మరోవైపు దేవి దేవుడమ్మ కు ఫోన్ చేసి జానకమ్మకు బాగోలేదని హాస్పటల్లో ఉన్నామని చెబుతుంది .. ఆ విషయం తెలిసిన దేవుడమ్మ పరుగు పరుగున హాస్పటల్ కి వస్తుంది.. అది గమనించిన చిన్మయి వాళ్ళ అమ్మకు దేవుడమ్మ వచ్చిందని చెబుతుంది రాధా ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుంటుంది.. దేవుడమ్మ కంటపడకుండా ఉంటుంది.. కానీ ఆదిత్య మాత్రం ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు తనని శ్రీశైలం తీసుకెళ్లండి అని ఆలోచనలో ఉంటాడు.. మరోవైపు సత్య ఆదిత్యను సొంతం చేసుకోవాలని.. దేవిని రాధకి దూరంగా ఉండాలని ప్లాన్స్ చేస్తుంది.. వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ అవుతుంది..


Share

Related posts

Intinti Gruhalakshmi August 3 Episode 702: గంగలో దూకేసిన నందు.. లాస్య పరిస్థితి అయోమయం.. ఒక్కటైన తులసి, సామ్రాట్..

bharani jella

స‌మంత సినిమా వెన‌క్కి.. అదే అఖిల్‌కి క‌లిసొస్తుందా?

kavya N

Intinti Gruhalakshmi: 24 గంటల్లో 20 లక్షలు నా అకౌంట్ ఉండాలని లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి..! 

bharani jella