Entertainment News Telugu TV Serials

Devatha: దేవత సీరియల్ లో ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!?

Devatha Serial 4 October 2022 today episode Highlights
Share

Devatha: అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ దేవత.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆలస్తోంది.. దేవత సీరియల్ చక్కటి టీ ఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకొని మళ్ళీ ఫోర్త్ ప్లేస్ నిలిచి ఈవారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది..! ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం..!

Devatha Serial these week episode Highlights
Devatha Serial these week episode Highlights

మాధవ్ చేసే వెధవ చేష్టలు తెలిసి జానకమ్మ మానసిక వేదనను అనుభవిస్తుంది.. నిజంగా అతను మధవేనా అని అనిపిస్తుంది వాళ్ళ అమ్మకి.. ఇన్ని రోజుల నుంచి నేను అనవసరంగా రాదని తప్పుగా అర్థం చేసుకున్నాను.. తప్పంతా మాదవ దేన్నని తెలియక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అమ్మ రాదా? నన్ను క్షమించు అని జానకమ్మ అంటుంది.. మీ అబ్బాయి చేసిన తప్పులకు మీరు ఎందుకు క్షమించవేమని అడగడం అని రాధ అంటుంది.. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో.. కానీ వెళ్లిపోయే ముందు ఒక్కసారి చిన్మయి గురించి ఆలోచించమని జానకమ్మ చెబుతుంది..

మరోవైపు చిన్మయి కూడా ఈ నిజం తెలిసిపోయింది.. అందుకే ఆఫీసర్ గారికి దేవిని దగ్గర చేయడానికి చిన్మయి దేవికి సంబంధించి ఏ అవకాశం వచ్చిన వదిలిపెట్టడం లేదు.. దేవి కరాటే లో గ్రీన్ బెల్ట్ సాధించిందని ఆదిత్య వాళ్ళింటికి పంపిస్తుంది కానీ.. అక్కడ ఆదిత్య సత్య బయటకు తీసుకెళ్దాం అనుకుంటడు.. అంతలో దేవి రాగానే ఆదిత్య ఆ విషయాన్ని మర్చిపోయి దేవి చేత కేక్ కటింగ్ చేస్తాడు.. దీనిపై చూపిస్తున్న ప్రేమకు సత్యకు విపరీతమైన కోపం వస్తుంది.. తన వల్లే నా జీవితంలో ఉండాల్సిన ఆదిత్య నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని నాకు ఇలాంటి లైఫ్ వద్దు అని సత్య దేవిని మాటలతో బాధపడుతుంది.. అందులో మాధవ్ అక్కడికి వస్తాడు ఇంకోసారి ఎప్పుడూ దేవిని మా ఇంటికి పంపించవద్దని సత్య తన మనసులో మాట చెప్పింది.. మాధవ్ దేవి మనసులో ఆదిత్య స్థానాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు.. కాకపోతే సత్యకు ఆదిత్య దేవి తన అక్క బిడ్డ మాత్రమే కాదని నాకు రుక్కునికి పుట్టిన బిడ్డ దేవి అని ఆదిత్యా సత్యకు నిజం చెప్పేస్తాడు.. వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదే కావచ్చు..


Share

Related posts

పవన్ బర్త్ డే నాడు హరిహర వీరమల్లు నుండి సరికొత్త అప్డేట్..??

sekhar

ప్రేమ పెళ్లి త్వరలో చెబుతాను ఆమె ఎవరో విశాల్ వైరల్ కామెంట్స్..!!

sekhar

RRR: “ఆర్ఆర్ఆర్” లో ఆర్జీవికి ఇష్టమైన సీన్ ఏంటో తెలుసా..??

sekhar