NewsOrbit
Entertainment News Telugu Cinema TV Shows and Web Series సినిమా

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్ మహా అయితే సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాల్లో కనిపిస్తారు. అదే కమీడియన్స్ అయితే ప్రతి సినిమాలోనూ కనిపిస్తూ ఉంటారు. తమ అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఎంత పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ ఆ సినిమాలో ఎంత అంత కామెడీ లేకపోతే ఆ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు అస్సలు ఇష్టపడరు. అదే కామెడీతో కలిగిన యాక్షన్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

Dhe latest promo
Dhe latest promo

అలా 2024లో వచ్చి సంచలనం సృష్టించిన హనుమాన్ మూవీలో ఏ విధమైన కామెడీ ఉందో మనందరం చూసాం. సినిమా కాన్సెప్ట్ పై ఎంత ఇంట్రెస్ట్ పెట్టి డైరెక్ట్ చేశాడో కామెడీ పై కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి రూపొందించాడు దర్శకుడు. అందువల్లే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అలా కమెడియన్స్లో ఒకరైన హైపర్ ఆది మనందరికీ సుపరిషత్మే. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ముందుగా జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈయన అనంతరం అనేక సినిమాల్లో షోస్ లో సందడి చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల పాలిటిక్స్ లో కూడా పాల్గొని తనదైన మద్దతు పవన్ కళ్యాణ్ కి తెలిపిన సంగతి తెలిసింది.

పిఠాపురంలో నేరుగా పీఠం వేసి పవన్ కి సపోర్ట్ చేయమని ఇంటింటికి తిరుగుతూ కోరాడు. అదేవిధంగా ప్రచార సమయంలో కూడా ఫన్నీ కామెడీ టైమింగ్ లతో ఆపోజిట్ పార్టీని తిడుతూ ప్రతి ఒక్కరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం వరస షోస్ మరియు సినిమాస్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు ఆది. ఇక ఆది కామెడీ చేస్తున్న షోస్ లో ఢీ కార్యక్రమం కూడా ఒకటి. ఈ షో కొన్ని దశాబ్దాల కాలం నుంచి కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ గా మారారు. మరికొందరు హీరోయిన్స్ మరియు హీరోలుగా కూడా మారారు.

Dhe latest promo
Dhe latest promo

వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. ప్రస్తుతం నాచురల్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ మొదట ఢీ షో ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఇదిలా ఉంటే తాజా గాడి షో యొక్క ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో అదిరిపోయే డాన్సులు తో పాటు ఆది కామెడీ టైమింగ్ కూడా స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అదిరిపోయే డ్యాన్స్లతో ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తుంది ఈ కార్యక్రమం. ఇక ఈ భారం కూడా ఉత్కంఠ కలిగించే డాన్స్లతో అలరించేందుకు సిద్ధమయింది. మే 15వ తేదీన ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్ల డాన్సులతో పాటు ఆది కామెడీ కూడా స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ప్రోమోలో ఆది ఎంట్రీ ఇస్తూ నేను ఈరోజు లవర్ బాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం పాలైన రీతిలో కామెడీ పండిస్తూ టోటల్ ప్రోమోను హైలెట్ చేశాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri