NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

సావిత్రి – భానుమతి మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే.. ఈ చిన్న లాజిక్ ని పట్టి ఉంటే ఆ కాలంలో మంచి గుర్తింపు పొందేదిగా..!

స్టార్ హీరోయిన్ అనే మాట నేటితరం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది కానీ అప్పటి కాలంలో గొప్ప నటీమని ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పే పేరు సావిత్రి. ఆమె నటన అభిమానం మరియు అభినయం ప్రత్యేకం. ఆతరం ప్రేక్షకులే కాదు నేటితరం వారు కూడా సావిత్రి గురించి కథలు కదలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణం ఆమె నటన. నటన అంటే ఏంటో డైరెక్టర్లకి సినీ సెలబ్రిటీలకి గుర్తుచేసిన ఈమె అనంతరం దీనస్థితిలో ముయ్యడం గమన్నార్హం. ఇక ఇటీవలే నేటి తరానికి ఈమె గురించి తెలియజేయడానికి మహానటి అనే ఓ సినిమా కూడా వచ్చింది.

difference between Savitri and Bhanumathi
difference between Savitri and Bhanumathi

కానీ ఈ సినిమా సావిత్రి జీవితాన్ని ఆధారంగా తీసుకుని కాకుండా ఇష్టం వచ్చినట్లు తీసినట్లు వార్తలు వచ్చాయి. సావిత్రి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన రాఘవేంద్రరావు తనను కనీసం సలహాలు మరియు సూచనలు అడగకుండానే సినిమా తీయడం పట్ల బాధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో సావిత్రి సినీ జీవితానికి అర్థం పట్టిన వెండి తెర విషాద రాగాలు రచయిత పసుపు గంటి రామారావు ని కూడా సంప్రదించకుండానే ఈ చిత్రం తీసిన ఆధారణలు ఉన్నాయి. ఇదంతా నిజమేనా అంటే సందేహం లేకుండా అవుననే చెప్పొచ్చు. నిజానికి సావిత్రికి జెమినీ గణేష్ కి జెమినీ స్టూడియో నాటి నుంచే పరిచయం. ఆమె తన పెదనాన్నతో కలిసి తీసుకొచ్చిన ఫోటోలు బాగోలేదని.. తెలుగు వాడు అయినా నాగరాజా రావు తో ఫోటోలు తీసుకురమ్మని అతని హస్తవాసి కూడా మంచిదని చెప్పి పంపించింది గణేషునే.

అలా చేస్తే నీకు ఛాన్సులు వస్తాయని ఎంకరేజ్ చేశాడు జెమిని. ఇక ఆ విషయం ఆమె మనసులో అలా ముద్రించిపోయింది. అలా అలా పరిచయం కాస్త ప్రేమగా మారి 2 పెళ్లివాడు అయినా సరే లెక్క చేయకుండా పెళ్లి పీటలు ఎక్కింది. అనంతరం సావిత్రి ముందు జెమినీ గణేష్ పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆయన వస్తే ఎవరైనా లేస్తే..కూర్చోండి.. పర్వాలేదు.. ఆయనకి ఇప్పుడు అంత విలువలేదు.. అని చెప్పేవారట సావిత్రి. ఇది సావిత్రి జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఇక మరో పక్క భానుమతి పూజ పునస్కారాలు గురించి ప్రస్తావించాల్సిందే. మిస్సమ్మ మూవీలో మొదట బుక్ అయింది భానుమతినే. కానీ ఆమె ఆ షూటింగ్ తొలినాడు లేట్ గా రావడంతో.. ఆ అవకాశం సావిత్రికి వరించింది.

difference between Savitri and Bhanumathi
difference between Savitri and Bhanumathi

అందుకు కారణం.. భానుమతి తాను పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుందని ముందే మేనేజర్ కి చెప్పగా.. అతను సరిగ్గా సమాచారం అందించకపోవడంతో డైరెక్టర్ చక్రపాణి కి కోపం వచ్చేసింది. దీంతో భానుమతి ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అంతలాగా భానుమతి తన పూజలు పునస్కారాల కోసం సినిమాలను సైతం పరంగా పెట్టేస్తూ వచ్చింది. అదే సావిత్రి అయితే అలా కాదని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఖాళీగా ఉన్న సమయంలో పూజలు పునస్కారాలు చేసేది సావిత్రి. కానీ భానుమతి మాత్రం ఏది ఎలా ఉన్నా తన పూజలను మాత్రం నిత్యం చేస్తూ ఆపేది కాదు. ఇక పూజలలో పడి సినిమా షూటింగ్స్ ను కూడా పట్టించుకునేది కాదు. అందువల్లే భానుమతికి అప్పట్లో అంతగా క్రేజ్ రాలేదు. ఒకవేళ సావిత్రి లాగానే భానుమతి కూడా కాళీ ఉన్న సమయంలో పూజలను చేసుకుంటూ తనకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఉంటే అప్పట్లో ఈమె పేరు ఇండస్ట్రీలో వైరల్ అయ్యేదని చెప్పుకోవచ్చు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella