NewsOrbit
Entertainment News సినిమా

`బింబిసార 2`కు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన డైరెక్ట‌ర్ వశిష్ఠ్?!

బింబిసార 2 నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన సోసియో ఫాంటసీ చిత్రం `బింబిసార‌` ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. న్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాతో శ్రీ వశిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు.

ఆగ‌స్టు 5న రిలీజ్ అయిన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌తో బీభ‌త్సం సృష్టించింది. డ‌బ్యూ మూవీ అయిన‌ప్ప‌టికీ.. `బింబిసార‌`ను అద్భుతంగా తెర‌కెక్కించి వ‌శిష్ఠ్ విమ‌ర్శ‌కుల నుండి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇక‌పోతే `బింబిసార‌`కు సీక్వెల్ ఉంటుంద‌ని విడుద‌ల‌కు ముందే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అలాగే `బింబిసార 2` కథపై వ‌శిష్ఠ్‌ కసరత్తులు మొద‌లు పెట్టాడ‌ని, ఈ ఏడాది చివరినాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని, వచ్చే వేసవిలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేలా ఫ్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. డైరెక్ట‌ర్ వశిష్ఠ్ `బింబిసార 2`కు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశాడ‌ట‌. బింబిసార సినిమాకు వ‌శిష్ఠ్ తక్కువ పారితోషికానికే పని చేశారు. అయితే ఈ సినిమా ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయింది. అందుకే వ‌శిష్ఠ్ `బింబిసార 2`కు రూ. 3 కోట్లు రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేశాడ‌ట‌. ఇక అత‌డిపై ఉన్న న‌మ్మ‌కంతో.. మేక‌ర్స్ సైతం వ‌శిష్ఠ్ అడిగినంతా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

 

author avatar
kavya N

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri