Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Share

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది.

ఇందులో అన‌న్య పాండే హీరోయిన్‌గా నటిస్తే..రోనిత్ రాయ్, ర‌మ్య‌కృష్ణ‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైసన్ కీల‌క పాత్ర‌ల్లో అల‌రించబోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్టు 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

అయితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్ వ‌దులుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నేడు ఓ కొత్త పోస్ట‌ర్‌ను వ‌దిలారు. అందులో విజ‌య్ ఒంటిపై బట్టలు లేకుండా న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చాడు. అయితే పూల బొకేను అడ్డం పెట్టడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ న్యూడ్‌ లుక్‌పై సెల‌బ్రెటీలు పాజిటివ్‌గా స్పందిస్తున్నా.. నెటిజ‌న్లు మాత్రం నెగ‌టివ్ కామెంట్స్‌తో విరుచుకుప‌డుతున్నారు.

అయితే లైగ‌ర్ టీమ్‌ విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క ఓ కార‌ణం బ‌లంగా వినిపిస్తోంది. సాధార‌నంగా కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొనబోయే ఫైటర్‌ల బరువును కొలవడానికి వారి ఒంటిమీద నూలుపోగు కూడా ఉంచరు. ఈ లీగ్స్‌ను ఫాలో అయ్యేవారికి ఇది బాగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో లైగ‌ర్ వ‌స్తోంది కాబట్టి సింబాలిక్‌గా విజ‌య్ న్యూడ్‌ పోస్టర్‌ను అలా విడుదల చేశార‌ని అంటున్నారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

45 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago