NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam: వేద కోసం వంట చేసిన యశ్.. చిత్రకి డ్రైవింగ్ నేర్పిన వసంత్..

Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights

Ennenno Janmala Bandam:  మిమ్మల్ని కొట్టాలి అని వేద అంటుంది. కొట్టు వద్దన్నానా? నువ్వు కొట్టిన వాళ్లందరూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు అంట అని యశ్ అంటాడు.జోక్ ఆ అని అడుగుతుంది వేద. నవ్వు వస్తే జోక్ లేదంటే కాదు అని యశ్ అంటాడు.అసలు నా మీద మీకు ఎవరు ఇచ్చారు రైట్స్ అని అడుగుతుంది వేద. రైట్సా ని మీద సర్వ హక్కులు నావే అని యశ్ చెప్తాడు. మాట్లాడకండి అంటుంది వేద. అబ్బో కోపమే కారణం ఏంటో అని అడుగుతాడు యశ్. క్లినిక్ కి ఫోన్ చేసారాట అని అంటుంది.అవును చేశాను చెప్పను కూడా నో ఆపరేషన్స్ కొన్ని రోజుల వరకు వేద క్లినిక్ కి రారు అని చెప్పేసాను అని యశ్ అంటాడు. ఎవరిని అడిగి చెప్పారు అని వేద అంటుంది.నా మనసుని అడిగి చెప్పాను ఏ తప్పా అంటాడు యష్.పేషెంట్స్ కి అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ ఇలా ఉంటే తప్పు కదా.

Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights
Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights

వేద నాకు ఏమైనా అయితే పేషెంట్స్ కోసం క్లీన్ కి వెళ్తావా నిజం చెప్తున్నా నా మనసులో ఉన్న వాస్తవం చెప్తున్న నా దేవత కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను వేద అని యశ్ అంటాడు. నాకు తెలుసు లేదా నీకు ఇంట్లో బోర్ కొడుతుందని, పోరి కూడా ఒక ఫీల్ అయిన నాకు తెలుసు కానీ దాన్ని తీసేయడం పెద్ద కష్టమేమి కాదు ముఖ్యంగా నీకు, పేషెంట్స్ ని ట్రీట్ చేయడం వల్ల నువ్వు ఎంత సాటిస్ఫై అవుతావో అంతే తృప్తి దొరికే ఏదో ఒక ఆక్టివిటీ ని ఇంట్లోనే పెట్టుకో సరిపోతుంది అంటాడు యష్. అయితే అంట్లు తోమడం బట్టలు ఉతకడం అని అంటుంది వేద. అలాంటి పనులు నువ్వు ఏమి పెట్టుకోవద్దు,వేద నీ మాట నేను వింటాను కదా నాకోసం నా తృప్తి కోసం నా మాట వినొచ్చు కదా.దొంగ నన్ను నా యాక్టివిటీస్ ని కబ్జా చేస్తున్నారు అంటుంది వేద. కట్ చేస్తే మాలిని మన మధ్య ఈ గుసగుసలు ఎందుకులే గాని అంటుంది. అలా అన్నావ్ బావుంది, ఎవరైనా ఆప్యాయతతో అడిగితే అంతకుమించిన ఆప్యాయతతో ఆకలి తీర్చడం మన ఆడవాళ్ళ గొప్పతనం, అవును కానీ జీడిపప్పుతో పులిహార తాలింపు పెట్టారా అని వేద వాళ్ళ అమ్మ అడుగుతుంది.

Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights
Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights

తాలింపు పెట్టకుండ పులిహార అవుతుందా సులోచన అని మాలిని అంటుంది.అంటే పోపు కరేపాకుతో పెట్టారా వేపాకుతో పెట్టారా అని సులోచన అంటుంది. నువ్వు కాకరకాయ ఆకు వేసావా ఏది రుచి చూడని అని మాలిని అంటుంది. వద్దులే అమ్మ,అమృతం పెట్టినవంకలు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్లకి రుచి చూపించడం దండగానిఅని సులోచన అంటుంది.అయితే నీవంట నువ్వు పక్కకు అని మాలిని చెప్తుంది. ఇంతలో వేద యష్ వస్తారు, వేద ఇప్పుడు నువ్వు మా పార్టీ కాదు ఎక్స్ పార్టీ అని సులోచన అంటుంది. నవ్వడం కాదు అల్లుడుగారు నా పార్టీ, బాబు మీకోసం అద్భుతమైన వంటలు వండి తీసుకొచ్చాను అని సులోచన అంటుంది. వేద వచ్చి కూర్చో నీకోసం వంట సూపర్ గా చేశాను అని మాలిన చెప్తుంది. అత్తయ్య గారు ఏంటి మీ గొడవతాడు అని యష్ అడుగుతాడు. అయినా ఇప్పుడు వంటల పోటీ ఏంటి నేను ఆఫీస్ కి వెళ్ళాలి కదా అని యశ్ అంటాడు.వెళ్ళండి బాబు నేను వద్దన్నానా? వంటలన్నీ కార్లో పెట్టి పంపిస్తాను మధ్యాహ్నం భోజనం చేసి ఎలా ఉన్నాయో చెప్పండి సులోచన అంటుంది. మాలిని నవ్వుతూ నాకు ఆ పని లేదు వేద ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది. అత్తయ్య ఇది వంటల గొడవ కాదు పిల్లల మీద ప్రేమ అని వేద అంటుంది. సరే నేను వెళ్లి వస్తానని వెళ్ళిపోతాడు యశ్. అయినా ఎప్పుడూ క్లినిక్ క్లినిక్ అని తిరిగే వేద ఇప్పుడు క్లినిక్ కి వెళ్లకుండా ఇంట్లో ఉందేంటి అని సులోచన అడుగుతుంది.నాకేదో డౌట్ గా ఉంది అని అంటుంది. నాకు కూడా ఉంది అని మాలిని అంటుంది. మరి మనం తెలుసుకోవాలి కదా అని సులోచన అంటుంది. మనం తెలుసుకోవాలంటే గూగుల్ లో వెతకడమే అని అంటుంది సులోచన. దాంట్లో వెతికితే దొరికేస్తుంది అంటారా అని అడుగుతుంది సులోచన. నేరుగా వెళ్లి ఆ డాక్టర్ని అడిగితే సరిపోతుంది కదా అని సులోచన అంటుంది. కట్ చేస్తే సులోచన మాలిని డాక్టర్ దగ్గరికి వెళ్లి అడుగుతారు. మీ అనుమానం నిజమే ఇప్పుడు వేద ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్.

Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights
Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights

మాలిని సంతోషం భరించలేక పోతుంది. కానీ తన గర్భసంచి బాగా వీక్ గా ఉంది చాలా కేర్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్తుంది. ఆ విషయం మాకు వదిలేయండి మేము చూసుకుంటాం కదా అని మాలిని అంటుంది.మన దగ్గర నిజం రాస్తారా మనం కూడా మనం ఏంటో చూపియ్యాలి వదిన గారు అని సులోచన అంటుంది. మనం బాగా జాగ్రత్త తీసుకోవాలి అని మాలిన ఉంటుంది. కట్ చేస్తే చిత్ర ఏంటి నా పరిస్థితి చూస్తే నవ్వు వస్తుందా అని అంటుంది. యువరాణి గారు గుర్రాన్ని నడిపించండి అంటాడు వసంత్. వసంత్ చిత్రకి డ్రైవింగ్ నేర్పిస్తాడు.నువ్వు దిగు అని చిత్ర అంటుంది, నీ పక్కనుంటే నేను డ్రైవింగ్ చేస్తూ అనుకున్నావా నువ్వు లేకుండా కూడా నాకు వస్తుంది అని చిత్ర చెప్తుంది.కట్ చేస్తే యష్ చపాతీలు చేస్తూ ఉంటాడు.

Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights
Ennenno Janmala Bandam August 25 2023 episode 485 higlights

అందరు యశ్ గురించి వెటకారంగా సరదగా మాట్లాడుతారు. నేను వడ్డీస్తాను అని అందరికి వడ్డీస్తాడు యశ్. అందరు దాన్ని తిని మొహాలు మాడ్చుకుంటారు. ఈ రోజు కి తినండి రేపు చాలా బాగా వండుతాను అంటాడు దాంతో అందరు పారిపోతారు. యశ్ ఆ వంట తిని చెండాలంగా ఉంది అని ఫీల్ అవుతాడు.వేద బెదురూమ్ లో బెడ్ మీద కూర్చొని ఇంకోసారి నువ్వు వంట చేయకూడదు అని చెప్తుంది. యశ్ పాలు తెచ్చి ఇస్తాడు, నాకు ఇష్టం లేదు అని తెలుసు కదా అంటుంది. ని కోసం కాకపోయినా బిడ్డ కోసం అయినా తాగు అని ఇస్తాడు. వేద తాగుతుంది.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N