Ennenno Janmala Bandham ఆగస్ట్ 1 ఎపిసోడ్ 467: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది… మీ షష్టిపూర్తి ఈరోజు చక్కగా పూర్తయింది హోమం చుట్టు ప్రదర్శన చేసి నమస్కారం చేసుకోండి అని పూజారి గారు అంటారు. మాలిని వాళ్ళ ఆయన మాలిని ఇద్దరూ ప్రదక్షణ చేసి నమస్కారం పెట్టుకున్నారు. అది చూసి ఖుషి మా అమ్మ నాన్న కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని ఊహించుకుంటుంది. కట్ చేస్త అమ్మా ఆనందంగా షష్టి పూర్తి చేసుకున్నారు ఇంత మంచి ఆలోచన చేసింది ఎవరు అని పూజారిగారు అడుగుతారు. ఈ ఆలోచన మా కోడలు వేదాది అన మాలిని అంటుంది.

మీ దాంపత్యం గురించి అందరితో పంచుకోండి, నూతన జంటలకి ఆదర్శంగా ఉంటుంది అని పంతులుగారు అంటాడు. మా గురించి చెప్పాలంటే అప్పుడప్పుడు మాలిని నాతో గొడవపడినా ఆనందంగానే ఉంటా…తనదే పై చేయి అయినా నా గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు రానీయదు అని మాలిని వాళ్ళ ఆయన అంటాడు. నిజంగా మా గురించి చెప్పాలంటే వేద మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆనందానికి కొదవలేదు…అన్నయ్య ఇక మీ గురించి చెప్పండి అని మాలిని అంటుంది. మా గురించి చెప్పాలంటే నేను సులోచన విస్కీ బ్రాందీ ఇలా ఎప్పుడు కలిసే ఉంటాం అని అంటాడు.

ఇక చాలు ఆపుతారా చెప్పడానికి ఏముంది అని సులోచన అంటుంది. డాడీ ఇప్పుడు మీరు చెప్పండి అని ఖుషి అంటుంది. అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు వేదతో నా జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కటిక చీకటిలో ఉండే నా జీవితాన్ని కాంతులు చిమ్మి జ్యోతిలా చేసింది, తన రాకతో బంధం విలువ తెలిసింది, నా జీవితంలో నేనేం పోగొట్టుకున్నాను అన్నింటినీ లెక్క కట్టి తెచ్చి ఇచ్చావు వేద థాంక్యూ సో మచ్ అని యాష్ అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు అంటూ బాగా చెప్పావు యాష్ అని వాళ్ళ అమ్మ అంటుంది. లేదమ్మా నువ్వు చెప్పు అని ఖుషి అడిగింది. ఏమని చెప్పను ఆయన నాకు వరంగా దొరికారు ఏ పూజ ఫలమొ ఆయన నా జీవిత భాగస్వామి అయ్యారు థాంక్స్ అండి అని వేద అంటుంది.

బాబాయ్ ఇప్పుడు నువ్వు అని ఖుషి అంటుంది. చిత్ర నా లైఫ్ లోకి రావాలనుకున్నాను వచ్చేసింది అంతే అని వసంత్ అంటాడు. పిన్ని ఇప్పుడు నువ్వు అని కుషి మళ్ళీ అడిగింది.ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అని ఎక్కడో విన్నాను అది నిజమే అనిపిస్తుంది అది ఇప్పుడు వసంత్ కి పని ఎక్కువైపోయిందని వర్క్ ని ప్రేమిస్తున్నాడు నా పైన ప్రేమ తగ్గిపోయింది అందుకే అలా అన్నాను అని చిత్ర అంటుంది. అందరూ అలా చెప్పి ఊరుకుంటారు. ఎక్స్క్యూజ్మీ నేను కూడా చెప్పొచ్చా నా జీవితంలో ఏదైనా మిగిలింది అంటే అది నా కొడుకు ఆదిత్య మాత్రమే తనే నా సంతోషం నా ఆనందం ఏదైనా సరే నేను అనుభవించిన కష్టాలువాడు అనుభవించకూడదు ఆదిత్య కేరియరే నాకు ఇంపార్టెంట్ నా కొడుకు ఆదిత్య పేరున నా కొడుకు తండ్రి యష్ ఆస్తిలో సగం ఇవ్వాలని అడుగుతున్నాను అనిమాళవిక అంటుంది.

దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని యాష్ అంటాడు. అత్తయ్య నువ్వు నేను మాట్లాడుకున్నాను కదా అని వేదా అంటుంది. మనిద్దరం మాట్లాడుకున్నదేదో నువ్వే చెప్పు వేద అని వాళ్ళ అత్తయ్య అంటుంది.ఆదిత్య ని అత్తయ్య గారు దత్తత తీసుకుంటున్నారు అని వేద చెబుతుంది. అవును ఆదిత్యా నా దత్త పుత్రుడు అని మాలిని అంటుంది. అది విని అందరూ చప్పట్లు కొడతారు. చాలా మంచి డిసిషన్ తీసుకున్నావు నీ డిసిషన్ నాకు కూడా చాలా బాగా నచ్చింది అని యాష్ అంటాడు.కట్ చేస్తే ఖుషి పేపర్ చదువుతూ ఉంటుంది అక్కడికి ఆదిత్య వచ్చి సారీ కుషి అంటాడు ఎందుకు సారీ చెప్తున్నావ్ అనే ఖుషి అడిగింది అమ్మను నువ్వు అలా తిట్టేసరికి నాకు కోపం వచ్చింది అందుకే అలా అన్నాను అని ఆదిత్యా అంటారు. కానీ నీకు సారీ ఎందుకు చెప్పాలనిపించింది అని కృషి అడిగింది. ఎందుకంటే నువ్వు బాధ పడతావని అని ఆదిత్య అంటారు. పర్వాలేదులే తిట్టింది మా అన్నయ్య కదా అని ఖుషి అంటు.ఒక పని చేద్దామా అని ఖుషి అంటుంది. ఏంటదిఅని ఆదిత్య అంటాడు.డ్రైవింగ్ చూపించి ఇది ఎలా ఉందో చెప్పు అన్నయ్య అని ఖుషి అడిగింది.

వావ్ చాలా బాగుంది ఇది ఎలా గీసావు అని ఆదిత్య అంటారు. ఇది తీసుకెళ్లి కాదా నా నెంబర్ కి చూపిద్దాం ఇది నువ్వే గీసావని చెప్పు తాతమ్మ నాయనమ్మ మెచ్చుకుంటారు డాడీ ఆనందపడతాడు పద అని ఖుషి తీసుకువెళుతుంది. కట్ చేస్తే చిత్ర నీ మనసులో ఏముందో నాకు తెలియదు ఇక్కడ మనం ఫంక్షన్ కి వచ్చాం ఫ్రీగా ఉండొచ్చుగా అది కూడా మనకు ముఖ్యమైన వాళ్ళ ఫంక్షన్ అని వసంత్ అంటాడు. అది నాకు తెలియదా అని చిత్ర అంటుంది. మన ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు అని వసంత్ అంటాడు. అది నువ్వు చెప్పితే నేను వినాలా అని చిత్రం అంటుంది. మరి కొంచెం ఫ్రీగా ఉండొచ్చ అని వసంతం అంటాడు. మరి నువ్వెలా ఉన్నావ్ నువ్వు ఫ్రీ గా ఉన్నావా అని చిత్రం అంటుంది. సరే నీ ఇష్టం నువ్వు ఎలాగైనా ఉండు అని వసంత్ వెళ్లిపోతాడు.కట్ చేస్తే నీలాంబరి ఉయ్యాల కట్టి ఊపుతూపాట పాడుతుంది.అంతలో నీ కడుపు ఇంతలోనే కానుక ఏంటి బ్రో అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.
ఏ మీరు సోది ఆపండి అదేం చేస్తుందో చూద్దాం పద అని అభి వాళ్ళ అక్క వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది ముగ్గురు అక్కడికి వస్తారు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అనుకుంటూ తోపులాడుకుంటారు తోపులాటలో అభి వాళ్ళ ఫ్రెండ్ ఉయ్యాల మీద పడతాడు. అది చూసి ఏం చేస్తున్నావురా అని అడిగింది నీలాంబరి. అరే ఇది బిడ్డ అని ఆ బొమ్మను పట్టుకుంటాడు అరే ఇది బొమ్మ అని అవి వాళ్ళ ఫ్రెండ్ అంటారు. అది బొమ్మ కాదు నా బిడ్డ అనే లాక్ ఉంటుంది నీలాంబరి. బాబు పేరు ఏం పేరు అమ్మా అని అభి వాళ్ళ అక్క అడిగింది.భలే అర్థం చేసుకున్నారు వదినగారు అనే బుగ్గ పట్టుకొని గిల్లుతుంది నీలాంబరి.పడిపోతాడు బాబు జాగ్రత్త అమ్మ పక్కతడుపుతాడు పనిమనిషిని పెట్టుకుందాం అని అది వాళ్ళ అక్క అంటు. ఎందుకు నువ్వు ఉన్నావుగా అని నీలాంబరి అంటుంది.

అవునులే నేనున్నానుగా డైపర్లు తేవడానికి మన కైలాసం పెట్టుకుందాం అని అది వాళ్ళ అక్క అంటుంది. ఎందుకు ముడ్డి కూడా అడగాలా అని కైలాష్ అంటాడు. ఏం కడగవా అని నీలాంబరి అంటుంది. నీ పేరు చెబితేనే సిటీ గడగడలాడిపోయేది ఇప్పుడు ఇలా ఉన్నావేంటి బ్రో అని కైలాష్ అంటాడు.తప్పక భరిస్తున్నాను కానీ సింహం ఎప్పుడూ సింగిలే ఈ అభిమన్యం కూడా సింగిల్ ఏ అని అభి అంటాడు. కట్ చేస్తే డాడీ ఇది ఊడిపోయింది ఇది పెట్టవా అని ఖుషి అంటుంది. ఇది ఎలా పెడతారు అమ్మ అని యాష్ అంటారు. ఇంతలో అక్కడికి వేద వస్తుంది వేదమ్మ ఇది పెట్టవా అనే ఖుషి అంటుంది.సరే ఇటు తిరుగు అని వేదా పెడుతుంది. ఇది ఇంత ఈజీనా అని యాష్ అంటాడు. అన్నయ్యఅంటూ ఖుషి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఖుషి హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తారు హోమం అయిపోగానే అయిపోయిందా ఈరోజు మనము ఒక ఆట ఆడదాం అని ఖుషి ఉంటుంది.దీంతో ఈరోజు ఎపిసోడ్ వస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం