NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: యష్ ప్రేమలో పట్టలేని ఆనందంతో వేదస్విని…వసంత్ గీత కలవడం చూసిన చిత్ర మదిలో అనుమానం!

Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights

Ennenno Janmala Bandham: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు జులై 28 ఎపిసోడ్ 465 ఇలా మొదలవుతుంది. మీ పెళ్ళప్పుడు నేను లేను ఆయన లేరు చిట్టి ఖుషి కూడా లేదు, మేమందరం ఉండగా మా ముందు మీ పెళ్లంటే అందరికీ త్రిల్లింగ్ గా ఉంటుంది మీరు కాదనకండి అంతేకాదు 60 సంవత్సరాలు నిండితే కొత్త ఉత్సాహాన్ని నింపుకో వలసిన రోజు, అందుకే మీ ఆరోగ్యం కోసం మా ఆనందం కోసం మన మధ్య ఉన్న బంధాన్ని అనుబంధాలని తీయని జ్ఞాపకాలుగా దాచుకోవడం కోసం అని వేద మాలినితో అంటుంది.

Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights
Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights

వేద చెప్పింది నిజమే మేము అందరం కలిసి రేపు షష్టిపూర్తి చేస్తాము అంటుంది. మాలిని సిగ్గు పడుతుందంటే ఓకే అన్నట్టే అని అంటాడు రత్నం. రేపే తాతయ్య నానమ్మ వాళ్ళ పెళ్లి అని అంటుంది ఖుషి.అందరూ చాలా సంతోషంగా ఉంటారు.కట్ చేస్తే తెల్లవారుజామున వేద స్నానం చేసి రెడీ అయి గదిలోకి వస్తుంది ఏంటి ఇదంతా ఇంత పొద్దున ఏదో స్వాగతం చెప్తున్నట్టు డెకరేట్ చేశారు ఎవరు చేసి ఉంటారు, డౌటే లేదు ఇది ఆయన పనే అనుకుంటుంది వేద. ఇంతలో పైనుంచి పూలు పడతాయి పక్కనుంచి యశ్ వస్తాడు. తన కలలోకి చూస్తూ ఇదంతా నీ పుణ్యమే అంటాడు యష్.

Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights
Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights

నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు, వేద భుజం పైన చేతులు వేసి ఇలా అంటుంది. ఒక స్పర్శ వెయ్యి ఏనుగుల బలం,ఒక కౌగిలిలతో కస్సుబుస్సులన్ని హుష్కాకి ఈ బంధం మరపురాని అనుబంధం ఈ జీవితానికి ఇది చాలు కానీ నాది చిన్న స్వార్థం ఈ బంధం ఎన్నెన్నో జన్మల బంధం గా నిలిచిపోవాలి అని ఉంది అంటుంది వేద. నిజం రాత్రి మా నాన్న పుట్టినరోజు గుర్తుచేసి తేదీ నక్షత్రాల ప్రకారం షష్టిపూర్తి అని చెప్పినప్పుడు నీ గ్రేట్నెస్ నచ్చింది. వేద నా లైఫ్ లోకి వచ్చినందుకు అని చెప్పి రోస్ ఇస్తాడు. ఇది గాలికి కొట్టుకుపోతున్న నా జీవితాన్ని తీర్చిదిద్దినందుకు ఇది నా కుటుంబాన్ని అర్థం చేసుకొని కలిసిపోయినందుకు ఇది నా పిల్లలకి తల్లి అయినందుకు ఇంక నా దగ్గర మిగిలింది ఏమీ లేదు,అని చెప్పి మోకాళ్ళ మీద నిల్చోని నా జీవితం నీ చేతుల్లోనే ఉంది అంటాడు.

Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights
Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights

నీది నాది అని రెండు రెండు జీవితాలు కాదండి ఇద్దరిదీ ఒకటే జీవితం నీ హగ్ చేసుకుంటుంది. అక్కడ షష్టిపూర్తి జరుగుతుంది పదండి అంటుంది వేద. మాలిని అప్పుడే లేస్తుంది, రత్నం కాఫీ తీసుకొని వస్తాడు, హ్యాపీ బర్త్డే చెప్తుంది మాలిని. రత్నం నీకు తెలియదా నేను లేచి పూజ చేసుకుంటే గాని కాఫీ తాగాను అని. ఏం పర్వాలేదు మాలిని అంటాడు. అవును కాఫీ మీరే చేశారా. అవును నేనే చేశాను కాకపోతే వేద హెల్ప్ తీసుకున్నాను. అది ఆదిత్య ఉన్న ఇంకా ఖుషి చూస్తారు. ఇద్దరు పాట పాడుతూ డాన్స్ చేస్తారు. మొత్తానికి ఇన్నాళ్ళకి నీ ప్రేమ నాకు దక్కింది అంటాడు రత్నం. అది చూసి ఆదిత్య ఖుషి నవ్వుతారు. రత్నం లేట్ అయిపోతుంది పద వెళ్దాం అని వెళ్తారు. వసంత్ గీత దగ్గరకి తడుచి వస్తాడు, ఇలా తడిచి వచ్చావ్ ఏంటి అని తుడుస్తుంది గీత.

Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights
Ennenno Janmala Bandham Today July 28 Episode 465 Highlights

Ennenno janmala bandham: ఖుషీ విషయంలో మాళవికకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వేద…నీలాంబరి పని పట్టడానికి అభిమన్యు వ్యూహం!

చిత్రా అక్కడ వసంత కార్ చూస్తుంది, వెహికల్ ఇక్కడ పెట్టి వేరే వెహికల్ లో వెళ్ళాడా అనుకుంటుంది, కొంచెం అనుమానంగా ఉంది. ఇంట్లో వాళ్ళిద్దర్నీ చిత్ర చూస్తుంది. ఈయన లంచ్ ప్రోగ్రాం ఇదా అనుకుంటుంది.అంటే నాకు తెలియకుండా వసంత్ కి ఇంకొక అమ్మాయితో అఫైర్. కట్ చేస్తే మాళవిక జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంది. నన్ను తిట్టి కొట్టి అందరూ ఏకమై ఏదో సాధించాలి అనుకుంటున్నారు. ఇదంతా వేద కావాలని చేస్తుంది. ఇంతలో ఆదిత్య వచ్చి అమ్మ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అంటుంది అంటాడు. అది వాళ్ళందరికీ హ్యాపీ మూమెంట్ మనకు కాదు. ఇది మనకి ఒక పనికిమాలిన దండగ. అలా అంటున్నావు ఏంటి అమ్మ. అదే చెప్తున్నా కదా అది వాళ్ళకి హ్యాపీనెస్ మనకి సాడ్ నెస్ మనం వెళ్లొద్దు. మనం కూడా వెళ్దాం అంటాడు ఆదిత్య.

Ennenno Janmala Bandham Today July 28 2023 Episode 465 Highlights
Ennenno Janmala Bandham Today July 28 2023 Episode 465 Highlights

ప్రతిసారి నేను నీ మాట వింటున్నాను కదా ఈసారి నా మాట విను వెళ్దాం. చెప్తున్నాను కదా వాళ్ళు వేరు మనం వేరు. నానమ్మ తాతయ్య వేరేలా అవుతారు అంటాడు ఆదిత్య. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు కదా. నువ్వు కూడా నాకు ఎదురు చెప్తున్నావా. ఏమో నాకు తెలియదు నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా. వీడు కూడా నాకు దూరమైపోతున్నాడా అనుకుంటుంది మాళవిక. అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేయాలి. అందరూ హాల్లోకి వస్తారు. వదిన గారు మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయా అంటుంది వేద వాళ్ళ అమ్మ. ఇవన్నీ వద్దంటే మీరెవరు వినడం లేదు.మాళవిక పక్కన వాళ్ళ మాటలని వింటుంది. కట్ చేస్తే చిత్ర జరిగిందాని గురించి ఆలోచిస్తుంది, ఇంతలో వసంత వస్తాడు. ఎందుకు ఇంత లేటు అని అడుగుతుంది. ఏంటి చిత్ర ఏదో అనుమానంగా మాట్లాడుతున్నావ్ అంటాడు. భార్యను కదా ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాల్సి ఉంటుంది.

Ennenno Janmala Bandham Today July 28 2023 Episode 465 Highlights
Ennenno Janmala Bandham Today July 28 2023 Episode 465 Highlights

ఏ రోజు లేనిది విచిత్రంగా మాట్లాడుతున్నావ్. నీకు తెలియదా ఏం జరిగిందో. మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది కదా దానికి నేను సమాధానం చెప్పుకోవాలి. ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని అనుకుంటుంది చిత్ర.కట్ చేస్తే వేద షష్టిపూర్తిలో పనులు చూస్తుంది. ఇంతలో మాళవిక వచ్చి నువ్వు ఆయావా అంటుంది. అవును నేను ఆయానే ఉంటుంది వేద. ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu