F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన పక్కా ఎంటర్టైనర్ `ఎఫ్ 2`. 2019లో విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా అనిల్ `ఎఫ్ 3`ని రపొందించాడు. `ఎఫ్ 2` నటించిన నటీనటులందరూ `ఎఫ్ 3`లోనూ నటించారు.
అదనంగా సునీల్, మురళీ శర్మ, సంపత్ రాజ్, సోనాల్ చౌహాన్ తదితరులను తీసుకున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ చిత్రం మే 27న గ్రాండ్‌గా విడుదలే.. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కథ పెద్దగా ఏమీ లేకపోయినా.. కడుపుబ్బా నవ్వించే వినోదం పుష్కలంగా ఉండటంతో సినిమా మంచి విజయం సాధించింది.
ఇకపోతే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రమోషన్స్ సమయంతో `ఎఫ్ 3` ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో వస్తుందని మేకర్స్ ఓ వీడియోను వదిలారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం మేరకే ఎఫ్ 3 చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు.
ఎఫ్3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సాలిడ్ ధరకు సొంతం చేసుకున్న సోనీ లివ్.. జులై 22 నుండి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేయనున్నారు. ఒకవేళ థియేటర్స్‌లో ఎవరైనా ఈ ఔట్ అంట్ ఔట్ ఎంటర్టైనర్‌ను మిస్ అయ్యుంటే.. ఓటీటీలో విక్షించి ఎంజాయ్ చేయడం మాత్రం మరచిపోకండి.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…