NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Parshuram: ప్రస్తుత కాలంలో చాలామంది హీరోలు తాము నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే తమ రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేస్తూ ఉంటున్నారు. కానీ డైరెక్టర్స్ మాత్రం ఆ పని అస్సలు చేయడం లేదు. తమకి సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సంబంధం లేదన్నట్లు తమకి వచ్చే పారిదోషకాన్ని ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఇక ఇదే బాటలో మరో డైరెక్టర్ కూడా నడుస్తున్నాడు. ఆ డైరెక్టర్ మరెవ్వరో కాదు పరుశురాం. గీత గోవిందం వంటి సినిమాలతో మంచి ఫేమస్ అయిపోయిన ఈ డైరెక్టర్ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ విడుదల అనంతరం ప్రతి ఒక్కరిని నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ మరియు పరుశురాం సక్సెస్ కాంబో లో మంచి అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

family star movie Parshuram remuneration updates
family star movie Parshuram remuneration updates

గీత గోవిందం మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. అదేవిధంగా మంచి ఊపుపై కొనసాగుతున్న నిర్మాత దిల్ రాజుకి ఫ్యామిలీ స్టార్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో దిల్ రాజు అప్పుల్లో కూరుకు పోయాడు. జారిన నష్టాన్ని భర్తీ చేయడానికి హీరో విజయ్ కొంత రెమ్యూనిరేషన్ వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక దీంతో విజయ్ దేవరకొండ ని పలువురు మెచ్చుకున్నారు కూడా. కానీ ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించిన పరశురాం మాత్రం తన రెమ్యూనరేషన్ నుంచి ఒక్క రూపా కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదు. ఈ సినిమా కోసం దాదాపు 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు పరుశురాం. విడుదలక ముందు రెండు కోట్లు బ్యాలెన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేయాల్సిందేనని పట్టుబట్టి మరి తీసుకున్నాడట.

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈయన తన రెమ్యూనరేషన్కు నుంచి ఒక్క రూపా కూడా వెనక్కి ఇచ్చేలాగా కనిపించడం లేదు.
ముందుగానే తాను కదా చెప్పారు కనుక ఆ కథని విని కూడా వారందరూ ఒకే చెప్పిన తరువాత తమ రెమ్యూనరేషన్ ఎందుకు వెనక్కి ఇవ్వాలి అనే గట్టి పట్టు పై ఉన్నాడు పరశురాం. సాధారణంగా ప్రస్తుత కాలంలో హీరోలు తమ రెమ్యూనరేషన్ నుంచి కొంత వెనక్కి ఇస్తున్నారు ఏమో కానీ డైరెక్టర్స్ మాత్రం ఆ పని అస్సలు చేయడం లేదు. ఆరు నూరైనా తమకి వచ్చే రెమ్యూనరేషన్ ని ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే పరశురాం కూడా నడుస్తున్నాడు. తనకి రావాల్సిన రెమ్యూనరేషన్ ని రూపాతో సహా పుచ్చుకుని ప్రస్తుతం సినిమా ఫ్లాప్ అయితే ఒక్క రూపా కూడా వెనక్కి ఇవ్వడం లేదు.

family star movie Parshuram remuneration updates
family star movie Parshuram remuneration updates

ఇక ఈయన బిహేవియర్ చూసిన అభిమానులు..” సినిమా కి గొప్ప కథ రాయడం గొప్ప కాదు? ఆ సినిమా నిర్మాతలని ఆదుకోవడం గొప్ప. మీరు రాసిన కథని వారు మీపై ఉన్న నమ్మకంతో కొనుగోలు చేశారు. అలాంటిది ఇప్పుడు మీ కథ బోల్తా పడితే మీరు రెమ్యూనరేషన్ నుంచి కొంత కూడా వెనక్కి ఇవ్వలేరా? అయినా హీరోనే తన రెమ్యూనరేషన్ వెనక్కి ఈచ్చినప్పుడు మీకేం మా ఈ రోగం. మొత్తం ఇవ్వు అవసరం లేదు కొంత ఇచ్చినా వారు నష్టాల నుంచి బయటపడతారు. లేదంటే మరో సినిమా చేసేందుకు వారికి కెరీర్ ఉండదు. అదేవిధంగా మీ బిహేవియర్ చూసిన వారెవ్వరు మరోసారి మీతో సినిమా చేసేందుకు ఒప్పుకోరు. అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. మీ రెమ్యూనరేషన్ నుంచి కొంత వెనక్కి ఇవ్వండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella