NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్ కామెంట్స్ చేసుకోవడమే కాకుండా అసభ్యకరమైన మాటలను కూడా ఉపయోగిస్తూ ఉత్తమ పై ఉన్న గౌరవాన్ని కోల్పోతున్నారు. కొందరు అయితే రాజకీయాలను తమ రియల్ లైఫ్ గా కూడా చూస్తున్నారు. ఇక ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీకి చెందినవారు చాలామంది రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించుకునేందుకు జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం పిఠాపురంలో పీఠం వేశారు. ఇదే నేపథ్యంలో ఆపోజిట్ పార్టీ అయినా వైఎస్ఆర్సిపి కి కూడా పలువురు సినీ తారలు సపోర్ట్ గా నిలిచారు.

Getup Srinu comments
Getup Srinu comments

అలా నిలిచిన వారిపై ఆపోజిట్ పార్టీ వారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ ఉంటున్నారు. ఇక వీరందరూ కొన్ని రోజులు పోతే ఏదో సినిమాలో లేదా ఏదో షోలో కలుస్తూ ఉంటారు.. అప్పుడు మాట్లాడుకుంటారా అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. ఆ సందేహాలు గురించే తాజాగా సమాధానం ఇచ్చాడు గెటప్ శ్రీను. జబర్దస్త్ ద్వారా తన లో ఉన్న కామెడీని బయటపెట్టి ప్రస్తుతం అంచలంచలుగా ఎదిగాడు ఈ నటుడు. జబర్దస్త్ లో గెటప్ శ్రీను చేసే కామెడీ అంతా ఇంతా కాదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గెటప్ శ్రీను సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన నటనతో దూసుకుపోతున్నాడు. ఇటీవల సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్ మూవీలో కూడా ఒక కీలక పాత్ర పోషించారు.

ఇక ఈ సినిమాలో గెటప్ శ్రీను కామెడీ టైమింగ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఓవరాల్ గా సినిమాకి ఇదొక మెయిన్ పిల్లర్గా నిలబడిందని చెప్పుకోవచ్చు. అలా స్టార్ హీరో సినిమాస్లో అవకాశాలు కొట్టేస్తూ దూసుకుపోతున్న ఈ నటుడు ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రచారం కాస్త ముగియడంతో తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం మొదలుపెట్టారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈయనకి ఒక ప్రశ్న ఎదురైంది. పాలిటిక్స్ లో మీరు ఒకరిని ఒకరు మాటలు అనుకున్నారు.. వాటి వల్ల మీకు రానున్న రోజుల్లో ఇబ్బంది ఉండదా.. ఒకవేళ షూటింగ్ కి వెళ్ళినప్పుడు కావచ్చు చాలా మంది వైసిపి నుంచి కావచ్చు కొంతమంది బోండాలు కూడా ఉంటూ ఉంటారు. చాలా ఇష్యూస్ చూసాము.

ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో? అని యాంకర్ ప్రశ్నించగా దానికి గెటప్ శ్రీను సమాధానమిస్తూ..” శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆమె ఆన్సర్ చెప్పారు. సేమ్ ఆన్సర్ నేను చెబుతున్న మీరు అడిగిన క్వశ్చన్ కి. ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన.. వీడ్ని ఆపేద్దాం లేదా తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిమితికి చెందిన ఆలోచన కాదని నా ఆలోచన. ఒకటి ఏంటంటే.. ఒక విలేజ్ ఉంది..‌ ఆ విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటాడు. కిరణ షాప్ ఉంటాడు. ఒక ఎరువులు కొట్టు ఉంటుంది. సో ఇలా అందరూ వృత్తిపరంగా వారి వారి వృత్తులు చేస్తున్న వారు ఏదో ఒక పార్టీని అభిమానించి ఏదో ఒక పార్టీ ప్రచారంలో వెళుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆటో అన్న వెళ్లి కిరాణా షాప్ లో సరుకులు కొనుక్కోడా? కిరాణా షాపు అన్న వచ్చి ఆటో ఎక్కడ? సో ఇది కూడా అంతే. సినిమాలు వేరు పాలిటిక్స్ వేరు ” అంటూ యాంకర్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు గెటప్ శ్రీను.‌ ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri