NewsOrbit
Entertainment News సినిమా

లేటెస్ట్ టాక్‌.. చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` విడుద‌ల వాయిదా..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మలయాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `లూసిఫర్`కు ఇది రీమేక్‌. మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌, సల్మాన్ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

god father movie

అలాగే ఇటీవ‌ల చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌దిలిన టీజ‌ర్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఈ సినిమా విడుద‌ల‌పై ఓ ఇంట్ర‌స్టింగ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. `గాడ్ ఫాద‌ర్‌` విడుద‌ల వాయిదా ప‌డ‌బోతోంద‌ట‌. నాగార్జున హీరోగా తెర‌కెక్కిన `ది ఘోస్ట్‌` అదే రోజు రిలీజ్ కావ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి నిజంగానే చిరంజీవి వెన‌క్కి త‌గ్గి త‌న సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారా..? లేదా..? తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri