NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu november 13 2023 episode 31: బాలు జాతకం ప్రకారం బాలుని దూరం పెట్టిన తల్లి ప్రభావతి బాలు గురించి నిజం తెలుసుకుని తనని దగ్గరికి తీసుకుంటుందా లేదా రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights
Share

Gunde Ninda Gudigantalu november 13 2023 episode 31: ప్రభావతి నిరాహార దీక్ష చేస్తూ బాలుతో నేను మీ నాన్న కంటే చాలా మొండి దాన్ని అంత తేలిగ్గా చచ్చేదాన్ని కాదు మొండి జగమొండిని అంటుంది ప్రభావతి బాలు ఓహో నీవు మొండివు జగముండివి నాకెప్పుడో తెలుసమ్మా కానీ నీకంటే మొండి రకం నాన్న ఈ విషయంలో నాన్న తగ్గేదే లేదు మనోజ్ అయితే ఆ పెళ్లి ఏదో నీవే చేసుకోరా బాలు ఒరేయ్ పెద్దన్నయ్య నేను చెప్పిన మాట విను ఏ తండ్రి అయినా కొడుకు సుఖం కోసమే చూస్తాడు అందుకని బుద్ధిగా నాన్న తెచ్చిన సంబంధం చేసుకొని తండ్రి లేని అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వరా అన్నయ్య అంటాడు బాలు మనోజ్ అయితే ఆపిల్ లేదు

Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights
Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights

నువ్వే చేసుకుని ఆ తండ్రి లేని అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వరా అన్నయ్య మనోజ్ ఓహో అంత జాలి ఉంటే అయితే నువ్వే తండ్రి మాట విని చక్కగా తండ్రి లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇవ్వు బాలు నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఇక నరకమే నీలాంటి సాఫ్ట్వేర్ ని చేసుకుంటే పాపం ఆ అమ్మాయి బాగుపడుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు ఇక ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకుని కష్టాలు పడరా అవే అలవాటైపోతాయి కొన్ని రోజులు పోయాక అవి కష్టాలు అని తెలియదు పెళ్లంటే అదే మరి మనోజ్ ఏ పోరా అసలు నేను పెళ్లి చేసుకోను తండ్రి సత్యం భార్ ప్రభావతి తో నీవు ఏమి చేసినా నా నిర్ణయంలో మార్పు ఉండదు అని వెళ్ళిపోతాడు ప్రభావతి ఆ వెళ్లండి వెళ్లండి ఎప్పటికైనా మీరు నా దారిలోకి రావాల్సిందే బాలు నాన్న రాడు ఎప్పటికైనా నువ్వు మారాల్సిందే వంటింట్లో నుంచి ఏదో నెయ్యితో చేసిన వంటకం వాసన వస్తుంది మౌనిక వెళ్లి చక్కగా ఆ వంటను తీసుకురా నేను తిని పెడతాను అంటాడు బాలు

Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights
Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights

ప్రభావతి ఏం అక్కర్లేదు అది నా కోసం చేసుకున్నాను అది మీరెవరు తినడానికి వీల్లేదు అంటుంది ప్రభావతి బాలు అమ్మ చెల్లెమ్మ ఆవిడ అలాగే అంటుంది నీవు వెళ్లి అదేదో తీసుకురా తిందాము మౌనిక అలాగే అన్నయ్య ఇదిగో తీసుకో జీడిపప్పు ఉప్మా చేసుకుంది అమ్మ బాలు వావ్ స్మిల్ అదిరిపోతుంది మౌనిక నువ్వు తిను ఇటు రా వచ్చి కూర్చో మౌనిక అలాగే అన్నయ్య బాలు అమ్మ ప్రభావతి తన కోసం చేసుకున్న జీడిపప్పు ఉప్మా తన కొడుకు బాలు తన కూతురు మౌనిక తింటూ ఉంటే తాను మాత్రం గుటకలు వేసుకుంటూ వారి వైపు చూస్తూ ఈ నిరాహార దీక్ష నాకెందుకు తగిలించాడు మనోజ్ గాడు అంటూ బాధపడుతూ ఆకలేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది బాలు మొత్తం తినేసాక అమ్మ ఉప్మా చాలా బాగుంది అదిరిపోయింది అని వెళ్ళిపోతాడు ప్రభావతి ఆ చాలు చాలు నీ కాంప్లిమెంట్స్ నాకు ఏమీ అవసరం లేదు వెళ్ళరా బాలు వెళ్తాను ఇంకా ఉంటానా నాకు బాగా నిద్ర వస్తుంది బాగా తిన్నాను కదా అని వెళ్ళిపోతాడు బాలు నైట్ అయింది సత్యం ఏమీ తినకుండా అలాగే పడుకుంటాడు ప్రభావతి అయ్యో నా ఈ నిరాహార దీక్ష వల్ల ఆయన కడుపు మాడుస్తున్నానే ఎందుకు నాకు ఈ నిరాహార దీక్ష నేను తినకుంటే ఏమవుతుంది

Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights
Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights

మా ఆయన అసలు ఆకలికి ఆగలేడు వంట చేసి ఆయనకు పెడతాను అని వంట గదిలోకి వెళ్లి వంట చేస్తుంది ప్రభావతి అంతలో బయట ఉరుములు మెరుపులు రావడం చూసి గబగబా బయటికి వెళ్లి మేడ మీద ఉన్న బట్టలు తీసుకుని వస్తుండగా బాలు చలికి వణుకుతూ కనిపిస్తాడు వెళ్లి బాలుకు బెడ్ షీట్ కప్పి తల మీద చేయి పెట్టి చూస్తుంది బాలు ఒళ్ళు జ్వరంతో కాలిపోతూ ఉంటుంది అది చూసిన ప్రభువవతి అయ్యో వీడికి జ్వరం వచ్చినట్లుంది అని కిందికి వెళ్లి మనోజ్ ను లేపుతుంది మనోజ్ మనోజ్ లేరా బాలుకి జ్వరం వచ్చినట్టుంది వెళ్లి డాక్టర్ను పిలుచుకు రా అంటుంది ప్రభావతి మనోజ్ ఏంటమ్మా వాడి మీద నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా అంటాడు ప్రభావతి అదేం లేదురా వాడికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత అంటుంది ప్రభావతి మనోజ్ ఏమీ అవసరం లేదు పొద్దడికి టాబ్లెట్ వేస్తే సరిపోతుంది వెళ్లి పడుకో అమ్మ అంటాడు ప్రభావతి మనోజ్ వెళ్ళారా కార్ లోనే కదా వెళ్లి త్వరగా డాక్టర్ని పిలుచుకు రా అంటుంది ప్రభావతి మనోజ్ వెళ్లి డాక్టర్ని పిలుచుకు వస్తాడు డాక్టర్ వచ్చి బాలు దగ్గరికి వెళ్లి చూసి తనకి ఒక ఇంజక్షన్ ఇచ్చి బయటికి వచ్చి హై ఫీవర్ ఉంది ఈ టాబ్లెట్స్ ఇంజక్షన్ తో తగ్గకపోతే ఉదయాన్నే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది

Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights
Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights

తనని జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది అని చెబుతాడు అయినా ఇదేంటి పశువుల కొట్టం లాగా ఉంది తను ఇందులో ఎందుకు పడుకున్నాడు ఇతను ఏమవుతాడు మీకు అని అడుగుతాడు డాక్టర్ మనోజ్ తడబడుతూ అతను నా తమ్ముడు అని చెబుతాడు డాక్టర్ ఇంత పెద్ద ఇంట్లో ఇతనికి పడుకోవడానికి చోటే లేదా ఈ చలిలో దోమలు కుడుతూ పడుకుంటే ఎవరికైనా జ్వరం వస్తుంది తనని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళిపోతాడు డాక్టర్ కట్ చేస్తే మీనా ఇంట్లో మీనా అమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఇంత లేట్ అయింది మీనా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఒకసారి ఫోన్ చెయ్ అమ్మ అని తన చిన్న కూతురికి చెబుతుంది అమ్మ నేను చాలా సార్లు ఫోన్ చేశాను కానీ అక్క ఫోన్ స్విచాఫ్ వస్తుంది అని చెబుతుంది అంతలోనే మీనా ఇంట్లోకి వస్తుంది అమ్మ మీనా ఇంత లేట్ అయింది ఎందుకు? అని అడుగుతుంది పార్వతి నేను ఏమీ లేదమ్మా దారిలో కొంతమంది వెదవల వల్ల లేట్ అయింది అంతే ఏమీ లేదు అని చెబుతుంది మీనా అందరూ పడుకుంటారు

Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights
Gunde Ninda Gudigantalu today episode november 13 2023 episode 31 highlights

మీనా తల్లి పార్వతికి కలలో తన తండ్రి సాంబయ్య ఏడుస్తున్నట్టు అరుపులు వినిపించగా పార్వతి లేచి డోర్ తీసి బయటికి వెళ్లి చూస్తుంది ఎదురుగా ఉన్న చెట్టు అరుగు సాంబయ్య కూర్చొని ఏడవడం పార్వతి చూసి వెళ్లి సాంబయ్య దగ్గర కూర్చొని ఏంటండీ ఇలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు అని అడుగుతుంది పార్వతి అందుకు సాంబయ్య ఏమీ లేదు పార్వతి నన్ను ఎవరో పిలుస్తున్నారు అక్కడ ఈ డబ్బు ఏమీ ఉండదంట ఆకలి ఉండదంట ఇలాంటి బాధలు ఉండవట రా అని పిలుస్తున్నారు అని పార్వతికి చెబుతూ ఏడుస్తూ ఉంటాడు సాంబయ్య పార్వతి ఎవరండీ అయ్యో మీరు ఏడవకండి అంటుంది సాంబయ్య ఏ బాధ్యత తీర్చుకోకుండానే వెళ్ళిపోయాను పార్వతి గుండెలో ఏదో గుచ్చుతున్నట్లు అవుతుంది నాకు నేను శరీరాన్ని వదిలి వెళ్లిన నా ఆత్మ మాత్రం ఈ ఇంటి చుట్టూ మీతోనే తిరుగుతూ ఉంటుంది నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోయాను అనే బాధ నాకు అలాగే మిగిలింది పార్వతి అంటూ సాంబయ్య ఆత్మ పార్వతితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది పార్వతి కూడా తన భర్త సాంబయ్య భుజాల మీద తల వాల్చుకుని ఏడుస్తూ ఉంటుంది


Share

Related posts

అత‌డితోనే డేట్‌కి వెళ్తానంటున్న రాశి ఖ‌న్నా.. చైతు రిప్లై వైర‌ల్‌!

kavya N

Malli Nindu Jabili: మల్లి గురించి మాలిని అరవింద్ మధ్య గొడవ…మరోవైపు ప్రేమలో పులకరిస్తున్న గౌతమ్ మల్లి!

siddhu

Nuvvu Nenu Prema: అరవింద శ్రీమంతం..పద్మావతి చేసిన వంటలో విషయం.. అరవింద బలికానుందా?

siddhu