Gunde Ninda Gudigantalu november 14 episode 32: భర్త సాంబయ్య భుజాల మీద తలవాల్చుకొని ఏడుస్తున్న పార్వతి తో సాంబయ్య మీనా పెళ్లి ఎలా చేస్తావు పార్వతి నీవు అమాయకురాలివి నీకు ఏమీ తెలియదు నీవు ఈ లోకంలో ఎలా బ్రతుకుతావో ఆ ముగ్గురు పిల్లల్ని ఎలా చూసుకుంటావో పార్వతి అదేమీ లేదయ్యా నేను ఎలాగైనా పిల్లల్ని చూసుకుంటాను కన్నతల్లిని బ్రతికే ఉన్నాను కదా వాళ్ళ బాధ్యత నేను చూసుకుంటాను వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను నీవు క్షేమంగా దేవుడి దగ్గరికి వెళ్లండి సాంబయ్య నాకు ఈ ఇల్లు వదిలి పెట్టి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలని లేదు పార్వతి పార్వతి అలా అనకూడదయ్య నీవు దేవుడి దగ్గరికి వెళ్లి పోవాలి శరీరం లేని ఆత్మ భూలోకంలో తిరగకూడదు అలా అయితే ప్రేతాత్మలు అంటారు నీవు క్షేమంగా ఏ కష్టాలు లేని ఆ దేవుడి దగ్గరికి వెళ్లి పైనుండి చూస్తూ ఉండు నేను మీనకి ఎలాగైనా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను సాంబయ్య నిజంగానా పార్వతి పార్వతి అవునయ్యా నేను ఎలాగైనా మీనకు మంచి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తాను నీ మీద ఒట్టు నీవు ఇక ఏ దిగులు పెట్టుకోకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు అంటుంది

పార్వతి సాంబయ్య మాయమైపోతాడు పార్వతి వెళ్ళిపోయావా అయ్యా వెళ్ళిపోయావా అంటూ కలలో ఏడుస్తూ ఉంటుంది అది చూసిన మీనా తన చెల్లి తమ్ముడు వాళ్ల అమ్మ పార్వతిని లేపి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న కలలో కనిపించాడా అని మీనా అడుగుతుంది అందుకు పార్వతి కనిపించడం కాదమ్మా మన ఇంటికే వచ్చాడు నాన్న మేము ఎప్పుడూ సాయంత్రం పూట బయట అరుగు మీద కూర్చునే చోటికి వచ్చి అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు మీనా అని పార్వతి చెబుతుంది అందుకు మీనా అమ్మా నీకు నాన్న కలలో అయినా కనిపించాడు కానీ నాకు అది కూడా లేదమ్మా ఎందుకంటే నాకు నిద్ర పడితే కదా నాన్న కలలు వచ్చి కనపడడానికి పార్వతి మీనా అదేం లేదమ్మా మీ నాన్న నీ గురించే ఏడుస్తూ ఉన్నాడే నీ పెళ్లి చేయకుండానే బాధ్యత తీర్చుకోకుండానే వెళ్ళిపోయాను అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడే మీనా అప్పుడు నేను నీకు ఎలాగైనా మంచి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను వెంటనే మాయమైపోయాడు మీనా అని పార్వతి ఏడుస్తూ ఉంటుంది మీనా అమ్మ ఏడవకు అమ్మ ఏడవకు నాన్న పైనుండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఊరుకో అమ్మ అని తల్లి నీవు ఊరుకోబెడుతుంది కట్ చేస్తే బాలు తల్లి ప్రభావతి బాలుకు జ్వరం తగ్గిందా లేదా అని చూడడానికి వస్తుంది బాలు నుదిటి మీద చేయి పెట్టి చూస్తుంది

జ్వరం తగ్గుతుంది హమ్మయ్య బ్రతికిపోయాను వీడికి జ్వరం తగ్గిపోయింది అంటూ లేచి వెళ్ళిపోతుంది సడన్లిగా తలుపు తగిలి బాలుకి మెలుకువ వస్తుంది ఎవరు ఎవరు అని బాలు అడగగా తాను గబగబా పరిగెత్తుతూ కిందికి వెళ్ళిపోతుంది ప్రభావతి తరువాత బాలు కొత్త ఆటో తీసుకుని పూజ చేయించుకోవడానికి గుడి దగ్గరికి వెళ్లి మీనా దగ్గర పువ్వులు బేరం ఆడుతాడు మీనా నీలాంటి ముళ్ళకంపకి నేను పూలదండలు అమ్మను బాలు పైసలు ఇస్తున్నాను కదా నాకెందుకు ఇవ్వవే పూలగంప అని మీనా తో గొడవ పడతాడు బాలు బాలు నువ్వు ఎలా ఇవ్వవు నేను చూస్తాను అంటూ మీ నా చేతి వేళ్లను గిచ్చి పూలదండలని లాక్కుంటాడు మీనా ఒరేయ్ ముళ్ళకంప అవి జంట దండలు నీలాంటి వాడికి అవి ఇవ్వకూడదు పైగా నా చేతిని గిచ్చి పూలదండ లాక్కుంటావా రౌడీయిజం చేస్తున్నావా పోలీసులకు ఫోన్ చేస్తాను అంటుంది మీనా? బాలు చేసుకోవే చేసుకో ఏం చేసుకుంటావో చేసుకో అని మీ నాన్న చేతిలో ఉన్న జంటదండలని తీసుకువెళ్లి తన ఆటోకి వేసుకుని మరొకటి తన మెడలో వేసుకుని పూజ చేయించుకుని బాయ్ పూలగంప అని మీకు బాయ్ చెప్పి వెళ్లిపోతాడు బాలు మీనా పోరా ముళ్ళకంప వెళ్ళు మళ్లీ నాకు ఎప్పటికీ దొరకక పోతావా అప్పుడు నీ సంగతి చెబుతాను

అని బాలు ని తిడుతుంది మీనా. కట్ చేస్తే రంగయ్య అలసిపోయి నీరసంతో ఇంటికి వస్తాడు రంగయ్య భార్య కామాక్షి రంగా ఇప్పుడే వచ్చావా అని ప్రేమగా అడుగుతుంది రంగయ్య లేదే ఇంతకుముందే వచ్చి తగలడ్డాను కామాక్షి ఎందుకు అలా విసుక్కుంటావు అని అడుగుతుంది రంగయ్య ముందు నాకు కొన్ని మంచి నీళ్లు తెచ్చి ఇవ్వు కామాక్షి నీళ్ళు తెచ్చి ఇచ్చి రంగా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా రంగయ్య ఏంటి కాముడు అడగవే అంటాడు కామాక్షి ఏమీ లేదు రంగా ఈ మధ్య నీకు నామీద ప్రేమ తగ్గినట్లు అనిపిస్తుంది ఎందుకంటే మనకు పిల్లలు లేరు కదా బయట ఏమైనా సెకండ్ సెట్ అప్ పెట్టావేమో అని డౌట్ వచ్చి అడుగుతున్నాను అంటుంది

కామాక్షి. కామాక్షి అన్న మాటలకి రంగయ్య షాక్ అయి నీ మొహం తగలెయ్య నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ డౌటు అని అడుగుతాడు కామాక్షి ఎందుకంటే నేను పది వేలు పెట్టి కొన్న చీర కట్టుకున్న కనీసం నా వంక తిరిగి చూడనైనా చూడనే లేదు అందుకనే అడుగుతున్నాను రంగా అంటుంది కామాక్షి అందుకు రంగయ్య ఒక్కదానితోనే వీగలేకపోతున్నాను నా మొహానికి ఇంకొకటి అని అంటాడు కామాక్షి అయితే అలా దిగులుగా ఎందుకు ఉన్నావు రంగయ్య సత్యం యాక్సిడెంట్ చేశాడని దీంతో చెబితే ఊరంతా డబ్బు కొడుతుంది అమ్మో దీంతో అసలు చెప్పొద్దు అని మనసులో అనుకుంటూ ఏమీ లేదు కాముడు నీ దగ్గర చీటీ వేస్తాడే సాంబయ్య తను చనిపోయాడు తెలుసా అని అంటాడు అందుకు కామాక్షి అయ్యో ఎప్పుడండి అని అడుగుతుంది రంగయ్య మూడు రోజులు అవుతుంది చనిపోయి అతను అంటాడు.

కామాక్షి షాక్ అయ్యి మనసులో ఈ సాంబయ్య నా దగ్గర మొన్నే లక్ష రూపాయలు తీసుకువెళ్లాడు కదా ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఎలా వస్తాయి నేను చీటీ ఎత్తి ఇచ్చాను అని తెలిస్తే నన్ను చంపిన చంపేస్తాడు అని మనసులో అనుకుంటూ రంగా ఏమీ లేదు నాకు ఒక డౌట్ వచ్చింది ఎవరైనా చీటీ డబ్బులు ఎత్తుకొని ఎగ్గొట్టిన వాళ్లని చూశాం కదా అలాంటి పొజిషన్ మళ్ళీ ఎదురైతే ఏం చేస్తారు మీరు అని అడుగుతుంది కామాక్షి అందుకు రంగయ్య అలా జరిగితే ఇంకోసారి చీటీ అనకుండా నీ కాళ్లు విరగొట్టి మూలకు పడేస్తాను అంటాడు రంగయ్య కామాక్షి రంగయ్య మాటలకు భయపడి అయ్యో అంత మాట ఎందుకు లేండి నా చావు నేను చస్తాను మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే సత్యం వాళ్ళ ఇంట్లో సత్యం తన భార్య ప్రభావతిని అలా నీరసంగా తోటకూర కట్ట లాగా వాడిపోయినట్టు కూర్చుకపోతే పంతం పక్కన పెట్టి లేచి ఏమైనా తినొచ్చు కదా అంటాడు అప్పుడు ప్రభావతి ఏ మీరు మీ పంతం వదిలేసి దానధర్మాలు చేయనని ఒప్పుకోవచ్చు కదా అంటుంది ప్రభావతి సత్యం నీ ఇష్టం అని అంటాడు. ప్రభావతి అసలు నేను ఆరోజు ఊ అనకపోతే ఇదంతా జరిగేదే కాదు అంటుంది అప్పుడు సత్యం ఏ రోజు అని అడుగుతాడు అదే మన పెళ్లిరోజు నేను ఊ అనకపోతే అసలు నాకు ఈ కష్టాలు వచ్చేటివే కాదు అంటుంది ప్రభావతి. అప్పుడు సత్యం మళ్ళీ ఆ పీడకలను ఎందుకు గుర్తు చేస్తావు అని అంటాడు ప్రభావతి షాక్ అవుతుంది సత్యం మా కోసం ఏమన్నా వండావా లేదా అని అడుగుతాడు ప్రభావతి ఏమి తినకుండా ఉంటే నేను ఎలా వంట చేయగలను చద్ది కూడుంది అందులో పెరుగు వేసుకొని ఉల్లిపాయనo చుకొని తినండి అంటుంది ప్రభావతి