NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 23 2023 Episode 39: పెళ్ళికొడుకు లాంచనాల కోసం ప్రభావతి అడిగిన లక్ష రూపాయలు మీనా సమకూరుస్తుందా లేదా..

Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights

Gunde Ninda Gudigantalu November 23 2023 Episode 39: సత్యం ఒరే బాలు మీ అన్నయ్య పెళ్లి కోసం నగలు కొనడానికి వెళ్తున్నాం నువ్వు కూడా పదా అంటాడు. బాలు అమ్మో నేను రాను నానో అమ్మ మాట్లాడే మాటలు నేను వినలేను మీరు వేరే ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళండి అంటాడు.సత్యం సరే మేం ఎలాగో వేరే క్యాబ్ లో వెళ్లాలి కాబట్టి నువ్వు క్యాబ్వాడిలా రా అంటాడు సత్యం.బాలు అయితే ఓకే అలా అయితే వస్తాను అంటూ బాలు ఫ్యామిలీని బంగారు షాప్ దగ్గర దింపేస్తాడు.సత్యం ఒరే బాలు నువ్వు కూడా దిగరా అంటాడు.బాలు నేనెందుకులే నాన్న నేను కాలి పెట్టడం వల్లే బంగారం రేటు పెరిగింది అంటూ మళ్ళీ మీ ఆవిడ నన్ను ఆడిపోసుకుంటుంది నేను రానులే గాని మీరు వెళ్లి రండి అంటాడు బాలు. సత్యం మీ అమ్మ మాటలకేo పోయేది లేదు కానీ నువ్వు రారా బాలు అంటాడు.

Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights

బాలు క్యాబు డ్రైవర్గా రమ్మన్నారు వచ్చాను అంతే ఇంక అంతకు మించి నన్ను ఎక్కడికి పిలవకండి నేను రాను అంటాడు బాలు.ప్రభావతి తమరి పాద మహిమ ఇన్నాళ్లకు గుర్తు పెట్టుకున్నారన్నమాట మంచిది ఇదిగో క్యాబ్ డ్రైవర్ డబ్బులు తీసుకో అంటూ అంటూ బాలికి కిరాయి డబ్బులు ఇస్తుంది.బాలు వెరీ గుడ్ మాతాజీ నా టిప్పు అంటాడు టిప్పుకు పది రూపాయలు ఇస్తుందిబాలు అబ్బో ఈ 10 రూపాయలు టిప్ వేసి మీరు గొప్ప మాతాజీ అనిపించుకుంటున్నారమ్మో అంటాడు బాలు.ప్రభావతి సత్యంతో ఏంటండీ ఇలాంటి వాడితో నాకు మాటలు ఏంటి మీరు రండి అంటుంది.సత్యం ఒరే బాలు మేము వెళ్లి వస్తాము ఇక్కడే ఉండు అంటాడు.బాలు ని చూసిన మీనా ఫ్యామిలీ వీడేంటి ఇక్కడ అనుకుంటారు.మీనా తల్లి పార్వతి అమ్మ మీనా వీడేంటి ఎక్కడున్నాడు అని అడుగుతుంది.మీనా క్యాబ్ డ్రైవర్ ఏమో అమ్మ డబ్బులు ఇస్తున్నారు కదా అని అనుకుంటారు.
కట్ చేస్తే అందరూ కలిసి నగలు కొనడానికి షాపులోకి వెళతారు.సత్యం ఇదిగో బాబు తాళిబొట్లు చూయించండి అంటూ ప్రభావతి నీకు నచ్చింది తీసుకో అంటాడు. ప్రభావతి అయ్యో తాళి వేసుకునేది నేనా ఏంటి కట్టించుకునే పెళ్లికూతురు చూసుకోవాలి నేను చూస్తే తనకు నచ్చుతుందా ఏంటి ఒకవేళ నేను చూసిన తరువాత తనకు నచ్చింది తీసుకుంటుంది

Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights

ఇదంతా ఎందుకు ఆ పిల్లకే ఏది నచ్చుతుందో తీసుకోమనండి అంటుంది ప్రభావతి.
మీనా అయ్యో అత్తయ్య గారు అలా ఏమీ అనుకోకండి మీ ఇష్టమే నా ఇష్టం మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నేను కాదనను అంటుంది. ప్రభావతి ఈ పొగరుబోతు పిల్ల ఏంటి నన్ను మరి పైకి ఎక్కిస్తుందా ఏంటి కొంపదీసి నేను పొగడ్తలకు కరిగిపోయి ఎక్కువ బంగారాన్ని కొనేసిన కొనేస్తాను అమ్మో బంగారం రేటు అసలుకే చాలా ఎక్కువగా ఉంది ఇక ఈ పొగరుబోతు పిల్ల మాటలు పట్టించుకోవద్దు ఎంతో కొంత తీసేసేయాలి అంటూ ఒక తాళిని సెలెక్ట్ చేస్తుంది.మీనా తాళిబొట్టును చూసి అత్తయ్య గారు ఇది చాలా బాగుంది ఇది నాకు ఓకే అంటుంది.
సత్యం మీనా వాళ్లకు సైగ చేస్తూ పెళ్లి కొడుక్కి ఏదైనా గొలుసు తీసుకొ అని అంటాడు.పార్వతి బాబు మనోజ్ నీకు ఏదైనా గొలుసు తీసుకో అని చెబుతుంది.ప్రభావతి పార్వతి అన్న మాటలకు షాక్ అయ్యి వీళ్ల దగ్గర కనీసం పెళ్లి ఖర్చులకు కూడా ఒక్క రూపాయి లేదు అన్నారు కానీ ఇప్పుడు లక్షలు పెట్టి బంగారం ఎలా కొంటున్నారు అమ్మ వీళ్ల దగ్గర లక్ష్మీదేవి బాగానే ఉంది అనుకుంటా కానీ బయటపడటం లేదు ఖర్చంతా మాతోనే పెట్టిస్తున్నారు అని మనసులో అనుకుంటుంది.

Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights

కట్ చేస్తే నగలు తీసుకుని అందరూ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తారు. తీరా చూస్తే బాలు వెళ్లిపోతాడుసత్యం బాలు కి ఫోన్ చేసి ఒరేయ్ బాలు ఎక్కడున్నావ్ అమ్మాయి వాళ్లను ఇంటి దగ్గర దింపి వేయాలి అంటాడు.బాలు నాకు అర్జెంటు గిరాకీ తగిలితే వెళ్లాను నాన్న వేరే క్యాబ్ చూసుకొని ఇంటికి వెళ్ళండి అంటాడు.మీనా పర్వాలేదు మామయ్య గారు మేము ఎల్లోస్తాము మా ఇల్లు పక్కనే నడుచుకుంటూ వెళ్తాము అని మీనా వాళ్లు వెళ్లిపోతారు.కట్ చేస్తే కామాక్షి ప్రభావతి కోసం ప్రభావతి ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది.కామాక్షి అమ్మో కొడుకు పెళ్లి వంకతో ప్రభావతి వదిన నా కంటే ఎక్కువ నగలే కొనేసి ఉంటుంది గుండెలో మంటనైనా తట్టుకోగలుగుతాను కానీ ఎదురింటి వాళ్లు పొరుగింటి వాళ్ళు బాగుపడితే ఆ మంటను మాత్రం తట్టుకోవడం నావల్ల కాదు బాబోయ్ అనుకుంటూ కాళ్లు కాలిన పిల్లి లాగా ప్రభావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కామాక్షికామాక్షి అలా అనుకుంటుందో లేదో ప్రభావతి వాళ్లు ఇంటికి వస్తారు.కామాక్షి ప్రభావతి వచ్చావా రారా నీవు తీసుకున్న నగలేవి ఒకసారి చూయించు అంటుంది.ప్రభావతి ఏమి నగలో వదిన అసలే ఆ పిల్ల అంటే నాకు నచ్చదు అలాంటప్పుడు నేను నగలు వేసుకొని ఏమి వెలగబెడతాను అంటుందిప్రభావతి.

Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights

కామాక్షి హమ్మయ్య అయితే నగలు ఏమి తీసుకోలేదు అన్నమాట అయితే మనోజ్ పెళ్లిలో నా నగలే బాగా మెరిసిపోతూ నేనే అందరికంటే బాగా కనపడాలి అని మనసులో అనుకుంటుంది.ప్రభావతి వదిన నాకు ఒక డౌట్ వచ్చింది దానికి నువ్వు ఆన్సర్ చెప్పు అంటుంది.కామాక్షి ఏం డౌట్ వదినా చెప్పు అని అడుగుతుంది. ప్రభావతి ఏమీ లేదు వదినా మరేమో పెళ్లి పిల్లవాళ్ళు మా చేతిలో ఒక్క పైసా లేదు అన్నారు కనీసం పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోము అన్నారు కానీ ఇప్పుడు బంగారం మాత్రం లక్షల పోసి కొన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏమో అని నాకు డౌట్ గా ఉంది అంటుంది ప్రభావతి.కామాక్షి అవునా వదిన అయితే మనం ఒక ప్లాన్ వేద్దాం అంటూ ఇద్దరు కలిసి మళ్ళీ మీనా వాళ్ళ ఇంటికి వెళతారు.వాళ్లని చూసిన పార్వతీ అమ్మ మీనా మీ అత్తగారు వచ్చారు చూడు అని అంటుంది.మీనా నమస్తే అత్తయ్య రండి కూర్చోండి అంటూ కూర్చి వేస్తుంది.ప్రభావతి తను ఎవరో తెలుసా నాకు దేవుడిచ్చిన వదిన తన పేరు కామాక్షి అని ప్రభావతి చెబుతుంది.పార్వతి అయ్యో తను మాకు తెలుసండీ అని అంటుంది.

Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 23 2023 Episode 39 Highlights

పార్వతి మీనా వెళ్లి మీ అత్తగారికి టీ పెట్టు అంటుంది. మీనా వెళ్లి టీ పెట్టుకుని తీసుకువస్తుంది.పద్మావతి ఏంటి ఇంత ముందే కదా షాపింగ్ మాల్ లో కలిసాము మళ్ళీ అప్పుడే వచ్చింది ఏంటి అనుకుంటున్నారా మరి ఏమీ లేదు పెళ్లి కార్డ్స్ వచ్చాయి మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలి కదా అందుకని ఇచ్చి వెళ్దామని వచ్చాను ఇదిగో మీనా మీ అమ్మ తీసుకోవద్దు కదా నువ్వు తీసుకో అంటూ మీనా చేతికి పెళ్లి కార్డు ఇస్తుంది ప్రభావతి.మీనా ప్రభావతికి టీ ఇస్తుందిప్రభావతి అదేంటి మొన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కప్పులో ఇచ్చారు కదా ఈ రోజేంటి గ్లాసులో ఇస్తున్నారు అని ఓహో ఆరోజు పక్కింటి వాళ్ళ దగ్గర అడిగి తెచ్చారా అని అంటుంది ప్రభావతి.కామాక్షి అడుగు వదిన అని అంటుందిప్రభావతి వద్దులే వదిన వాళ్ళు ఏమనుకుంటారు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.వాళ్లని చూసినా పార్వతి ఏంటి వదిన ఏమో మాట్లాడాలి అంటున్నారు అని అడుగుతుంది.ప్రభావతి మరి ఏమీ లేదు వదిన ఏంటంటే మరి పెళ్లి కొడుకు బట్టలు పెట్టాలి కదా పట్టు బట్టలు అంటే ఒక నాలుగు ఐదు లక్షలు అయితాయి మీరు అంత పెట్టుకోలేరు కదా అందుకని ఒక లక్ష రూపాయలు ఇస్తే నేను సరిపెట్టుకుంటాను అంటుంది ప్రభావతి.పార్వతి అదేంటి వదిన ఇప్పుడు ఉన్నఫలంగా లక్ష రూపాయలంటే అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలం అంటుంది.ప్రభావతి అంటే మీరు పెట్టాలి మేము తీసుకోవాలి లేదంటే పెళ్లిలో మా విలువ తగ్గుతుంది కదా అది మీకు సంతోషమా అని అంటుంది.మీనా ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే సర్దడం చాలా కష్టం అవుతుంది కదా అంటుందికామాక్షి పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు కదా కనీసం ఈ లాంచనాలన్నా ఇవ్వకపోతే ఎలా వాళ్లకి విలువ తక్కువ ఉండదు అంటుంది.ప్రభావతి ఆ మరేమో మా కొడుక్కి లాయర్ సంబంధం జడ్జి సంబంధం టీచర్ సంబంధం మరియు రియల్ ఎస్టేట్ సంబంధం కోట్లకు పడిగేత్తిన సంబంధాలు వచ్చాయి కానీ మేము అవి కాదని మా ఆయన మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని చేసుకుంటున్నాము మీరు కనీసం ఈ లక్షా రెండు లక్షల లాంచనాలన్న ఇవ్వకపోతే మాకు పరువు తక్కువ అవదు అంటుంది

Related posts

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri

Malli Nindu Jabili February 29 2024 Episode 585: మల్లి కి గౌతమ్ కి సమాధి కడతా అంటున్న వసుంధర, కన్నీళ్లు పెట్టుకున్న శరత్

siddhu