NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 1 2024 Episode 1039: శైలేంద్ర అడిగే ప్రశ్నలకి మను సమాధానం చెబుతాడా లేదా.

Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights

Guppedanta Manasu April 1 2024 Episode 1039: అప్పుడే అటెండర్ వసుధార దగ్గరికి వచ్చి మేడం స్టాఫ్ అంతా బోర్డు మీటింగ్ కు కూర్చున్నారు మిమ్మల్ని ఇద్దరిని రమ్మంటున్నారు అందరూ వచ్చారు మీరు మను సారు మాత్రమే రాలేదు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు రండి అని చెబుతాడు. వసుధార అవునా సరే పద మేము వచ్చేస్తున్నాం అని అంటుంది.అటెండర్ వెళ్ళిపోతాడు. వసుధార మను గారు పదండి అందరూ మనకోసమే ఎదురు చూస్తున్నారు అని ఇద్దరు కలిసి బోర్డు మీటింగ్ కి అటెండ్ అవుతారు.

Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights
Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights

కట్ చేస్తే బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. శైలేంద్ర తండ్రి పనింద్ర గారు చెప్పండి ఏంటి ఈ బోర్డు మీటింగ్ జరగడానికి గల కారణమేంటి అని అడుగుతాడు. లెక్చరర్స్ సార్ స్టూడెంట్స్ గురించి ఈ బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశాము అంటారు. మహేంద్ర ఏంటి మీరు చెప్పేది స్టూడెంట్స్ గల ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతాడు లెక్చరర్స్ సర్ స్టూడెంట్స్ ప్రాబ్లం ఇప్పుడు రెండు నెలల నుండి స్టూడెంట్స్ ఎవరు కాలేజీకి సరిగా రావడం లేదు అటెండెన్స్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది ఇలా అయితే ఎలా సార్ ఇప్పుడు రెండు నెలల నుండి ఇలాగే జరుగుతుంది అని చెబుతారు. మహేంద్ర అవును అన్నయ్య ఈమధ్య స్టూడెంట్ చాలా తక్కువగ వస్తున్నారు అది నిజమే కానీ మనం దానికి ఏం చేయగలం అని అంటాడు. ఫణీంద్ర సరే మహేంద్ర ఆలోచిద్దాం చెప్పండి మీ అందరి ఆలోచనలు ఎలా ఉన్నాయో చెబితే మనం ఒక నిర్ణయానికి వద్దాం అని అంటాడు పనింద్ర. మను సార్ పిల్లలతో ఒకసారి మాట్లాడితే సరిపోతుంది అని అంటాడు.

Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights
Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights

లెక్చరర్స్ సార్ ఆ పని కూడా జరిగింది పిల్లలతో మాట్లాడాము కానీ ఎవరు మాట వినడం లేదు ఇంకా ఏమైనా మాట్లాడితే రిషి సార్ కాలేజ్ కి రావడం లేదు సార్ ఎప్పుడు వస్తారు అని టాపిక్ తీసుకు వస్తున్నారు ఒక విధంగా అది కూడా ఒక కారణమే. అందుకే పిల్లలేకి ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. మహేంద్ర ఈమధ్య ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా మరి స్టూడెంట్స్ ఇలా వస్తే ఎలా చెప్పండిఅని అంటాడు.శైలేంద్ర నాకు ఐడియా స్టూడెంట్స్ ని బెదిరించి మన గుప్పిట్లోకి తీసుకోవాలి అని అంటాడు. ఫణింద్ర ఏ శైలేంద్ర అసలు నీకు స్టూడెంట్స్ ని ఎలా డీల్ చేయాలో తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండు అంతేగాని ఇలా బెదిరించడం కొట్టడం చేయడం లాంటివి చేస్తే వాళ్లకి మనసు విరిగిపోతుంది లెక్చరర్స్ మీద గౌరవం పోతుంది నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని అంటాడు ఫణీంద్ర. శైలేంద్ర అలా అయితే ఎలా డాడ్ మరి ఇంకా ఏ విధంగా స్టూడెంట్స్ ని దారిలోకి తెచ్చుకోవాలి మీరే చెప్పండి అని అంటాడు. వసుధార సార్ నాకు ఒక ఆలోచన వచ్చింది స్కూల్లలో నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇలా పేరెంట్స్ మీటింగ్ పెడుతూ ఉంటారు కదా అదే మనం కూడా కాలేజీలో పెడితే బాగుంటుందేమో అని నాకు అని పిస్తుంది పేరెంట్స్ పిల్లల ఒకే దగ్గర మీటింగ్లో ఉంటారు

Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights
Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights

కాబట్టి వాళ్లు చేసే పనులు తల్లిదండ్రులకు చెబితే తల్లిదండ్రులు వాళ్లని దారిలో పెడతారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు తప్పనిసరిగా భయపడతారు కాబట్టి మనం పేరెంట్స్ మీటింగ్ పెట్టడమే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంది వసుధార. శైలేంద్ర డాడ్ ఇప్పుడు వసుధార చెప్పిందాని గురించి ఆలోచిస్తే మరి పేరెంట్స్ లేని వాళ్ళు ఎలా ఒకవేళ పేరెంట్స్ ఒక్క రే ఉండి ఒకరు లేకపోతే అలాగే పేరెంట్స్ ఉన్న దూరంగా బ్రతికే వాళ్ళు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటి అప్పుడు ఏం చేస్తారు డాడ్ అని అంటాడు ఫనింద్రును. శైలేంద్ర అన్న మాటలకి కోపం వచ్చి పక్కనే వాటర్ గ్లాస్ ఉంటే దాన్ని పగలగొడతాడు చేతికి గాయమై బ్లడ్ కారుతూ ఉంటుంది. మహేంద్ర వెంటనే మను దగ్గరకు వచ్చి మను ఏంటి నువ్వు చేసిన పని చూడు చెయ్యికి ఎంత పెద్ద గాయం అయిందో బ్లడ్ చూడు ఎలా దారి పోతుందో అంటూ చేతికి ఖర్చు కడతాడు మనం వెలదంపద డాక్టర్ చేతికి కట్టు కట్టించుకుందాము అని అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights
Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights

మను పరవాలేదు సార్ మీరు మీటింగ్ కూర్చోండి నేను వెళ్ళిపోతాను అంటూ మను క్యాబిన్ కి వెళ్తాడు. లెక్చరర్స్ అదేంటండి మను గారు గ్లాస్ ఎలా పగలగొట్టారు కావాలని చేశారా లేదంటే ఏదో ఆలోచిస్తూ అలా చేశారా అని అడుగుతాడు. శైలేంద్ర ఏమో తనకి ఏమి అనిపించిందో ఎందుకు పగలగొట్టాడో మనకేం తెలుసు అంటాడు. లెక్చరర్స్ శైలేంద్ర గారు అనవసరంగా టాపిక్ వేరే డైవర్ట్ అవుతుందని మాకు అనిపిస్తుంది అయినా ఏంటండీ మీరు పేరెంట్స్ ఉన్నవాళ్లు మాత్రమే మీటింగ్ కి వస్తారు లేని వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి మనం అది అర్థం చేసుకోలేమ చెప్పండి అని అంటారు. ఫణీంద్ర ఏంటి శైలేంద్ర అసలు నీకు ఏం మాట్లాడాలో తెలియనే తెలియదు కదా అలాంటప్పుడు నోరు మూసుకొని ఉండు మని ఎన్నిసార్లు చెప్పాను ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లకే ఉంటాయి ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు అని అంటాడు ఫణీంద్ర.వసుధార సరే సార్ రేపు పేరెంట్స్ మీటింగ్ హరించేద్దాం అంటుంది వసుధార. ఫణీంద్ర అలాగే అందరూ మీటింగ్ కి సిద్ధంగా ఉండండి అంటూ ఫణింద్ర వెళ్ళిపోతారు.

Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights
Guppedanta Manasu Today Episode April 1 2024 Episode 1039 highlights

కట్ చేస్తే మను క్యాబిన్లో కూర్చొని ఉండగా శైలేంద్ర దూది స్పిరిట్ బాటిల్ తీసుకొని మను దగ్గరికి వస్తాడు ఏంటి మను నేను అన్న మాటలు నీకు గుచ్చుకున్నాయా ఏంటి అయినా ఆ గ్లాస్ ని ఎలా పగలగొట్టావు నా మీద కోపంతో నా చెప్పండి మను గారు సరే ఎందుకు పగలగొట్టారు ఏంటో కానీ ఇదిగో ఈ స్పిరిట్ వేసుకుని ఆ దూది పెట్టుకుని కట్టు కట్టుకోండి అని అంటాడు. మనం అక్కర్లేదు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు. శైలేంద్ర ఏంటి అయినా నేను అన్న మాటలు మీకు ఎలా గుచ్చుకుంటాయి చెప్పండి మీకు పేరెంట్స్ లేరా ఏంటి కొంపదీసి వాళ్లకి దూరంగా ఉంటున్నారా మొన్న ఈమధ్య అనుపమ ని కన్నతల్లి అని తెలిసింది మరి ఇన్నాళ్లు ఈ విషయాన్ని మా మధ్య ఎందుకు దాచి పెట్టారు ఎందుకు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు ఎందుకు మాట్లాడుకోవడం లేదు మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అందుకే అనుపమ గారు నీతో మాట్లాడడం లేదా అలాగే మీ తండ్రి గురించి ఏదైనా గొడవ జరిగిందా లేదంటే మీ నాన్నగారు ఇక్కడ లేరా మీతో గొడవ పెట్టుకుని ఏటైనా వెళ్లిపోయాడా లేదంటే అసలు నీకు మీ నాన్న తెలియదా మీ అమ్మ చెప్పలేదా లేకుంటే చెప్పుకోలేకపోయిందా ఏం జరిగింది చెప్పండి బ్రో ఎందుకు మీరు మాకు నిజాన్ని చెప్పడం లేదు మీ డాడీ ఎంత చెప్పుకోలేనివాడా నీకు మీ డాడీ పేరు కూడా తెలియదా ఏంటి అందరికీ తల్లిదండ్రులు ఉంటారు కానీ నీకు మాత్రం పాపం తల్లి ఒక్కతే ఉందా తండ్రి మాత్రం ఎవరో తెలియదా ఇలాంటి దెబ్బలు నువ్వు చాలానే ఎదుర్కొన్నావ్ అనుకుంటా అందుకే ఆ గ్లాస్ పగలగొట్టావా అని అంటాడు శైలేంద్ర. అప్పుడే వసుధార మహేంద్ర ఇద్దరు మన క్యాబిన్ కి వచ్చి ఏ శైలేంద్ర నీకు మను దగ్గర ఏం పని ఉంది ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటారు. శైలేంద్ర నేను ఎందుకు వెళ్ళిపోతాను బాబాయ్ నేను మను గారిని ప్రశ్నించడానికి వచ్చాను తన దగ్గర నుండి నాకు సమాధానం కావాలి నేను వెళ్ళాను అని అంటాడు శైలేంద్ర మహేంద్ర ఇలా చూడమను చెయ్యికి గాయం అయింది కదా దానికి కట్టు కడతాను ఇలా ఇవ్వు అంటూ చేయి తీసుకుని కట్టు కడతాడు మహేంద్ర.శైలేంద్ర ఏంటి బ్రో నువ్వు మరీ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నాం అదే స్పిరి టు దూది తీసుకువచ్చి కట్టు కడతాను అంటే కట్టించుకోలేదు అదే మా బాబాయి వచ్చి చేయి పట్టుకుని కట్టు కడుతున్న ఏమీ అనడం లేదు ఏంటి బ్రో ఈ భేదం అంటాడు శైలేంద్ర

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella