NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 11 2024 Episode: మను కాలేజీకి వస్తాడా రాడ.

Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights

Guppedanta Manasu April 11 2024 Episode:  శైలేంద్ర ఈ మను గాడిని ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ మను దగ్గరికి వెళ్లి ప్లీజ్ మను నువ్వు కచ్చితంగా కాలేజీకి రావాలి లేదంటే మా నాన్న గారు నాకు పనిష్మెంట్ ఇస్తానన్నాడు నువ్వు ఎలాగైనా నాకోసం కాలేజీకి రా అని అడుగుతున్నట్లు మను నేను రాను అని చెప్పినట్లు శైలేంద్ర లేదు మను ప్లీజ్ మను నిన్ను నేను ఏమీ అనను ప్లీజ్ నువ్వు కాలేజీకి రావాలి అని మను కాళ్ళు పట్టుకున్నట్లుగా తన భార్య ధరణి కాళ్లు పట్టుకొని ప్లీజ్ మనం నువ్వు కాలేజీకి రావాలి ప్లీజ్ మనం నువ్వు కాలేజీకి రావాలి అంటూ తనని బతిమిలాడుతున్నట్లుగా కలగంటాడు శైలేంద్ర.ధరణిఅదేంటండీ ఎవరిని మీరు కాలేజీకి రావాలి అని ప్లీజ్ ప్లీజ్ అని బతిమిలాడుతున్నారు అయినా నా కాళ్లు మీరెందుకు పట్టుకున్నారు అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights
Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights

శైలేంద్ర అదే ధరణి భార్యాభర్తలు అంటే ఒకరిలో ఒకరు సగం అంటారు కదా అందుకని భార్య కాళ్లు పట్టుకోవడంలో తప్పులేదు అనుకుని కాళ్లు పట్టుకున్నాను సరే ధరణి ఏదో అయిందేదో అయిపోయింది ఇక దాని గురించి వదిలేయ్ అని అంటాడు. ధరణి లేదండి మీరు ఈ మధ్యకాలంలో చాలా మారిపోయారు ఒకప్పుడు సైలేంద్ర వేరు ఇప్పటి సైలేంద్ర వేరు ఇప్పుడు మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను అండి మీరు ఇంతలా మారిపోతే నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది ధరణి.
శైలేంద్ర చ ఎంతసేపు జరిగిందంతా కల ఇప్పుడు ఏం చేయాలి ఆ మను గాడిని కాలేజీకి ఎలా తీసుకురావాలి సరే చూద్దాం ఇప్పుడు కలలో జరిగినట్లే బయట కూడా రిపీట్ చేసి చూద్దాం ఆ మను గాడు ఏమంటాడో అని అనుకుని శైలేంద్ర మనుకి ఫోన్ చేస్తాడు. మను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని అడుగుతాడు.

Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights
Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights

శైలేంద్ర నేను మను శైలేంద్రని ఏం చేస్తున్నావ్ నువ్వు కాలేజీకి ఎందుకు రావడం లేదు అని అడుగుతాడు. మను ఎందుకు రావాలి అని అడుగుతాడు. శైలేంద్ర అదేంటి మను నువ్వు కాలేజీలో ఒక బోర్డ్ మెంబరివి కదా మరి నువ్వు రాకపోతే అక్కడ కాలేజీకి సంబంధించిన ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి అందుకే నువ్వు రావాలి వర్క్ అంతా ఆగిపోతుంది అని అంటాడు. మను నేను రాను ఏం చేసుకుంటావో చేసుకో అని ఫోన్ కట్ చేస్తాడు. శైలేంద్ర ఇదేంటి వీడు ఫోన్ మాట్లాడుతుంటేనే కట్ చేసాడు అని అనుకుంటాడు. మను మెసేజ్ చేస్తాడు ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు అంటూ మెసేజ్ పెడతాడు. శైలేంద్ర అది చూసి షాక్ అవుతాడు వీడిని ఇప్పుడు కాలేజీకి నేను తీసుకురాకపోతే నా పరిస్థితి ఆ వాచ్మెన్ లాగా గేటు దగ్గరే ఉండాల్సి వస్తుందా ఏంటి అని అనుకుంటాడు.

Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights
Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights

కట్ చేస్తే వసుధారా అప్పుడే శైలేంద్ర కి ఫోన్ చేస్తుంది. శైలేంద్ర ఇ వసుధర ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వసుధార ఎక్కడున్నావ్ శైలేంద్ర మనోసార్ ని తీసుకొస్తున్నావా లేదా అని అడుగుతుంది. శైలేంద్ర నీకెందుకు నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు.ఏంటి మను సార్ రానన్నాడా నువ్వు ఆ వాచ్మెన్ లాగా గేటు దగ్గరే ఉంటానేమో అని అనుకుంటున్నావా అవును శైలేంద్ర నీకు ఆ వాచ్మెన్ డ్యూటీనే కరెక్ట్ గా సెట్ అవుతుంది. సరే నువ్వు ఇక అక్కడే ఉండు అని అంటుంది. చూడు శైలేంద్ర చూడు వసుధారా ఎలాగైనా మను నీ కాలేజీకి తీసుకు వస్తాను అని అంటాడు.

Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights
Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights

కట్ చేస్తే ఏంజెల్ తో పాటు విశ్వనాథం అనుపమ దగ్గరికి వస్తాడు అనుపమ విశ్వనాథమని చూసి ఎప్పుడు వచ్చారు నాన్న బాగున్నారా అని అడుగుతుంది. విశ్వనాథం అమ్మ అనుపమ ఇప్పుడు ఎలా ఉంది ని ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడు.అనుపమ పరవాలేదు బాగానే ఉంది అని అంటుంది.విశ్వనాథం లేదంటే చెప్పమ్మా నాతోపాటు మన ఇంటికి తీసుకు వెళ్తాను అని అంటాడు. అనుపమ వీళ్ళు నన్ను బాగానే చూసుకుంటున్నారు అంత అవసరం ఏమీ లేదు అని అంటుంది. విశ్వనాథం అయినా నీకు శత్రువులు ఎవరున్నారమ్మా చెప్పు నీ మీద వాళ్లు ఎందుకు యటాక్ చేసారు అంత అవసరం వాళ్లకి ఏంటి అని అడుగుతాడు. అనుపమ ఏమో తెలియదుఅయినా మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది.విశ్వనాథం అలామాట్లాడతావ్ ఏంటమ్మా నువ్వు ఇంత పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డావు మరి నేను నిన్ను తండ్రిగా చూడడానికి కూడా రాకుంటే ఏం బాగుంటుంది ఇలా ఇంకా ఎన్ని రోజులు అమ్మ మాకు దూరంగా ఉంటావు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగబోవుతుందో అర్థం కావడం లేదు ఏది నాకు చెప్పలేదు ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది నీకు కొడుకు ఉన్నాడు అని నా దగ్గర విషయం ఎందుకు దాచి పెట్టావు అంత అవసరమే వచ్చింది నాకెందుకు చెప్పాలి అనిపించలేదు చెప్పాను కదా ఎందుకు ఈ నాన్న నీకు గుర్తుకు రాలేదా నీ కష్టాల్లో మీ నాన్న తోడు ఉండడు అనుకున్నావా ఇంకా ఎన్నాళ్ళమ్మ మాకు దూరంగా ఒంటరిగా బ్రతుకుతావు చెప్పు అని అంటాడు. మహేంద్ర అదేంటండి తనకు ఇన్ని రోజులు ఎవరూ లేరని అనుకున్నాము కానీ ఇప్పుడు మను ఉన్నాడని తెలిసింది అయినా అనుపమ ఇన్ని రోజులు ఎక్కడుందో మాకు తెలియదు ఇప్పుడు మాకు తన గురించి తెలిసింది కదా తనకు మేమంతా లేమా మా దగ్గరే ఉంటుంది మీరు క్షేమంగా వెళ్ళండి అని అంటాడు.

Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights
Guppedanta Manasu Today Episode April 11 2024 Episode highlights

కట్ చేస్తే వసుధారా అప్పుడే శైలేంద్ర కి ఫోన్ చేస్తుంది. శైలేంద్ర ఇ వసుధర ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వసుధార ఎక్కడున్నావ్ శైలేంద్ర మనోసార్ ని తీసుకొస్తున్నావా లేదా అని అడుగుతుంది. శైలేంద్ర నీకెందుకు నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు.ఏంటి మను సార్ రానన్నాడా నువ్వు ఆ వాచ్మెన్ లాగా గేటు దగ్గరే ఉంటానేమో అని అనుకుంటున్నావా అవును శైలేంద్ర నీకు ఆ వాచ్మెన్ డ్యూటీనే కరెక్ట్ గా సెట్ అవుతుంది. సరే నువ్వు ఇక అక్కడే ఉండు అని అంటుంది. చూడు శైలేంద్ర చూడు వసుధారా ఎలాగైనా మను నీ కాలేజీకి తీసుకు వస్తాను అని అంటాడు

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella