NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దేవి అని ఏంటండీ మీ తమ్ముడు అసలు ఏం చేస్తున్నాడు దానికైనా అర్థమవుతుందా నిన్నటి వరకేమో మనీ తండ్రిని నేనే అని చెప్పాడు ఇవ్వాలేమో కొత్తగా ఇంకేదో ప్లాన్ చేసుకొని ఇన్విటేషన్ అంటూ వస్తున్నాడు అసలు ఆ ఇన్విటేషన్ ఏంటి మనకు తెలియకుండా ఫంక్షన్స్ ఏం జరుగుతున్నాయి అని అంటుంది.శైలేంద్ర అది కాదు మామ్ బాబీ కాలేజీ నుండి వెళ్లిపోతానని చెప్పాడు కదా అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే ఇంకెక్కడైనా కాలేజ్ ప్లాన్ చేశాడేమో ఆ కాలేజీకి మనూని ఎండిని చేస్తాడేమో ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికె వస్తున్నాడేమో అని అంటాడు శైలేంద్ర. ఫణింద్ర ఒరేయ్ శైలేంద్ర అసలు నీకు బుర్ర ఉందా అందుకే నిన్ను బుర్ర తక్కువ వెధవ అంటారు మహేంద్ర చెప్పింది నిన్ననే కదా ఇప్పటికిప్పుడే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అయినా కాలేజ్ కట్టించడానికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ ఆలోచించవా వెంటనే ఒక రోజులోనే ఇవన్నీ జరిగిపోతాయా నువ్వు నీ వెధవ తెలివితేటలు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు అంటాడు. దేవి అని అలా అయితే మరి ఇంకా ఏ విషయం ఉందండి అని అంటుంది. ఫణీంద్ర వస్తున్నాడు కదా కాసేపు ఆగలేవా ప్రతి దానికి అనవసరమైన టెన్షన్ పెడతావు కదా వస్తున్నా అని చెప్పిన మహేంద్ర రాకుండా వెనక్కి అయితే తిరిగి వెళ్ళాడు కదా రోజు రోజుకి మీకు నోరు బాగా లేస్తుంది ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదా అంటాడు పనింద్ర.

Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights
Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights

కట్ చేస్తే మహేంద్ర వసుధారా ఫణింద్ర వాళ్ల ఇంటికి బయలుదేరుతారు. వసుధార మామయ్య మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు ఏమో ఒకసారి మళ్ళీ ఆలోచించండి అని అంటుంది. మహేంద్ర నేను ఒకటికి పది సార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మ ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు అందుకే అంటారేమో పైకి నవ్వుతూ కనిపించే వాళ్లందరిలో ఏదో తెలియని మరో గతం ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను అనుపమ చూడు పైకి తను ఒంటరిదనిని అని చెబుతూ మన మధ్య ఉండేది ఇప్పుడు మనకు తెలిసిన నిజం తనకి కొడుకు ఉన్నాడని తెలిసింది కానీ తను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నానని ఏ ఒక్కరోజు మనకు చెప్పలేదు మనం కష్టాల్లో ఉన్నామని మన బాధలు తీర్చడానికి వచ్చిన అనుపమ ఇప్పుడు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా ఏదో సహాయం చేయాలని అనిపించింది నాకు అందుకే అలా చేశాను ఇప్పుడు కూడా అనుపమ మన సంతోషంగా ఉండాలని ఈ దత్తత కార్యక్రమం చేస్తున్నాను అంటాడు వసుధర సరే మామయ్య మీరు దత్తత తీసుకుంటారు కరెక్టే కానీ తరువాత మను అసలు తండ్రి వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights
Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights

మహేంద్ర నువ్వు అన్నమాట కరెక్టే వసుధారా నేను ఇలా చేయడానికి కారణం ఉంది ఈ దత్తత మూలంగానైనా అనుపమ నోరు విప్పి ఆ మను తండ్రి ఎవరు చెబుతుంది అప్పుడు వెంటనే అతన్ని తీసుకువచ్చి అనుపమ కలుపుతాను అదే నా ప్రయత్నం అంటాడు మహేంద్ర. వసుధార మరి ఒకవేళ అసలు ఆ తండ్రి రాకపోతే పరిస్థితి ఏంటి మామయ్య అంటుంది మహేంద్ర తండ్రి వచ్చిన రాకపోయినా మను నీ దత్తత తీసుకునేది నేను మనుకి తండ్రి బాధ్యత వహించాలని నా ఇష్ట పూర్తిగా నేను మను నీ కొడుకు లాగా భావించే తీసుకుంటున్నాను అంత మంచి మనసు ఉన్న మనుకి ఈ కష్టాలు ఉండకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఒకవేళ మను తండ్రి వచ్చినా రాకపోయినా ఎప్పటికీ నేను తండ్రి లాగానే బాధ్యత తీసుకుంటాను అని అంటాడు మహేంద్ర వసుధార అంతే అంటారా మామయ్య మీ నిర్ణయం మార్చుకోరా అంటుంది. మహేంద్ర ఇక ఇందులో ఎలాంటి మార్పు లేదు వసుధార ఈ దత్తత కార్యక్రమం జరిగి తీరుతుంది అని అంటాడు.

Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights
Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights

కట్ చేస్తే మహేంద్ర పనింద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. ఫణీంద్ర వచ్చావా మహేంద్ర ఇలా కూర్చో ధరణి వెళ్లి చిన్న మామయ్య గారికి కాఫీ తీసుకురా అని అంటాడు.ధరణి అలాగే మామయ్య అంటుంది.దేవయాని ఎందుకు మహేంద్ర కాఫీ తాగకపోతే ఇన్విటేషన్ ఇవ్వరాదా ఏంటి విషయం ఏంటో చెప్పు తర్వాత తీరిగ్గా కాఫీ తాగొచ్చు అని అంటుంది దేవయాని మహేంద్ర వదిన గారు నేను కాఫీ తాగడానికి ఇక్కడికి రాలేదు నాకు కాఫీ అక్కర్లేదు ఇదిగోండి నేను మీకు ఇవ్వబోతున్న ఇన్విటేషన్ నేను మనుని దత్తత తీసుకుంటున్నాను ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు మహేంద్ర. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఫణింద్ర అదేంటి మహేంద్ర నువ్వు చెప్పేది నిజమా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు దత్తత కార్యక్రమం అంటే ఏంటో తెలుసా దత్తత అయిపోయిన మరుక్షణం అతని మీద పూర్తి హక్కులు వస్తాయి నువ్వు అతని తండ్రిగా చాలా బాధ్యతలు చేయాల్సి ఉంటుంది దత్తత ఆంటే సొంత తండ్రి లాగానే అది నీకు తెలుసా అంటాడు మహేంద్ర నాకు అన్నీ తెలుసు అన్నయ్య తెలిసేయి నిర్ణయం ప్లీజ్ మీరెవరు ఇక నా మాట కాదనొద్దు అంటాడు

Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights
Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights

ఫణీంద్ర అది కాదు మహేంద్ర మళ్ళీ ఒకసారి ఆలోచించు ఈ నిర్ణయం తప్పేమో అనిపిస్తుంది నాకు అని అంటాడు మహేంద్ర లేదన్నయ్యా నేను ఒక తండ్రి స్థానంలో నుండి ఆలోచించాను కొడుకు దూరమైతే తండ్రికి ఎంత బాధ ఉంటుందో అలాగే ఆ మను కూడా చిన్నప్పటినుండి తండ్రి ఎవరో తెలియక ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడో అందుకే ఆ బాధ పోగొట్టడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తండ్రి లేని ఆ బిడ్డకు నేను తండ్రిని అవ్వాలి అనిపించింది అందుకే ఇలా చేస్తున్నాను వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇక నేను వెళ్ళొస్తాను కచ్చితంగా నువ్వు దత్తతకు వచ్చి నన్ను మను ని ఆశీర్వదించి వెళ్ళన్నయ్య అమ్మ ధరణి నువ్వు కూడా రా అని చెప్పి వెళ్లిపోతాడు మహేంద్ర. శైలేంద్ర కోపంగా వెళ్లి మనకి ఫోన్ చేస్తాడు మనం వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు .

Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights
Guppedanta Manasu Today Episode  April 19 2024 Episode 1054 highlights

శైలేంద్ర ఏంటి మను నేను గుర్తుపట్టావా శైలేంద్రను ఏంటి మీరు ముందే అన్ని ప్లాన్ చేసుకొని వచ్చారా ఏంటి ఆహాహా ఏమి నటీనటులు రా మీరు మీ అమ్మ నువ్వు ముందుగానే ఇదంతా ప్లాన్ చేసుకొని కథ ఎలా నడిపించాలి అనుకుంటూ వచ్చారా ముందు మీ అమ్మ దిగింది తర్వాత కొన్ని రోజులకి నువ్వు దిగావు ఇప్పుడు మా బాబాయ్ ని మార్చేసి నీ తండ్రిని చేసుకుంటున్నావు ఎంత గొప్ప ఐడియాలు వేశారు రా మా బాబాయిని మీ గుప్పిట్లోకి తీసుకున్నారు ఆడిస్తున్నారు అని అంటాడు శైలేంద్ర మను ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా ఈ విషయం నాకు అసలు తెలియనే తెలియదు దత్తత ఏంటి ఈ సొల్లు అంత ఏంటి అని అంటాడు శైలేంద్ర అవును బ్రో ఇప్పుడే మా బాబాయి నిన్ను దత్తత తీసుకుంటున్నాను అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ వెళ్లారు ఈ రెండు మూడు రోజుల్లో నిన్ను తన కొడుకుని చేసుకోవడానికి మా బాబాయి సిద్ధంగా ఉన్నాడు అంటాడుశైలేంద్ర. ఆ మాటలు విన్న మను కోపంతో ఫోన్ కట్ చేస్తాడు

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri