NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 3 2024 Episode 1041: అనుపమ తండ్రి విశ్వం అనుపమ దగ్గరికి వస్తాడా లేదా.

Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights

Guppedanta Manasu April 3 2024 Episode 1041:  దేవయాని అయితే ఆ విషయం నీకు కచ్చితంగా తెలవాల్సిందే సరే విను కాలేజ్ బోర్డు మీటింగ్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగు గురించి మాట్లాడుకుంటుంటే శైలేంద్ర ఏదో క్యాజువల్గా మరి తండ్రి తెలియని వాళ్లు కూడా ఉంటారు కదా వాళ్ల పరిస్థితి ఏంటి అని అన్నాడంట అప్పుడు శైలేంద్ర అన్న మాట మన గుండెల్లో గుచ్చుకున్నట్టు అయి పాపo గాజు గ్లాస్ ని పగలగొట్టాడంట చేతికి పెద్ద గాయం అయిందంట రక్తం అంతా బోలా బోలా కారిపోయింది అంట తర్వాత నా కొడుకు శైలేంద్ర ఏదో సింపతితో చేతికి కట్టువేద్దామని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకు వెళ్లి కట్టు కట్టకపోతే వద్దు అన్నాడంట అప్పుడే మహేంద్ర కూడా అక్కడికి వచ్చి ఒరే శైలేంద్ర నీకు మను గురించి ఎందుకురా అయినా మను తండ్రి ఎవరో తెలియకపోవడం అది మను లోపమే అయితే ఇప్పుడేంటి రా అన్నాడంట పాపం మహేంద్ర అన్నమాటకి మను చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడంట ఆహా తలుచుకుంటుంటే ఎంత బాగుంది

Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights
Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights

పాపం నీ కొడుక్కి చిన్నప్పటినుండి ఇలాంటి గాయాలు ఎన్నో ఎదురై ఉంటాయి ఎన్నో తగిలి ఉంటాయి కదా అనుపమ అని అంటుంది దేవయాని. అనుపమ ఏంటండీ మీరు చెప్పేది నిజమా అంటుంది. దేవయాని ఏంటి అనుపమ నువ్వేమైనా నాతోటి కోడలు జగతివా ఏంటి నీతో పరాచకాలు సరదాగా మాట్లాడడానికి నువ్వేమైనా నా మా ఇంటి మనిషివా నిజమే నేను చెప్పేది అక్షరాల నిజం అని అంటుంది దేవయాని. అనుపమ చూడండి దేవయాని గారు మీరు కావాలనే నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇంకోసారి ఇలా ఈ విషయం రిపీట్ అయింది అనుకో ఊరుకునేది లేదు అంటుంది. దేవయాని అవుతుంది అనుపమ ఇదే విషయం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అయినా మేము క్యాజువల్ గా మాట్లాడితేనే ఇంత బాధేస్తుందంటే మీము కావాలని మనసు పెట్టి బాధ పెట్టాలి అనుకుంటే నీ కొడుకు శరీరంలో ప్రాణాలే ఉండవు తెలుసు కదా మాతో పెట్టుకుంటే ప్రాణాలు ఉండవు అని అంటుంది దేవయాని. అనుపమ చూడుదేవే అని నా కొడుకు ఊహించని ప్రశ్నలు మీరు అడిగే అడిగారు అనుకో వాడు పైకి కనిపించే అంత మంచివాడు కాదు నా కొడుకుతో మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది అనుపమ. దేవయాని ఏంటి అనుపమ వార్నింగ్ ఇస్తున్నావా అని అంటుంది. అనుపమ వార్నింగ్ ఇవ్వడం కాదు మీకు ముందు జాగ్రత్త చెబుతున్నాను అంటుంది అనుపమ.

Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights
Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights

కట్ చేస్తే మహేంద్ర చాలా కోపంగా అనుపమను నిలదీయడానికి వస్తాడు అనుపమ అనుపమ ఎక్కడున్నావ్ అని అంటాడు. అనుపమ మహేంద్ర మాటీవీని లేచి కూర్చుంటుంది.మహేంద్ర కోపంతో అనుపమ గదిలోకి వస్తాడు అనుపమ ఏంటి మహేంద్ర ఏం జరిగింది అలా పెద్ద పెద్దగా అరుస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. మహేంద్ర ఏంటి నీకు తెలియదా నేను ఎందుకు ఇంత గట్టిగ అరుస్తున్నాను నా కోపానికి కారణం ఏంటో నీకు తెలియదా ఈరోజు కాలేజీలో ఏo గొడవ జరిగిందో తెలుసా మను తండ్రి ఎవరు అని ఆ శైలేంద్ర నిలదీశాడు అందుకు నాకు కోపం వచ్చి నేను కూడా ఏం మాట్లాడాలో తెలియకుండా మను తండ్రి ఎవరో తెలియక పోవడం తన లోపమే అని నోరు జారాను ఆ మాటకి మను ఎంత బాధ పడుకుంటూ వెళ్ళిపోయాడో తెలుసా అసలు ఇదంతా జరగడానికి గల కారణం ఎవరు నువ్వు కాదా మను తండ్రి ఎవరు నువ్వు చెప్పకపోవడం వల్లే కదా మను చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఇలాంటి ఎదురుదెబ్బలు ఎదుర్కొంటూనే ఉన్నాడు మను చాలా మంచివాడు అనుపమ నీ కొడుకు మంచితనానికి ఎవరు సాటి లేరు మరి అలాంటి మంచి మనిషికి నువ్వు ఇదా బహుమతిగా ఇచ్చేది తన కన్న తండ్రి పేరు చెప్పడానికి నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు ఎందుకు నువ్వు నీ గతాన్ని దాస్తున్నావు నిజంగా నేను నీ ఫ్రెండు నే అయితే నా మీద నీకు నమ్మకమే ఉంటే చెప్పు మను తండ్రి ఎవరు నీ భర్త ఎవరు చెప్పు అనుపమ అని గట్టిగా అడుగుతాడు.

Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights
Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights

అప్పుడే మనం వస్తాడు ఏంటి సార్ అలా అడుగుతున్నారు మీరు తనని అలా నెయ్యది నిలదీయాల్సిన అవసరం లేదు తను చెప్పాలి అనుకుంటే నాతోనే చెబుతుంది తను వద్దు అనుకుంటుంది కాబట్టి ఎవరికీ చెప్పదు నాకు ఈ బాధలు చిన్నప్పటినుండి అలవాటు అయిపోయాయి సార్ అయినా మీరేంటి మేడంని అంతలా బెదిరిస్తున్నారు మీరు ఇలా బెదిరించి ఆవిడను అడిగితే నేను ఇక్కడ ఉండనివ్వను నాతో పాటే మా ఇంటికి తీసుకు వెళ్తాను అంటాడు. వసుధార చూడండి మను గారు మేము అనుపమ మేడంని ఎక్కడికి పంపించము మీరు మేడంని అమ్మ అని పిలిచిన రోజు మాత్రమే తనని ఇక్కడి నుండి తీసుకువెళ్లండి లేదంటే అప్పటివరకు మేడం మా ఇంట్లోనే ఉంటుంది తను మా ఇంటి మనిషిలాగే మేము చూసుకుంటాము మీరు వెళ్ళండి అంటుంది వసుధారా.

Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights
Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights

కట్ చేస్తే ఇదంతా వింటున్న ఏంజెల్ బాధతో మనువైపు చూస్తుంది. అప్పుడే ఏంజెల్ కి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంజెల్. అనుపమ తండ్రి విశ్వం అమ్మ ఏంజెల్ ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ నేను నీకు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను ఈరోజు కలిసింది అసలు ఏంటి ఏం జరిగింది నీ ఫోన్ కలవడం లేదు ఫోన్ స్విచాఫ్ పెట్టుకున్నావ్ ఎందుకు అని అడుగుతాడు. ఏంజెల్ ఆ ఏమీ లేదు అని తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఏంజెల్ విశ్వం ఏంటి ఏంజెల్ ఏం జరిగిందమ్మా నాకు చెప్పకుండా దాచి పెట్టే విషయమ అది ఏంటి కొంపదీసి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా ఏంటి అని అడుగుతాడు ఏంజెల్ అదేమీ లేదు విశ్వం అనుపమ అత్తయ్య మీద ఎవరో ఎటాక్ చేశారు అని చెబుతుంది.

Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights
Guppedanta Manasu Today Episode April 3 2024 Episode 1041 highlights

విశ్వం ఏంటి నా కూతురి మీద ఎటాక్ జరిగిందా ఎవరు ఎవరమ్మా నాకూతురు మీద అంత పగ ఎవరికి ఉంటుంది అయినా అనుపమ ఎవరిని అంత తొందరగా దగ్గరికి రానివ్వదు కదా మరి ఇది ఎలా జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా అని అంటాడు విశ్వం. ఏంజెల్ కంప్లైంట్ ఇచ్చాం విశ్వం ఎంక్వయిరీ జరుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు అంటుంది. విశ్వం లేదమ్మా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అంటాడు

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri