NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 4 2024 Episode 1042: మహేంద్ర వాళ్లకు అనుపమను దొరుకుతుందా లేదా

Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights

Guppedanta Manasu April 4 2024 Episode 1042:  ఏంజెల్ అబ్బా ఏంటి విశ్వం నువ్వు రా అనవసరం లేదు నేనే అక్కడికి వస్తాను అంటుంది ఏంజెల్. విశ్వం లేదమ్మా ఎలాగైనా నేను అనుపమను చూడాలి ఖచ్చితంగా వస్తాను అంటాడు విశ్వం. ఏంజెల్ నేను వద్దంటున్నాను కదా చెబితే వినవా విశ్వం అంటుంది. మహేంద్ర చెప్పు అనుపమ ఎన్నిసార్లు అడగాలి నువ్వు నీ గతం గురించి చెప్పు అతను ఎవరు ఎక్కడుంటున్నాడు నాకు చెప్పు మీ ఇద్దరి మధ్య దూరం ఎందుకు వచ్చింది నేను వెళ్లి అతన్ని తీసుకువస్తాను అతని ఎక్కడ ఉంటున్నాడు చెప్పు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ని మాట్లాడి క్లియర్ చేస్తాను మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను

Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights
Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights

అప్పుడు మనుకి తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు ఎవరు మను ని వేలెత్తి చూపించరు చెప్పు నేను మను పడే ఆవేదన చూడలేకపోతున్నాను చెప్పు అనుపమ చెబుతావా లేదా అని అడుగుతాడు. అనుపమ మహేంద్ర ఎన్నిసార్లు అడిగిన తల అడ్డంగానే ఊపుతూ ఉంటుంది ఏమి సమాధానం ఇవ్వదు. వసుధార మామయ్య మీరు మేడం మీ ఇబ్బంది పెట్టకండి మీరు ఇంతలా అడిగినా మేడం చెప్పడానికి అంగీకరించడం లేదు ఇక వదిలేయండి మామయ్య అంటుంది.

Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights
Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights

కట్ చేస్తే తెల్లవారింది వసుధార కాఫీ తీసుకుని అనుపమ గదిలోకి వెళుతుంది అనుపమ కనిపించదు మేడం మేడం ఎక్కడున్నారు అనుకుంటూ ఇల్లంతా తిరుగుతుంది అనుపమ ఎక్కడ కనిపించదు. మహేంద్ర ఏంటమ్మా వసుధార ఏం జరిగింది అని అడుగుతాడు.వసుధార మామయ్య అనుపమ మేడం కనిపించడం లేదు అని అంటుంది. మహేంద్ర అదేంటమ్మా గదిలో లేదా టెర్రస్ పైన చూసావా అని అడుగుతాడు. వసుధార లేదు మామయ్య అంతా చూసాను మేడం ఎక్కడ కనిపించడం లేదు అని అంటుంది. మహేంద్ర సరే అమ్మ మనం ఇల్లంతా వెతుకుదాం పద అని ఇల్లంతా వెతుకుతారు కానీ అనుపమ ఎక్కడ కనిపించదు.

Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights
Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights

వసుధారకు ఒక లెటర్ దొరుకుతుంది వసుధార మామయ్య అనుపమ మేడం ఏదో లెటర్ రాసి పెట్టారు అని చెబుతుంది.మహేంద్ర ఏంటమ్మా అది ఇలా ఇవ్వు అని చూస్తాడు అందులో చూడు మహేంద్ర నేను మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అందుకనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నాకోసం మీరు వెతకొద్దు అని రాసిపెట్టి వెళ్ళిపోతుంది అనుపమ. అది చూసిన మహేంద్ర అసలు ఏంటి ఈ అనుపమ అంత పిచ్చిపిచ్చిగా చేస్తుంది ఇప్పుడు తను ఎక్కడికి వెళుతుంది అయినా మనం తనని ఏమన్నానని మను తండ్రి ఎవరో చెప్పమన్నాను అందులో తప్పేముంది మను తండ్రి ఎవరో తెలియకపోవడం వల్ల మను పడే బాధ ఏంటో తనకి తెలిసి కూడా అలా మౌనంగా ఉంటే అది కరెక్టేనా వసుధారా కానీ ఇప్పుడు అనుపమ ఈ పని చేయడం మంచిదేనా ఇంట్లో నుండి చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. మను కి చెబుదాం పద అంటూ మహేంద్ర వసుధార మను ఇంటికి వెళతారు.

Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights
Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights

కట్ చేస్తే మను ఏంటండీ వసుధార గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు. మహేంద్ర మను అనుపమ ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయింది మేము తన కోసమే వచ్చాము ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు. మను ఏంటి ఏంటి సర్ మీరు చెప్పేది నిజమా ఆవిడ ఇప్పుడు ఎటు వెళ్లినట్టు మరి అని అడుగుతాడు. మహేంద్ర అదే మాకు అర్థం కావడం లేదు మను అసలు తను చేసే పని తనకైనా అర్థం అవుతుందో లేదో అసలు ఎందుకు ఇంత మందిని ఇబ్బంది పెడుతుందో అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడేమను వాళ్ళ గ్రంథి అక్కడికి వచ్చి వెళ్ళిపోయిందా తను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందా వెళ్తుంది తను అలాగే వెళుతుంది అని అంటుంది.

Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights
Guppedanta Manasu Today Episode April 4 2024 Episode 1042 highlights

మను ఏంటి గ్రాండీ నువ్వు చెప్పేది తను ఎటు వెళ్లిందో నీకు తెలుసు కదా చెప్పు తను ఎటు వెళ్ళింది అని అడుగుతాడు. గ్రాండీ ఏంటి మను తను అంటే ఎవరు తను మీ అమ్మ కాదా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా అమ్మ అని సంభాషించి మాట్లాడవా అని అంటుంది. మను సరే గ్రాండి ముందు ఎటు వెళ్లిందో చెప్పు అని అంటాడు. గ్రాండీ సరే చెబుతాను వినండి చిలుకూరు వెళ్లే దారిలో వెళుతూ ఉంటుంది అని చెబుతుంది

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N