NewsOrbit
Entertainment News

Guppedantha Manasu August 11th Full Episode Review: వసు చివరి మాటలు…వసుదారకు ఏమైందో అని టెన్షన్లో రిషి…!

Guppedantha Manasu August 11th Full Episode Review
గుప్పెడంత మనసు తెలుగు టీవీ సీరియల్ ఆగస్ట్ 11 గురువారం పూర్తి ఎపిసోడ్ రివ్యూ
Guppedantha Manasu August 11th Full Episode Review గుప్పెడంత మనసు తెలుగు టీవీ సీరియల్ ఆగస్ట్ 11 గురువారం పూర్తి ఎపిసోడ్ రివ్యూ

గుప్పెడంత మనసు తెలుగు టీవీ సీరియల్ ఆగస్ట్ 11 గురువారం పూర్తి ఎపిసోడ్ రివ్యూ: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 524వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఆగష్టు 11 ఈరోజు ప్రసారం. కానున్న ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో ముందుగా తెలుసుకుందాం.రిషి, సాక్షితో పెళ్ళికి. ఓకే. చెప్పడంతో అందరు కూడా అయోమయంలో పడిపోతారు.

Guppedantha Manasu August 11th Full Episode Scenes
Guppedantha Manasu August 11th Full Episode Scenes

Guppedantha Manasu August 11th Full Episode: వసు చివరి మాటలు…వసుదారకు ఏమైందో అని టెన్షన్లో రిషి…!

ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ముందుకు సాగింది.జగతి, మహేంద్ర వర్మ రిషి గురించి మాట్లాడుకుంటూ బాధ పడుతూ ఉంటారు. రిషి నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వాడు నాతో అలా ఉండటం లేదు అని జగతితో చెప్పి మహేంద్రవర్మ బాధపడుతూ ఉంటాడు.మనమిద్దరం ఒకటి అవడం వల్ల ఋషి దూరంగా ఉంటున్నాడేమో అని జగతి అంటుంది.

Guppedantha Manasu August 11th Full Episode Highlights
Guppedantha Manasu August 11th Full Episode Highlights

ఆ తర్వాత రిషి తప్పుడు నిర్ణయాలు తీసుకోడు అని ఏదైనా ఆలోచించి చేస్తాడు అని అంటుంది జగతి. నాకు ఎందుకో ఈ పెళ్లి కాదేమో అని అనిపిస్తుంది అనటంతో.. మహేంద్ర వర్మ ఎంగేజ్మెంట్ అవ్వడానికే సిద్ధమయ్యారు అని పెళ్లి ఎలా జరగదు అంటున్నావు అని జగతితో అంటాడు.

గుప్పెడంత మనసు తెలుగు టీవీ సీరియల్ ఆగస్ట్ 11: సాక్షిని కలిసి వసు గురించి మాట్లాడిన రిషి :

రిషి సాక్షి ని కలిసి మాట్లాడతాడు.అంతేకాకుండా వసుధార గురించి ఆలోచించొద్దు అని వసుధార వైపు నీ దృష్టి వెళ్లకూడదు అని అనటంతో అప్పుడే సాక్షి తన మనసులో ఏంటి రిషి పెళ్లి షాపింగ్ గురించి గురించి మాట్లాడుతాడు అనుకుంటే ఆ వసుధార గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని మనసులోనే కోపంతో రగిలిపోతుంది.

Guppedantha Manasu August 11th Review
Guppedantha Manasu August 11th Review

పట్టరాని ఆనందంలో దేవయాని:

రిషి తన మాట విని సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అనే ఆనందంతో దేవయాని తెగ మురిసిపోతుంది.అప్పుడే దేవయానికి సాక్షి ఫోన్ చేయటంతో దేవయాని సంతోషంగా మాట్లాడుతుంది. సాక్షి జరిగిన విషయం చెబుతూ వసు గురించి మాట్లాడతాడు ఏంటి అని కోపంతో కనిపిస్తుంది. దాంతో దేవయాని రిషి గురించి ఆలోచించకు రిషి మనసులో ఎంతమంది ఉన్నా కూడా ఆ విషయం గురించి పట్టించుకోకు సాక్షి.రిషి నీకు దక్కుతున్నాడు అని సంతోషపడు అని అంటుంది.

Guppedantha Manasu August 11 Full Episode Review
Guppedantha Manasu August 11 Full Episode Review

దేవయాని, సాక్షిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగతి:

దేవాయాని ఫోన్ మాట్లాడుతుండగా జగతి వచ్చి  ఫోన్ లాక్కుని మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి అని సాక్షితో ఫోన్ మాట్లాడుతూ రిషితో నీ పెళ్లి జరగదు అని అంటుంది. ఇద్దరు కూడా షాక్ అవుతారు. నేను నా కొడుకును కాపాడుకోవడం కోసం. ఎక్కడిదాకా అన్నా వెళ్తాను అని. దేవాయనితో అంటుంది జగతి.

Guppedantha Manasu August 11 Full Episode
Guppedantha Manasu August 11 Full Episode

గుప్పెడంత మనసు ఆగస్ట్ 11: వసు పెట్టిన మెసేజ్ చూసి టెన్షన్ లో రిషి :

ఇక వసు రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ ఫోన్ చేసి రిషితో మాట్లాడొచ్చు కదా అని వసుకు సలహా ఇస్తాడు.మరోవైపు ధరణి కూడా రిషి దగ్గరికి వెళ్లి సాక్షితో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు అనటంతో రిషి తనదైన స్టైల్ లో సమాధానం చెప్తాడు.. రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఫోన్ కు వసు దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. అది చూసి రిషి షాక్ అవుతాడు. చివరిసారిగా మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలి అని వసు మెసేజ్ చేస్తుంది.వెంటనే రిషి భయపడి వసు రూమ్ కు వెళ్తాడు.

Guppedantha Manasu August 11
Guppedantha Manasu August 11

అక్కడ వసు లేకపోవటంతో ఇంకా కంగారు పడతాడు. కానీ వసు మాత్రం ఒకచోట కూర్చొని ఆకాశం వైపు చూస్తూ రిషి గురించి కవితలు వల్లిస్తూ ఉంటుంది. అప్పుడే రిషి వసు అని గట్టిగా అరిచి ఏంటా మెసేజ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ఇక వసు మాత్రం కూల్ గా అలా మెసేజ్ చేయకపోతే మీరు రారు కదా అంటుంది. నేను ఎంత బయపడ్డానో తెలుసా అంటూ రిషి. వసు మీద సీరియస్ అవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Guppedantha Manasu August Today Episode
Guppedantha Manasu August Today Episode

 

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri