NewsOrbit
Entertainment News

గుప్పెడంత మనసు ఆగస్ట్ మొదటి వారం(Aug 1st to Aug 8th) రివ్యూ మరియు ముఖ్యాంశాలు

Guppedantha Manasu August Today Episode Highlights

Guppedantha Manasu August First Week ( Aug 1st-Aug 8th) Highlights: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతూ వెళ్తుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో ఆగస్టు మొదటి వారంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

గుప్పెడంత మనసు ఆగస్టు మొదటి వారం ప్రారంభంలో…

ఒక్కటయిన రిషి,వసుధార.. సాక్షికి షాక్ ఇచ్చిన దేవయాని..! సాక్షిని డీల్ చేసే బాధ్యతను దేవాయాని తీసుకుంటుందా..?

Guppedantha Manasu August 8th key highlights
గుప్పెడంత మనసు ఆగస్ట్ 8 సోమవారం ఈరోజు ఎపిసోడ్ 523

ఆ తర్వాత రిషి సాక్షి చాలా తప్పు చేసింది అని గతంలో తను సూసైడ్ కి ప్రయత్నించింది అని తెలిసి తనతో మాట్లాడటానికి ఒప్పుకున్నాను అని,ఇక తనను నాతో జాగ్రత్తగా ఉండమని మీరే చెప్పాలి పెద్దమ్మ అంటూ దేవయానికి చెప్తాడు రిషి. ఇక మహేంద్ర వర్మ, ఫణేంద్ర వర్మ కూడా దేవయాని చెబితేనే కరెక్ట్ అని రిషికి వంత పాడతారు. దేవయాని సాక్షికి చాలా సపోర్ట్ చేసింది కాబట్టి. దేవాయని చెప్తే కచ్చితంగా తను వింటుంది అని అంటాడు ఫణింద్ర వర్మ

గుప్పెడంత మనసు ఆగస్టు మొదటి వారం
గుప్పెడంత మనసు ఆగస్టు మొదటి వారం

రిషి దగ్గర అడ్డంగా బుక్ అయిన దేవయాని:

ఇంట్లో వాళ్ళ మాటలు విని తను ఇలా బుక్ అయ్యాను ఏంటి అని అనుకుంటుంది దేవయాని. మనసులో.ఇక సాక్షి చాప్టర్ క్లోజ్ అని అనుకుంటుంది. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళగా జగతి వచ్చి ఇంట్లో స్వీట్ చేసి చాలా రోజులు అయింది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
సీన్ మళ్ళీ వసు దగ్గర ఓపెన్ అవుతుంది. ఏంటి రిషి సార్ కలుస్తాను అన్నాడు అని ఇంకా రాలేదు అని వసు ఎదురుచూస్తుంది.

Guppedantha Manasu Latest Full Episodes Review
Guppedantha Manasu Latest Full Episodes Review

రిషి చెప్పిన సమాధానంతో షాక్ లో సాక్షి :

కొద్దిసేపు అయ్యాక రిషి అక్కడికి వచ్చి తనను చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంటాడు.సరిగ్గా అప్పుడే సాక్షి రిషి కి ఫోన్ చేస్తుంది.రిషి తను వసుధారతో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.సాక్షి ఒక్కసారిగా షాక్ అయ్యి కోపంతో ఉగిపోతుంది.ఇక రిషి, వసు ఇద్దరు కారులో బయలుదేరుతారు.వెళ్తూ ఉండగా మధ్యలో కారు ట్రబుల్ ఇవ్వటంతో రిషి కార్ ను చెక్ చేస్తాడు ఇప్పుడు ఎలా వెళ్లాలి, అసలు మనం ఎటెళుతున్నాం సార్ అంటుంది.

వేదాంతం వల్లించిన రిషి :

ఇంకా అడగలేదేంటి అనుకుంటున్నా అంటాడు రిషి. నిజానికి మిమ్మల్ని ఎక్కడికి అని అడగాల్సిన అవసరం లేదు.నమ్మకం సార్ అంటుంది.మనం ఇప్పటికే చాలా దూరం వచ్చేశాం కదా వెనక్కు ఎలా వెళతాం సార్ అంటుంది. జీవితం అనే ప్రయాణంలో ఒక్కోచోట మన ప్రయాణం ఆగిపోతుంది. అంతమాత్రాన అక్కడే ఆగిపోలేం కదా కారైనా, మనుషులైనా ఏదో మార్పు ఉంటుంది కదా అంటాడు రిషి. ఈ మాట ఊరికే అన్నారా లేదా ఇంకేదైనా అర్థంతో అన్నారా అనే ఆలోచనలో ఉంటుంది వసు.

Guppedantha Manasu TV Serial
Guppedantha Manasu TV Serial

సాక్షికి షాక్ ఇచ్చిన దేవయాని:

సీన్ కట్ చేస్తే సాక్షి కోపంతో దేవయాని ఇంటికి వస్తుంది. రిషి తనను పట్టించుకోవడం లేదు అని సరిగ్గా ఉండటం లేదు అని దేవాయనితో అంటుంది. వెంటనే దేవయాని రివర్స్ లో రిషి నిన్ను ఇష్టపడటం లేదు,నిన్ను పెళ్లి చేసుకోడు అని సాక్షికి షాక్ ఇస్తుంది.దేవయాని మాటలు విన్న సాక్షి ఒక్కసారిగా అయోమయంలో పడుతుంది.ఇంట్లో వాళ్లు కూడా దేవయాని మాటలకూ షాక్ అవుతారు. మహేంద్ర వర్మ మాత్రం మళ్ళీ వదిన ఎమన్నా రివర్స్ గేమ్ ఆడుతుందా అనే అనుమానం వ్యక్తం చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu

గుప్పెడంత మనసు ఆగస్టు మొదటి వారం గురువారం ఎపిసోడ్ 520

సాక్షికి షాక్ ఇచ్చిన దేవాయని…రిషితో పాటు మా ఇంట్లో నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు.ఏమి చేసుకుంటావో చేసుకో అన్న దేవాయని.

Guppedantha Manasu August
Guppedantha Manasu August

నేను విషం తాగి నా చావుకు కారణం మీరే అంటూ కేసు పెట్టి, మీ ఇంట్లో వాళ్ళ అందరినీ జైలుకు పంపిస్తా అంటూ సాక్షి బెదిరింపులు.నేనేంటో చూపిస్తా అంటూ దేవయానితో పాటు ఇంట్లోవాళ్ళకి రెండు రోజులు డెడ్ లైన్ పెట్టిన సాక్షి.కార్ రిపేర్ అవ్వడంతో రోడ్డు మీద ఆగిపోయిన రిషి, వసుధార..మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చారనే కృతజ్ఞతతో రిషి, వసులను తమ ఇంటికి పిలిచిన వ్యక్తి.

Guppedantha Manasu August Episodes
Guppedantha Manasu August Episodes

 

భోజనం చేసి పిల్లలతో సరదగా గడిపిన వసు, రిషి

రాత్రి పిల్లలకు చదువు చెప్పే సమయంలో వీళ్ళ ఇంట్లోనే కరెంట్ పోవడంతో ప్యూజ్ పోయిందని గ్రహించిన వసు.

సాక్షి బెదిరింపులకు టెన్షన్ పడుతున్న భూషణ్ కుటుంబం.కరెంట్ రప్పించే క్రమంలో చీకటి గదిలో ఉన్న రిషి, వసుధార.చీకట్లో రిషి, వసూల రొమాన్స్ మాములుగా లేదుగా… మళ్ళీ ఇద్దరిలో చిగురించిన ప్రేమ.వసు తన ప్రేమ విషయాన్ని రిషికి చెప్పేస్తుందా…??

Guppedantha Manasu Latest Episode Highlights
Guppedantha Manasu Latest Episode Highlights

గుప్పెడంత మనసు ఆగస్టు మొదటి వారం శుక్రవారం ఎపిసోడ్ 521

రిషి, వసుల ఏకంత సమయాన్ని పాడు చెయ్యడానికి దేవయాని వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి..?

మీరు నా జీవితంలో ఒక జ్ఞాపకంలా కాకుండా జీవితాంతం నా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని అనుకున్న వసు..వసు మాటలకు, చేష్టలకు కన్ఫ్యూజన్ లో పడిన రిషి..

దేవయాని మిస్సిడ్ కాల్స్ చూసి కంగారుగా పెద్దమ్మకు ఫోన్ చేసిన రిషి..రిషి దగ్గర తన డ్రామా మొదలుపెట్టిన దేవయాని.. నిన్ను చూడకుండానే నేను చనిపోతానేమో రిషి. అర్జెంటుగా ఎక్కడ ఉన్నా ఇంటికి రా అని కాల్ కట్ చేసిన దేవయాని.

Guppedantha Manasu August first week
Guppedantha Manasu August first week

పెద్దమ్మ మాటలు విని ఆందోళనలో రిషి..

కొడుకుని అడ్డుపెట్టుకుని జగతిని బెదిరించిన దేవయాని..

రిషి నా ఆయుధం. నేను ఏం చెబితే అది చేస్తాడు. ఎలాగయినా సాక్షి నీ ఈ ఇంటికి కోడలిని చేసి నా మాట వినేలా చేసుకుంటా అన్న దేవయాని.

నా బిడ్డ సంతోషాన్ని దూరం చేయకు అక్కయ్య అంటూ దేవయానిని అడిగిన జగతి.వసును తీసుకొని ఫాస్ట్ గా ఇంటికి వచ్చిన రిషి. పెద్దమ్మ గదిలోకి వెళ్లి హాస్పిటల్ కి వెళ్దాం పదా పెద్దమ్మ అన్న రిషి..నేను సాక్షి విషయంలో పొరపాటు చేశాను అని సెంటిమెంట్ వర్కౌట్ చేసి డ్రామా మొదలుపెట్టిన దేవయాని

Guppedantha Manasu August Highlights
Guppedantha Manasu August Highlights

గుప్పెడంత మనసు ఆగస్టు మొదటి వారం శనివారం ఎపిసోడ్ 522

రిషి రాకతో డ్రామా మొదలుపెట్టిన దేవయాని..

నీ చేతులతో కాస్త విషం ఇవ్వు రిషి తాగి చస్తా అన్నా దేవాయని.

Guppedantha Manasu August 8 Episode Review
Guppedantha Manasu August 8 Episode Review

పెద్దమ్మ మాటలకూ ఐస్ లాగా కరిగిపోతున్న రిషి.సాక్షి విషయంలో తప్పు చేశా.ఇప్పుడు తనన నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా పరువు తీస్తా అంటూ బెదిరిస్తుంది.నిన్ను పెంచిన ప్రేమతో.. నీ పెళ్లిని నిర్ణయించే అధికారం నాకు లేదు కదా నాన్నా.. సాక్షీని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పలేను అంటుంది.ఇచ్చిన మాట తప్పడం కన్నా ఇంత విషం తాగి చావడమే మంచిది.ఆ విషం ఏదో నీ చేతుల మీద తీసుకుంటే అదే తులసి తీర్థం అనుకుంటా అన్న దేవయాని.

సాక్షికి నువ్వంటే పిచ్చి ప్రేమ.. సాక్షీ కొన్ని తప్పులు చేసే ఉండొచ్చు.. కానీ.. వాటి వెనుక సాక్షీ ప్రేమ ఉంది అని రిషికి నచ్చచెప్పే ప్రయత్నం చేసిన దేవయాని.

Guppedantha Manasu August 8th Episode Highlights
Guppedantha Manasu August 8th Episode Highlights

నువ్వు సాక్షీని పెళ్లి చేసుకుంటావా.. లేక నేను సాక్షీ ముందు తల వంచాలా నువ్వే చెప్పు..నిన్ను అడగలేను.. అలా అని తల దించలేను..అందుకే నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా అని ఏడ్చిన దేవయాని.

పెద్దమ్మ సుసైడ్ డ్రామాను నమ్మి సాక్షితో పెళ్ళికి ఒప్పుకున్న రిషి..వసుధార పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన రిషిరిషిని జాగ్రత్తగా కాపాడుకో అంటూ వసుధారకు సలహా ఇచ్చిన దేవాయని..

గుప్పెడంత మనసు ఆగస్ట్ 8 సోమవారం ఈరోజు ఎపిసోడ్ 523

ఫలించిన దేవయాని సెంటిమెంటల్ డ్రామా… సాక్షితో పెళ్ళికి ఒప్పుకున్న రిషి..!

Guppedantha Manasu August 8th key highlights
Guppedantha Manasu August 8th key highlights

దేవయాని వేసిన స్కెచ్ కి బలిపశువుగా మారనున్న రిషి..నా కొడుకుని వదిలిపెట్టండి అని ప్రాధేయపడిన జగతి..సాక్షిని పెళ్లి చేసుకుంటావా లేక నాకు విషం ఇస్తావా అని సెంటిమెంట్ పండించిన దేవయాని.పెద్దమ్మ మాటలకూ కరిగిపోయిన రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు.?

వసుధారను కలిసిన రిషి..ఏది ఏమైనా,ఏం జరిగినా నీ లక్ష్యాన్ని మాత్రం మరచిపోకు అంటూ వసుకు హితబోధ చేసిన రిషి..మన ప్రయాణం చాలా బాగుంటుంది కదా వసు..ఇవన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి అన్న రిషి.ప్రేమ విషయం చెబుదాం అనుకున్న వసును కన్ఫ్యూజన్ లో పడేసిన రిషి మాటలు.

Guppedantha Manasu August Today Episode Highlights
Guppedantha Manasu August Today Episode Highlights

అందరి సమక్షంలో మనుసులో మాట చెప్పిన రిషి..

సాక్షీ పేరెంట్స్‌ని వీలు చూసుకుని లగ్నపత్రిక రాసుకోవడానికి రమ్మని చెప్పండి అని దేవయానికి చెప్పిన రిషి.రిషి నిర్ణయం విని షాక్ లో భూషణ్ కుటుంబం..పెళ్లి బాధ్యతలు మీరే తీసుకోవాలి అని పెద్దమ్మని రిక్వెస్ట్ చేసిన రిషి.రిషి తీసుకున్న నిర్ణయంతో ఆనందంలో దేవయాని.బాధలో మిగతా కుటుంబసభ్యులు.సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకున్నాడు అనే విషయాన్ని వసుకు ఫోన్ చేసి చెప్పిన జగతి..

పెళ్లి విషయం తెలిసి ముక్కలు అయిన వసు గుండె.

 

author avatar
Siva Prasad

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella