NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 21 Today Episode:రిషి, వసుల పరువు పోకుండా దేవయాని ప్లాన్ ను తలకిందులు చేసిన మహేంద్ర..!

Guppedantha Manasu November 21Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 21వ తేదీ Guppedantha Manasu సీరియల్ 612వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.దేవయాని ఏదో ప్లాన్ చేస్తుంది అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఈరోజు ఎపిసోడ్ లో డ్రెస్ క్లీన్ చేసుకుంటున్న వసును లోపల ఉండగానే బైట లాక్ పెట్టేస్తాడు ఆఫీస్ బాయ్. ఇక జగతిని చూసి ఫణీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు.అసలు మహేంద్ర ఎక్కడ అని అడిగి ఈ కోపాలు, ఇల్లొదిలి వెళ్ళటాలు ఏంటి? ఒక గంట కనిపించకపోతే ఉండలేడు రిషి, అలాంటిది ఇన్ని రోజులు కనిపించకుండా ఉన్నారంటే రిషి గురించి ఆలోచించట్లేదా మీరు అంటాడు.

గదిలో బంధీలు అయిన వసు, రిషిలు :

Vasu rishi

డోర్ లాక్ అయిపోవడం వల్ల వసు టెన్షన్ పడుతుంది. ఎవరైనా ఉన్నారని గట్టిగా అరుస్తుంది. ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో రిషికి ఫోన్ చేస్తుంది. విషయం తెలుసుకున్న రిషి వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఎవరో కావాలనే వేశారు సార్ అని కంగారుపడుతూ చప్తుంది. సరే వెళదాం పదా అని డోర్ దాక వెళ్లేసరికి మళ్లీ డోర్ క్లోజ్ చేసేస్తాడు ఆఫీస్ బాయ్. బయటికి వెళ్దామని డోర్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాదు. దాంతో మరింత కంగారుపడిన వసు చూసారా సార్ ఎవరో కావాలనే చేస్తున్నారు అంటుంది.సరే ఎవరికయినా ఫోన్ చేద్దాం అని రిషి అంటే వద్దు సార్ మనిద్దరిని ఇలా ఎవరైనా చూస్తే వేరేగా అనుకుంటారు అంటుంది వసు. మళ్ళీ ఆఫీస్ బాయ్ డోర్ లాక్ తీసేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు.

మీడియా వాళ్ల మాటలకు కోపంలో రిషి :

Vasu rishi

ఇంకోసారి ట్రై చేద్దాం అని డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ ఓపెన్ అవుతుంది ఎదురుగా జగతి, ఫణింద్ర తో పాటు మీడియా వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు.
వాళ్ళందరిని చూసి షాక్ అవుతారు రిషి వాళ్ళు. ఏంటి సర్ ఇది అని అడుగుతాడు మీడియా అతను. బయట ఎవరో లాక్ చేసేసారు అంటాడు రిషి. మరి మేము వచ్చేసరికి మీ అంతటి మీరే బయటకు వచ్చారు అంటాడు అతడు.కోపంతో నోరు అదుపులో పెట్టుకో అంటాడు రిషి. ఒకవేళ తను రూమ్ లో ఉండిపోతే తన ఫ్రెండ్స్ ని పిలవాలి కానీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది.పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసుకుంటున్నారేమో అంటాడు వెటకారంగా. కోపంతో జాగ్రత్తగా మాట్లాడమంటాడు రిషి. ఎందుకు సార్ అరుస్తున్నారు. మీరు గదిలో దొరికిపోయినందుకు కట్టు కథ అల్లుతున్నారు అంటాడు అతను. రూమ్ లో దొరికిపోయిన స్టూడెంట్ అని అసహ్యంగా మాట్లాడబోతుంటే ఆపమంటాడు రిషి.

మహేంద్ర ఎంట్రీ అదుర్స్:

Mahendra entry

నన్ను ఆపడం కాదు సార్ రేపు న్యూస్ లో ఇదే పడుతుంది అంటాడు.ఏం మాట్లాడలేక కామ్ గా ఉండిపోతారు రిషి వాళ్ళు. నేను చెప్పొచ్చా అని కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర. అక్కడ అతన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. మహేంద్ర అని చూసి ఆ విలేఖరి మరింత కంగారు పడిపోతాడు. రిషి నాకోసమే వచ్చాడు.ఇద్దరు మనుషులు గదిలో ఉంటే మీ ఆలోచనలు మారిపోతాయా? గదిలో ముగ్గురం ఉన్నాం. ఇంకేమీ మాట్లాడకండి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లి ఇంటర్వ్యూ పనులు చూసుకోండని అందర్నీ అక్కడి నుంచి పంపించేస్తాడు మహేంద్ర. ఆనందంతో రిషి, మహేంద్రని హత్తుకుపోతాడు.

దేవయాని ప్లాన్ అట్టర్ ప్లాప్ :

Devayani plan plap

కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారు అంకుల్ అంటాడు గౌతమ్. అసలు ఇదంతా అంటూ ఏదో మాట్లాడబోతున్న గౌతమ్ ని ఆపి ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం అంటాడు మహేంద్ర. థాంక్స్ చెప్పిన జగతికి తల్లి ప్రేమ చూపించావు కదా అంటాడు మహేంద్ర. కానీ మీరు లోపలికి ఎలా వచ్చారు అంటుంది జగతి. అపాయాన్ని ఉపాయంతోనే గెలవాలి అని తను లోపలికి ఎలా వచ్చింది చెప్తాడు మహేంద్ర.కానీ ఇది ఎవరు చేసుంటారు అంటావు అంటుంది జగతి. ఇలాంటివన్నీ ఎవరు చేస్తారో మనకి తెలిసిందే కదా అంటాడు మహేంద్ర. ఇదంతా రిషికి చెబుదామంటాడు గౌతమ్. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుదాం అని వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్తారు.

 

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri