NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 24Today Episode: ఎంతో సంతోషంగా కొడుకు దగ్గరకు వెళ్తున్న మహేంద్ర, జగతిలకు ఆక్సిడెంట్…ప్రాణాలతో బయట పడతారా..?

Guppedantha Manasu November 24Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 24వ తేదీ Guppedantha Manasu సీరియల్ 615వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.మహేంద్ర-జగతి ఇద్దరు కూడా రిషి దగ్గరకు వెళదాం అని రెడీ అవుతారు.ఇంతలో మహేంద్ర ఇంతకీ మనం వచ్చిన పని సక్సెస్ అయిందంటావా అని జగతిని అడుగుతాడు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ మళ్లీ మనసు మార్చుకున్నావా అని జగతి అని రిషి నీకోసం ఎదురుచూస్తుంటాడు వెళదాం పద అని అడుగుతుంది జగతి….నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నిటికీ రిషి ప్రేమే సమాధానం, రిషికోసం ఏదైనా చేయొచ్చు.. గెలవొచ్చు, ఓడిపోవచ్చు కానీ రిషి ప్రేమ కోల్పోవద్దు మహేంద్ర అని ఏమోషనల్ గా చెబుతుంది..

తండ్రి వస్తాడన్నా ఆనందంతో రిషి :

Rishi happiness

ఇక రిషి ఇంట్లో చాలా సందడి చేస్తుంటాడు..తండ్రి రూమ్ మొత్తం సర్దుతుంటాడు..ఇంతలో వసు వచ్చి ఏంటి సార్ ఇంకా తెల్లారలేదు..మీరసలు పడుకోలేదా రాత్రి అంతా అని అడుగుతుంది వసుధార.. రిషి ఏదేదో సందడిగా మాట్లాడుతాడు.. మహేంద్ర సార్ వాళ్లు రాకపోతే పరిస్థితి ఏంటో..ఎలాగైనా వాళ్లు రావాలని కోరుకుంటుంది వసుధార..మరోవైపు మహేంద్ర, జగతి రాకతో దేవయాని కోపంతో రగిలిపోతుంటుంది..వాళ్లు వస్తే మళ్లీ నాకలలు నిజం కాకుండా పోతాయ్..అలా జరగకూడదు అని మనసులో అనుకుంటుంది…

కొడుకు దగ్గరకు సంతోషంగా బయలుదేరిన మహేంద్ర,జగతిలు :

Mahendra<br >Jagathi

అటు జగతి-మహేంద్ర బయలుదేరుతారు..కార్లో వస్తూ రిషి గురించి సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇంకెప్పుడూ రిషిని వదిలి దూరంగా వెళ్లను, విడిచి ఉండనని మహేంద్ర అంటే..నేను కోరుకునేది అదే అంటుంది జగతి.ఇంతలో అనుకోకుండా ఓ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోతుంది.తండ్రి వస్తాడా రాడా అని రిషి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు.ఇంతలో జగతి-మహేంద్రని హాస్పిటల్ కి తీసుకెళతారు.

దేవయాని వెటకారం :

Devayani

ఇక కిందకు వచ్చిన రిషి..పెద్దమ్మా డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటని అడుగుతాడు.రావాలి అనుకుంటే కదా వచ్చేది , నిన్ను కాదనుకుని వెళ్లినవారి గురించి నువ్వెందుకు బాధపడతావ్, వాళ్లకు ప్రేమలు లేవు, వాళ్లు రారనుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న ధరణి ఈవిడగారి నోటినుంచి ఒక్క మంచి మాట కూడా రాదనుకుంటా అనుకుంటుంది. రిషి
రిషి మాత్రం పెద్దమ్మా ప్లీజ్ అలా మాట్లాడకండి..వాళ్లు తప్పనిసరిగా వస్తారు అంటాడు.అటుగౌతమ్ కూడా వీళ్లింకా రాలేదేంటో అని ఆలోచిస్తాడు.ఇంతలో మహేంద్ర-జగతిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. యాక్సిడెంట్ జరిగింది..ఆ కారులో మీ విజిటింగ్ కార్డ్ దొరికింది కాల్ చేశాను అని కాల్ కట్ చేస్తుంది.  పాపం ఎవరో ఏంటో నా విజిటింగ్ కార్డ్ చాలామందికి ఇచ్చాను అనుకుంటూ వెళతాడు గౌతమ్.

ఆక్సిడెంట్ గురించి తెలుసుకున్న గౌతమ్ :

Gowtham

ఇంతలో గౌతమ్ కిందకొచ్చిన గౌతమ్ నేను బయటకు వెళ్లొస్తానంటే..ఇప్పుడెక్కడికి డాడ్ వాళ్లు వస్తున్నారు ఉండు అనిరిషి అంటాడు.. ఎవరికో యాక్సిడెంట్ అయిందట నా నంబర్ వాళ్ల దగ్గర ఉందని కాల్ చేశారు..తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది అంటాడు.. నువ్వు టెన్షన్ పడకు అంకుల్ వాళ్లు తప్పకుండా వస్తారని ధైర్యం చెప్పేసి వెళతాడు గౌతమ్.
హాస్పిటల్ కి వెళ్లిన గౌతమ్ కి…అక్కడున్నది మహేంద్ర-జగతి అని తెలియడంతో షాక్ అవుతాడు. రిషికి ఎలా చెప్పాలి అని కాల్ చేస్తాడు…ఆ ఫోన్ దేవయాని చూసి..వాళ్లు వచ్చారో లేదో తెలుసుకునేందుకేమో అనుకుంటూ కాల్ కట్ చేస్తుంది.మళ్ళీ గౌతమ్ కాల్ చేస్తాడు..దేవయాని కాల్ కట్ చేస్తుంది..ఇక రేపటి ఎపిసోడ్ లో గౌతమ్ నీకేమైంది అంటూ హాస్పిటల్ కి వెళతారు రిషి-వసు.అక్కడ ఉన్న మహేంద్ర జగతిని చూసి షాక్ అవుతారు…

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu