NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 9Today Episode యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన వసు… ఆనందంలో రిషి,, కోపంతో రగిలిపోతున్న దేవయాని..!

Guppedantha Manasu November 9Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 9వ తేదీ Guppedantha Manasu సీరియల్ 603 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

ఎగ్జామ్స్ గురించి వసు టెన్షన్ :

ఈరోజు ఎపిసోడ్ లో దేవయానికి కోపం తెప్పించెలాగా మాట్లాడుతుంది వసు..అలాగే రిషి కాలేజ్‌కి వెళ్లడానికి సిద్ధమై.. హాల్లో వసు కోసం సోఫాలో కూర్చుంటాడు. గౌతమ్ పక్కనే కూర్చుని.. ‘ఈ రోజు పరీక్ష ఫలితాలు వస్తున్నాయి ఏం ప్లాన్ చేస్తున్నావ్’ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. రిషి మాత్రం ఈ సమయంలో ‘డాడ్ ఉంటే బాగుండేది’ అంటూ తన మనసులోని బాధని చెప్పుకుంటాడు. అప్పుడే వసు బ్యాగ్ వేసుకుని బయటికి వస్తుంది. గౌతమ్ లేచి.. వసుకి అడ్వాన్స్‌గా కంగ్రాట్స్ చెబుతాడు. నాకు ఇంకా భయంగానే ఉంది సార్’అంటుంది వసు.బయపడకు వసు అని దైర్యం చెబుతాడు రిషి.

వసు ఫెయిల్ అవుతుందా..?

Vasu rishi

ఇక కాలేజ్‌కి వెళ్లాక కూడా వసు ఒక దగ్గర కూర్చుని భయపడుతూనే ఉంటుంది. అప్పుడే కాలేజ్‌లో ఇద్దరు అబ్బాయిలు వసు గురించి మాట్లాడుకుంటూ ఉంటే వింటుంది. ‘అందులో ఒకడు మన పరీక్ష ఫలితాలు ఏం వచ్చినా ఆ వసుధారేగా యూనివర్సిటీ టాపర్’ అంటాడు ఒకడు. అంతలేదురా తన మీద నాకేం కోపంలేదు కానీ లాస్ట్ ఎగ్జామ్ చూశావా ఎలా రాసిందో..తను పాస్ అవుతుందో లేదో కూడా నాకు డౌటేరా.. ఫెయిల్ ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటాడు ఇంకొకడు. వాళ్ల మాటలు విని మరింత భయపడుతుంది వసు.

వసు యూనివర్సిటీ టాపర్ అయిందిగా..?

Vasu rishi

ఇక ఫలితాలు నోటీస్ బోర్డ్‌లో పెట్టారు అని అంతా అటు పరుగుతీస్తారు. వసుకి భయమేసి పుష్పని చూడమంటుంది. ‘వసుధారా నేను సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాను కానీ.. నీ నంబర్ కనిపించడం లేదు’ అంటుంది. ఇక వసు ఏడుస్తూ ఓ పక్కకు వెళ్లి కూర్చుంటుంది. రిషి వసుని వెతుక్కుంటూ వెళ్తాడు.. ‘సార్ నేను ఓడిపోయాను.. అందరి నమ్మకాలు పోగొట్టుకున్నాను’ అంటూ చెబుతుంటే.. రిషి నవ్వుతూ కంగ్రాట్స్ చెబుతూ నువ్వు యూనివర్సిటీ టాపర్ అయ్యావ్ వసుధార.. టాపర్ నంబర్ నోటీస్ బోర్డ్‌లో అవసరం లేదు అనిపించి.. పెట్టించలేదు’ అంటాడు రిషి. సంబరపడిపోతుంది వసు. ఈ సమయంలో జగతీ మేడమ్ ఉండి ఉంటే బాగుండు సార్’ అంటుంది వసు. డాడ్ ఉంటే బాగుండేది అనుకుంటాడు రిషి.

ఆనందంలో జగతి :

Vasu jagathi happiness

ఇక అంతా వసు చుట్టూ చేరి.. కంగ్రాట్స్ చెబుతారు. అదే విషయం.. ధరణీ.. దేవయానికి చెబుతుంది. ‘ఆపుతావా? వెళ్లి పని చూసుకో’ అని కోపంతో రగిలిపోతుంది దేవయాని. మరోవైపు గౌతమ్.. కాలేజ్‌లో వసు, రీిషీల ఆనందాన్ని వీడియో తీసి.. జగతీ, మహేంద్రల దగ్గరకు వెళ్లి వాళ్లకి చూపిస్తాడు. జగతి మురిసిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri