NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 13  2024 Episode  998: అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏదైనా సలహా ఇస్తుందా లేదా.

Guppedantha Manasu Today Episode February 13  2024 Episode  998 Highlights

Guppedantha Manasu February 13  2024 Episode  998:  దేవయాని చూడు ధరణి ఈ దెబ్బతో ఎలాగైనా ఎండి సీటు నా కొడుకు సొంతం అయిపోతుంది చూడు అంటుంది.ధరణి మీరు మరి ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి అత్తయ్య అంటుంది.దేవయాని ఏంటి ధరణి నేను చెప్పేది నమ్మడం లేదా కానీ ఇప్పుడు నమ్ము నమ్మి తీరాలి అంటుంది.శైలేంద్ర అవును ధరణి ఇన్నాళ్లు వేరు ఇప్పుడు వేరు నేను వేసిన ఈ పద్మవ్యూహంలో నుంచి వసుధారా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నైనా వసుధారను కాపాడే వాళ్ళు లేరు కాబట్టి ఆ ఎండి సీటు నా సొంతం అవ్వక తప్పదు అంటాడు. ధరణి ఏమోనండి నాకెందుకు తెల్లవారితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది ఏమో ఎవరికి తెలుసు ఒకప్పుడు నువ్వు ఇలాగే ప్లాన్ వేస్తే ఎవరో అతను వచ్చి ఆ డబ్బు కట్టి నీ ప్లాను తిప్పి కొట్టాడు వసుధారను కాపాడాడు ఇప్పుడు కూడా ఏమో అలాగే ఇంకెవరైనా వస్తారేమో నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు

Guppedantha Manasu Today Episode February 13  2024 Episode  998 Highlights
Guppedantha Manasu Today Episode February 13 2024 Episode 998 Highlights

అని అంటుంది ధరణి. శైలేంద్ర ఇక వసుధారని కాపాడడానికి ఎవరు లేరు ధరణి అప్పుడు కాపాడిన వాడు ఇప్పుడు పై లోకంలో ఉన్నాడు వాడేమైనా వచ్చి కాపాడతాడా ఏంటి అలాంటి ఛాన్స్ ఏమీ లేదు ఒకవేళ వాడు వచ్చినా గాని డబ్బు కొద్ది మొత్తం కాదు చాలా పెద్ద మొత్తంలో ఉంది అంతా ఎక్కువ డబ్బు ఎవరు ఇస్తారు చెప్పు అని అంటాడు ధరణి ఏమనండి నాకు అవన్నీ తెలియదు ఒకవేళ రిషి అనుకోకుండా వస్తాడేమో ఎవరికి తెలుసు అప్పుడు మీ ఆటలన్నింటికీ అక్కడికే చెక్ పెట్టేస్తాడేమో అప్పుడు ఉంటుంది కదా ఆట మజా అంటుంది ధరణి. శైలేంద్ర సరే ధరణి నువ్వు ఉన్నట్లుగానే ఒకవేళ వసుధారణ ఎవరైనా కాపాడారు అనుకో నేను ఆ గేమ్ లో ఊడిపోయినట్లే ఇక నువ్వు చెప్పినట్లే నీ కాలం ముందే నీ బానిసలాగా పడి ఉంటాను నువ్వు చేసే పనులన్నీ నేను చేస్తాను ఒక రకంగా చెప్పాలంటే కాళ్ల దగ్గర కుక్కలాగా పడి ఉంటాను అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 13  2024 Episode  998 Highlights
Guppedantha Manasu Today Episode February 13 2024 Episode 998 Highlights

దేవయాని ఏంటి శైలేంద్ర నువ్వు ధరణికి అలా మాటివ్వడం ఏంటి అని అంటుంది. శైలేంద్ర మామ్ నువ్వు ఏమి భయపడకు ధరణి గెలుస్తుందో నేను గెలుస్తాను ఈ దెబ్బతో తెలుస్తుంది అంటాడు దేవి అని అయితే నువ్వు ధరణికి అన్ని సేవలు చేస్తావా అని సరే ధరణి ఒకవేళ సైలెంట్ రెడ్డి ఇస్తే నువ్వేం చేస్తావ్ అని అంటుంది. శైలేంద్ర మామ్ నేను గెలిస్తే ఒక మంచి పని మనిషిని మనమే పెడదాము తను మనకు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ధరణి అంటాడు. ధరణి అలాగే అండి రేపు చూద్దాం అంటూ వెళ్ళిపోతుంది.దేవయాని ఏంటి నాన్న నీ భార్య అలా మనల్ని తీసేసినట్లు మాట్లాడుతుంది కొంపదీసి రేపు ఎవరైనా వస్తారంటావా అని అడుగుతుంది. శైలేంద్ర మామ్ నువ్వు ధరణి మాటలు ఏమీ పట్టించుకోకు తనుఎప్పుడు మనకు సపోర్ట్ గా మాట్లాడిందా లేదు కదా మరి ఇప్పుడెందుకు నువ్వు ధరణి మాటలు పట్టించుకుంటున్నావు ఇక ఈసారి విజయం మనదే అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 13  2024 Episode  998 Highlights
Guppedantha Manasu Today Episode February 13 2024 Episode 998 Highlights

కట్ చేస్తే శైలేంద్ర రాజీవ్ కు ఫోన్ చేసి హలో బ్రో ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. రాజువ్ ఏదో అలా ఉన్నాను బ్రో చెప్పండి ఏంటి అని అడుగుతాడు. శైలేంద్ర నీ పుణ్యమా అంటూ నేను ఒక ప్లాన్ వేసాను బ్రో మీ మీ మరదలు అందులో చిక్కుకుపోయింది ఇక రేపు కాలేజీ నా సొంతం అవుతుంది ఎండి సీటు నా సొంతమవుతుంది ఆ సీట్లో ఉన్న నీ మరదలు పిల్ల నీ సొంతమవుతుంది ఇక నీ ఇష్టం నువ్వు నీ మరదల్ని ఈ కాలేజీలో పనికి వచ్చి తీసుకెళ్తావో లేకుండే కాలేజ్ బయటికి వచ్చాక బయట నుండి తీసుకువెళ్తావు నీ ఇష్టం నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటే అలా చేసుకో బ్రో అని అంటాడు. రాజువ్ బయటికి వచ్చాక తీసుకువెళ్తే ఏం బాగుంటుంది బ్రో కమలం పువ్వులు కొలనులోకి దిగి కోస్తేనే మజా కాబట్టి నా మరదలుని నేను కాలేజీ లోపలికి వచ్చే తీసుకువెళ్తాను అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 13  2024 Episode  998 Highlights
Guppedantha Manasu Today Episode February 13 2024 Episode 998 Highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. అనుపమ ఇదిగో మహేంద్ర నీకోసమే కాఫీ తీసుకువచ్చాను. ఇదిగో తాగు అని అంటుంది.మహేంద్ర వద్దు అనుపమ నాకు తాగాలని లేదు అంటాడు. అనుపమ లేదు మహేంద్ర ఇది తాగు కొంచెం టెన్షన్ తగ్గుతుంది అని అంటాడు. మహేంద్ర సరే అలాగే తాగుతాను కానీ వసుధార ఏం చేస్తుంది అని అడుగుతాడు. అనుపమ వసుధారాఏం చేయట్లేదు తను ఆలోచిస్తూ కూర్చుంది అని చెబుతుంది.మహేంద్ర సరే అనుపమ ఎలాగైనా వసుధారను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది చూసావు కదా వసుదారా కాలేజీని వదలను వదిలి ప్రసక్తి లేదు అని మాట్లాడుతుంది ఒక వైపు చూస్తేనేమో అంత డబ్బు మనం ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురాగలం చెప్పు తనను మామూలు మనిషిని చేయాలంటే నేను ఈ పరిస్థితుల నుండి దూరంగా తీసుకు వెళ్తేనే వస్తారని నేను కాపాడుకోగలుగుతాను చూసావు కదా మనందరం రిషి లేడనే నిజాన్ని నమ్ముతున్న వసుధార మాత్రం నమ్మడం లేదు అందుకే వసుధారణం నేను ఇక్కడి నుండి ఎటైనా తీసుకువెళ్తే తన కోలుకుంటుంది అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 13  2024 Episode  998 Highlights
Guppedantha Manasu Today Episode February 13 2024 Episode 998 Highlights

వసుధార అక్కర్లేదు మామయ్య మనం ఇక్కడి నుండి ఎటు వెళ్లడానికి నేను ఒప్పుకోను మీరే అబద్ధంలో ఉన్నారు రిషి సర్చ్ చనిపోలేదు అది నిజం నాకెవరు నిజం తెలియజేయాల్సిన అవసరం లేదు నేను నిజం లోనే బ్రతుకుతున్నాను అని తన గదిలోకి వెళ్ళిపోతుంది వసుధార. అనుపమ వసుధారా రిషి చనిపోయాడు అంటే నమ్మడం లేదు ఒక వైపు మహేంద్ర ఈ కాలేజీ ప్రాబ్లం నుండి ఇక్కడి వాతావరణం దూరంగా తీసుకువెళ్లాలి అని ఆలోచిస్తున్నాడు దానికి వసుధార ఒప్పుకోవడం లేదు కానీ రేపటి పరిస్థితి నుండి వసుధారణ ఎలా తప్పించాలి అనుకుంటూ ఇప్పుడు పెద్దమ్మకి ఫోన్ చేస్తే ఏదైనా తెలుస్తుంది అనిఅనుపమా వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది

Related posts

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

siddhu

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

siddhu

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ కి జోడిగా నటించబోతున్న కంగనా..?

sekhar

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

sekhar

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

siddhu

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

siddhu

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Saranya Koduri

Chiranjeevi: ” విశ్వంభరా ” సెట్స్ లో జాయిన్ అయిన ఇద్దరు బ్యూటీస్.. ఊచకోత స్టార్ట్..!

Saranya Koduri

Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేని జీవితం నాకు అక్కర్లేదు చచ్చిపోతాను అంటున్న మాలిని..

siddhu

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

siddhu

Sri Leela: పూజ హెగ్డే, రష్మిక అడుగుజాడల్లో శ్రీ లీల.. పెద్ద ప్లానేగా..!

Saranya Koduri

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar