NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu February 5 2024 Episode 991: గుర్తు పట్ట లేకుండా ఉన్న డెడ్ బాడీ రిషి దేనా కాదా.

Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights

Guppedantha Manasu February 5 2024 Episode 991:  మహేంద్ర అదేంటి ముకుల్ ఏం జరిగింది అంత టెన్షన్ గా ఉన్నావ్ అని అడుగుతాడు.ముకుల్ చెబుతాను సర్ మీరు ఒకసారి హాస్పిటల్ కి ఐడెంటిఫై కోసం రావాలి అని అంటాడు.మహేంద్ర అనుపమ వసుధార అందరూ షాక్ అవుతారు మహేంద్ర ఏంటి ముకుల్ నువ్వు చెప్పేది మేము హాస్పిటల్ కి ఎందుకు అయినా ఏం జరిగింది? ఎందుకు హాస్పటల్కి రమ్మంటున్నావ్ ఐడెంటిఫై అని అడుగుతాడు. ముకుల్ ఏమి లేదు ఫేస్ కూడా గుర్తుపట్టని ఒక బాడీ హాస్పిటల్ కి వచ్చింది సార్ ఇప్పుడు రిషి సార్ మిస్సింగ్ కాబట్టి అందుకే మీరు వచ్చే ఆ బాడీని ఐడెంటిఫై చేయాలి అని అంటాడు. మహేంద్ర లేదు ముగ్గులు లేదు ఆ బాడీ నా కొడుకు రిసీవ్ కాదు కానీ కాదు అయినా వాడు చనిపోయాడని మీరు ఎలా చెబుతున్నారు నా కొడుకు విషానికి లేదు అది నా కొడుకు బాడీ కాదు నేను రాను అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights
Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights

వసుధారా వసుధార చూడండి ముకుల్ గారు మా రిషి సార్ కి ఏం కాదు తనకి ఏమన్నా అయితే అంతకుముందే నా ప్రాణం పోతుంది నేను బ్రతికే ఉన్నానంటే అక్కడ రిషి సార్ క్షేమంగానే ఉన్నాడు అని అని అర్థం అంతే కానీ రిషి సార్ కి ఏమి కాదు ఆ బాడీ రిషి సార్ ది కాదు నీ మొహం హాస్పిటల్ కి రాము మీరు వెళ్ళండి అంటుంది వసుధార ముకుల్ లేదు మేడం ప్లీజ్ మీరు నన్ను అర్థం చేసుకోండి ఆ బాడీ నిజంగానే రిషి సార్ ది అని నేను అనడం లేదు కానీ అక్కడ దొరికిన టీ షర్ట్ అది సేమ్ మన రిషి సార్ టీ షర్ట్ లాగే ఉంది అందుకే మీరు వచ్చి ఒకసారి చూడాలి అని అడుగుతున్నాను అంటాడు వస్తదారా అదేంటి సార్ అలాంటి టీషర్ట్స్ చాలా ఉంటాయి ఎంతో మంది వేసుకుంటారు అలా అని ఆ టీషర్ట్ రిషి సార్ది అని ఎలా అంటారు అది రిషి సార్ టీ షర్ట్ కాదు అది వేరే వాళ్లది అయి ఉండొచ్చు అని అంటుంది. అనుపమ చూడు వసుధారా ముకుల్ ఎందుకు చెబుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి వెళ్లి చూసి వస్తే డౌటు తీరుతుంది కదా అందుకే వెళ్ళు మహేంద్ర నువ్వు వెళ్లి చూసి రా వసుధారా దగ్గర నేను ఉంటాను అని మహేంద్రను పంపిస్తుంది అనుపమ.

Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights
Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights

కట్ చేస్తే దేవయాని అవునా నాన్న ఎంత శుభవార్త చెప్పావ్ ఆ భద్రత తప్పించుకున్నాడా ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతుంది శైలేంద్ర మామ్ నేనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి డబ్బు ఆఫర్ చేసి భద్రాన్ని విడిచి పెట్టమని చెప్పాను ఆ కానిస్టేబుల్ అందుకు ఒప్పుకొని ముక్కులేని సమయంలో సైలెంట్ గా భద్రని విడిపించేశాడు అని చెబుతాడు. దేవయాని అబ్బా ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది నాన్న ఇంతసేపు నా ప్రాణం గాల్లో అటు ఇటు కొట్టుకుంటున్నట్లుగా ఉక్కిరిబిక్కిరిగా అయిపోయింది అని అంటుంది. శైలేంద్ర సరే మామ్ మన ఎప్పటికీ బయటపడము అలాంటి ఛాన్సే రాదు ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights
Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights

కట్ చేస్తే రవీంద్ర తన తమ్ముడు మహేంద్ర ఏం చేస్తున్నాడో ఏంటో రిషి గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు. దేవయాని ఏంటండీ అంత టెన్షన్ గా ఉన్నారు అని అడుగుతుంది.రవీంద్ర ఏంటి దేవయాని నేను ఎందుకు ఇలా టెన్షన్ గా ఉన్నానో నీకు తెలియదా అని అడుగుతాడు. దేవయాని నాకెలా తెలుస్తుంది అండి అంటుంది.రవీంద్ర నా బాధంతా రిషి గురించి కనపడకుండా వెళ్ళిపోయాడు కనీసం నీకు ఆ బాధ కూడా లేదు అంటాడు దేవి అని అయ్యో అలా మాట్లాడతారు ఏంటండీ రిషి ని ఈ చేతులు మీదుగా పెంచాను. నా కన్నా కొడుకు కంటే వాడికే ఎక్కువ ప్రేమను పంచాను అలాంటి నాకు ప్రేమ లేదంటారేంటి రిషి అంటే నాకు ఎందుకు ప్రేమ ఉండదు చెప్పండి రిషి గురించి లోలోపల నేనెంత బాధపడుతున్నాను మీకేం తెలుస్తుంది అని అంటుంది.

Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights
Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights

ధరణి మామయ్య ఒకసారి మహేంద్ర మామయ్యకు ఫోన్ చేసి అడగొచ్చు కదా రిషి గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా అని అంటుంది రవీంద్ర అలాగే అమ్మ నువ్వు చెప్పినట్లే ఇప్పుడు ఫోన్ చేస్తాను అంటూ రవీంద్ర తన తమ్ముడు మహేంద్ర కు ఫోన్ చేస్తాడు. మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. రవీంద్ర మహేంద్ర ఫోను లిఫ్ట్ చేయడం లేదమ్మా అని అంటాడు. ధరణి అయితే అనుపమ మేడం కి ఫోన్ చేయండి మామయ్య తను ఎప్పుడూ మామయ్య వెంటే ఉంటుంది కదా తనకు ఫోన్ చేస్తే తెలుస్తుంది అంటుంది. రవీంద్ర అలాగే అమ్మ ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ అనుపమకు ఫోన్ చేస్తాడు రవీంద్ర.అనుపమ ఫోన్ లిఫ్ట్ చేసి హలో రవీంద్ర సార్ చెప్పండి ఏంటి అని అడుగుతుంది. రవీంద్ర అనుపమ మహేంద్ర ఫోన్ ఎత్తడం లేదమ్మా తను ఎటు వెళ్ళాడు అని అడుగుతాడు.

Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights
Guppedantha Manasu Today Episode February 5 2024 Episode 991 Highlights

అనుపమ సార్ ముకుల్ గారు వచ్చారు తను ఒక బాడీ ఐడెంటిఫై చేయాలి అంటూ మహేంద్రను హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని చెబుతుంది.రవీంద్ర శాఖ అవుతాడు అవునా మరి నాకు ఒక ఫోన్ చేస్తే నేను మహేంద్రవెంట వెళ్లే వాడిని కదమ్మా నా తమ్ముడు ఎంత టెన్షన్ గా ఉన్నాడు ఎంత బాధ పడుతున్నాడో తనకి నేను ధైర్యంగా తోడు వెళ్ళే వాడిని కదా అంటూ వసుధారా ఏం చేస్తుంది అమ్మ అని అడుగుతాడు. అనుపమ వసుధార ఏడుస్తూ కూర్చుంది అని చెబుతుంది రవీంద్ర అయితే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అమ్మ అంటాడు. అనుపమ అయ్యో సార్ మీరెందుకు ఇక్కడ దాకా రావడం మహేంద్ర వచ్చాక నేనే మీకు ఫోన్ చేసి విషయం చెబుతాను అని అంటుంది. రవీంద్ర అలాగే అమ్మ మహేంద్ర వచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పు అని అంటాడు

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri