30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Entertainment News

Guppedantha Manasu Today Episode: చీకట్లో వసు, రిషిల రొమాన్స్… వసును తప్పుపట్టిన దేవయాని..!!

Guppedantha Manasu Today Episode
Share

Guppedantha Manasu Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 5వ తేదీ Guppedantha Manasu సీరియల్ 599వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో వసు, రిషిలు మేడపై దీపాలు వెలిగిస్తూ ఉంటాయి.చెరువు దగ్గర పడవలు వదులుతు సరదాగా గడుపుతారు. మరో పక్క దేవయాని వీళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది…ఇక రిషి, వసులు దీపాలు వెలిగిస్తూ ఉండగా రిషి ఇలా అంటాడు..‘వసుధారా నువ్వు నా జీవితాన్ని కూడా ఇలానే ప్రమిదలు వెలిగించినట్లు వెలిగించావు. అంటూ వసుని తెగ పొగుడుతుంటాడు రిషి.

Guppedantha Manasu Today Episode Number: S1 E599
Guppedantha Manasu Today Episode Name: “Vasudhara Feels Sorry”
Guppedantha Manasu Today Episode 5 November Summary from Disney+ Hotstar: Vasudhara apologises to Rishi and changes her decision about Mahindra’s request. Elsewhere, Devayani gives a rude answer to the teachers.
Guppedantha Manasu Today Episode Number S1 E599: Watch Here Guppedantha Manasu Today Episode Number S1 E595

Guppedantha Manasu Today Episode : చీకట్లో మేడపై వసు, రిషిల రొమాన్స్

Guppedantha Manasu Today Episode November 5th Highlights: చీకట్లో మేడపై వసు, రిషిల రొమాన్స్
Guppedantha Manasu Today Episode November 5th Highlights: చీకట్లో మేడపై వసు, రిషిల రొమాన్స్

ఇక వసు కళ్లు మూసుకుని గిర్రున తిరుగుతూ కాలు స్లిప్ అయ్యి రిషి మీద పడుతుంది.రిషి.. వసుని పట్టుకుంటాడు. వసు, రిషీల మధ్య రొమాంటిక్ ఫీలింగ్ మొదలవుతుంది. ఇక వసు కాసేపటికి కిందకు దిగుతుంది. వసును చూసిన దేవయాని ‘ఎక్కడి నుంచి వస్తున్నావ్?’ అంటుంది వసుతో కోపంగా. ‘ఇంటి పైనుంచి మేడమ్ అంటుంది వసు. ‘పైన రిషి కూడా ఉన్నాడు కదా..’ అంటుంది దేవయాని. ‘అవును మేడమ్’అంటుంది వసు. ‘అసలు నువ్వు రిషి.. ఇంటిపైన చీకట్లో ఏంటిది? నీకు సిగ్గు అనిపించడం లేదా?’ అంటుంది దేవయాని.

దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వసు :

Guppedantha Manasu Today Episode November 5th Review
Guppedantha Manasu Today Episode November 5th Review

మేడమ్ మీరు మీ భాష మార్చుకుంటే బాగుంటుంది. పెద్దవారు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను’ అంటుంది వసు కోపంగా.పెద్దదాన్ని కాబట్టే చెబుతున్నాను.. అసలు ఏం అనుకుంటున్నావ్ నువ్వు?’ అంటుంది దేవయాని కోపంగా. ‘మేడమ్ ప్రతిసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను’ అంటుంది వసు. ‘ఏం చేస్తావ్? హా.. ఏం చేస్తావ్’ అని ఫైర్ అయిపోతుంది దేవయాని. ‘మేడమ్.. రిషి సార్‌కి ఇవన్నీ చెప్పడానికి ఒక్క క్షణం పట్టదు. రిషి సార్‌తో ఉండే హక్కు నాకుంది. ఇందులో మీరు ఏదో వెతుక్కుంటున్నారు కానీ.. రిషి సార్ నా జీవితం.. తనలో కలిసి జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తాను అంటుంది.నా విషయంలో జోక్యం చేసుకోకండి అని దేవయాని కాస్త కోపంగానే అఅని వెళ్లొస్తాను మేడమ్ గుడ్ నైట్’ అనేసి వెళ్లిపోతుంది వసు కోపంగా. ‘ఏం మిడిసిపడుతున్నావ్ వసుధార.. రిషి నీ వైపు ఉన్నాడనే కదా నీ నమ్మకం.. సాధిస్తాను.. రిషి మీద మళ్లీ పట్టు సాధిస్తాను. దేవయాని ఏంటో నీకు చూపిస్తాను’ అని దేవయాని మనసులోనే రగిలిపోతుంది దేవయాని.

Guppedantha Manasu Today Episode S1 E599 Highlights: అజ్ఞాతవాసం నుంచి బయటకు రానున్న జగతి, మహేంద్రలు :

Guppedantha Manasu Today Episode S1 E595 Highlights
Guppedantha Manasu Today Episode S1 E599 Highlights

మరోవైపు రాత్రి నిద్రపోకుండా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు వసు, రిషీలు. మరునాడు ఉదయాన్నే గౌతమ్ చాటుగా వెళ్లి జగతీతో ఫోన్ మాట్లాడతాడు.గౌతమ్ అఫీషియల్ మెయిల్ వచ్చింది. మినిస్టర్ గారిని కలవాల్సిందే. మేము వెళ్తున్నాం.. వెళ్లి వచ్చేదాకా ఎలాంటి విషయం చెప్పను.. నేను, మహేంద్ర ముందు మనిస్టర్ గారి దగ్గరకు వెళ్తున్నాం’ అని చెబుతుంది. ‘సరే మేడమ్.. మీరు రిషి పరిస్థితి గురించి కూడా ఆలోచించండి’ అని సలహా ఇస్తాడు గౌతమ్.

Guppedantha Manasu Today Episode S1 E599 Highlights: ఆహా ఈ సీన్ సూపర్

Guppedantha Manasu Today Episode

మరోవైపు వసు తల స్నానం చేసి వస్తే రిషి హెయిర్ డ్రైయర్ పట్టుకుని రెడీ గా ఉంటాడు.వసు వద్దు అంటున్నా.. రిషి వసు తల ఆర్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడే అనుకోకుండా ఇద్దరూ ఒకరికి ఒకరు తగిలి.. ఇద్దరూ కలిసి సోఫాలో పడిపోతాడు అక్కడ కూడా వాళ్ళ మధ్య రొమాన్స్ పండుతుంది ఆ సీన్ రేపటి ఎపిసోడ్‌లో కంటిన్యూ అవుతుంది.


Share

Related posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.. ఐదు రోజుల్లో వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

kavya N

“లైగర్” ఫ్లాప్ అవ్వడం పట్ల ఛార్మీ రియాక్షన్..పట్ల నెటిజన్ లు కౌంటర్ లు..!!

sekhar

కృతి శెట్టి భ‌విష్య‌త్తు చెప్పేసిన ప్ర‌ముఖ హీరో.. నిజ‌మ‌వుతుందా?

kavya N