NewsOrbit
Entertainment News సినిమా

ఆ ఇద్ద‌రు హీరోల‌తో `సీతారామం` డైరెక్ట‌ర్ మ‌ల్టీస్టార‌ర్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

హను రాఘవపూడి.. ఈయ‌న గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి`, `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ`, `పడి పడి లేచె మనసు` వంటి ప్రేమ క‌థా చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న హ‌ను.. రీసెంట్‌గా `సీతారామం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్‌ ఠాగూర్ ఇందులో జంట‌గా న‌టిస్తే.. రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. యుద్ధ నేప‌థ్యంలోనే అద్భుత‌మైన ప్రేమ క‌థ‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఆగ‌స్టు 5న తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

hanu raghavapudi next movie
hanu raghavapudi next movie

ఆ త‌ర్వాత ఈ చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేయ‌గా.. అక్క‌డ సైతం మంచి విజ‌యం సాధించింది. ఇక ఈ మూవీతో విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఓ మ‌ల్టీస్టార‌ర్ గా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ ఇది అట‌.

ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న్యాచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ లు న‌టించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆ హీరోల‌తో సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయని.. క‌థ న‌చ్చ‌డంతో నాని, శ‌ర్వాలు వెంట‌నే ఓకే చెప్పిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. అలాగే ఈ మూవీలో నాని, శ‌ర్వాల‌ను హిందూ-ముస్లిమ్ యువకులుగా హ‌ను చూపించ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీపై అధికార‌క ప్ర‌క‌ట‌న సైతం రానుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella