NewsOrbit
Entertainment News సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” సీక్వెల్ కి ఆయన ఐడియా ఇచ్చారు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు..!!

RRR: ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగం అంటే బాలీవుడ్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. అందుకు కారణం బాహుబలి 2, RRR. ఈ రెండు సినిమాలు ప్రపంచ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజమౌళి తీసిన బాహుబలి హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చేయాల్సి వస్తే దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితి ఏర్పడేది. కానీ 300 కోట్ల లోపు బడ్జెట్ తో ఒక మంచి విజువల్ వండర్ యుద్ధ నేపథ్యం కలిగిన సినిమా చేసి… తన పనితనం ఏంటో ప్రపంచానికి జక్కన్న చాటాడు. బాహుబలి తో ప్రపంచ సినీ రంగాన్ని తన వైపు తిప్పుకున్న జక్కన్న “RRR”తో… తనకి తిరుగు లేదని నిరూపించాడు.

He gave the idea for RRR sequel Rajamouli's sensational comments
RRR 2

“బాహుబలి 2” టైంలో థియేటర్ ల హవా నడుస్తోంది. కానీ “RRR” కి వచ్చేసరికి… ఓటిటి హవా నడవటంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమాని ఎంతగానో అభిమానించారు. ఇండియాలో వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించి ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ సినిమా చూసీ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తడం మాత్రమే కాదు అనేక అవకాశాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో “RRR” ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే మూడు అంతర్జాతీయ ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలవడం జరిగింది. ఈ క్రమంలో అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలకు వెళ్ళిన ప్రతిసారి “RRR” కి సంబంధించి సీక్వెల్ ప్రశ్న జక్కన్న ఎదుర్కొంటున్నాడు. ఆ సమయంలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమా సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

He gave the idea for RRR sequel Rajamouli's sensational comments
RRR

కానీ రీసెంట్ గా మాత్రం “RRR” మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది అంట. దానిపై తన తండ్రి స్టోరీ సిద్ధం చేసే పనిలో పడినట్లు కొత్త విషయాన్ని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఆనందంగా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు సినిమా తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో “RRR”… ఆస్కార్ రేసులో కూడా ముందుకెళ్తుంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలవాలని సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు.

Related posts

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N