Hero Nani: న్యాచురల్ స్టార్ నాని కెరీర్ అంత సానుకూలంగా సాగడం లేదు. `జెర్సీ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన నానిస్ గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. మళ్లీ `శ్యామ్ సింగరాయ్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇదే జ్యోష్‌లో మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేందుకు `అంటే..సుందరానికీ`తో ప్రేక్షకులను పలకరించాడు.
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఊహించన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో.. నానికి మరో ఫ్లాప్ ఖాయమైంది. ఇకపోతే ఇప్పుడు నాని ఆశలన్నీ ఆయన తదుపరి చిత్రమైన `దసరా`పైనే ఉన్నాయట.
సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్ర ఖని, జరీనా వాహెబ్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ మరి కొద్ది నెలల్లోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా గనుక హిట్టైతే.. నాని కెరీర్ ఊపందుకుంటుంది. లేదంటే ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…