NewsOrbit
Entertainment News సినిమా

Hero Ram-Balakrishna: బాల‌య్య‌ను వాడేసుకోబోతున్న రామ్‌.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

Hero Ram-Balakrishna: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త్వ‌ర‌లోనే `ది వారియ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అనంత‌రం త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రామ్ కోసం క‌థ‌, స్క్రిఫ్ట్‌ను సిద్ధం చేసిన బోయ‌పాటి.. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమాను ప్రారంభించారు.

`అఖండ‌` వంటి బిగ్ హిట్ త‌ర్వాత బోయ‌పాటి నుంచి వ‌స్తోన్న ప్రాజెక్ట్ కావ‌డంతో ఈ మూవీ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్9గా శ్రీనివాసా చిట్టూరి హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణను రామ్ వాడేసుకోబోతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇదివరకు వెండితెరపై చాలా మంది హీరోలు త‌మ సినిమాల్లో బాలయ్య అభిమానులుగా కనిపించారు. అలాగే బోయ‌పాటి రూపొందించబోయే ఈ మాస్ ఎంట‌ర్టైన‌ర్‌లో బాలయ్య అభిమానిగా రామ్ కనిపించనున్నారట‌.

మ‌రో ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏంటంటే.. నంద‌మూరి అభిమానులను ఆకట్టుకోవడం కోసం బోయపాటి ఓ సన్నివేశం మొత్తం బాలయ్య రిఫరెన్స్ లతో నింపేయ‌బోతున్నాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి ఒక‌వేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. బాల‌య్య ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు.

author avatar
kavya N

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri