NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Eagle Raviteja: తన కొత్త సినిమా “ఈగల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ సంచలన వ్యాఖ్యలు..!!

Eagle Raviteja: మాస్ మహారాజ రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఈ కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగకు ఈగల్ రిలీజ్ కావలసి ఉండగా వాయిదా పడింది. ప్రతి వారంలో రిలీజ్ కాబోతుండగా ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలు .. సాంకేతిక నిపుణులతో పాటు, రవితేజ – అనుపమ పరమేశ్వరన్ – కావ్య థాపర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Hero Ravi Teja sensational comments in the pre release event of the new movie Eagle

ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమా కోసం ప్రాణం పెట్టేసాడని చెప్పుకొచ్చారు. “ఈగల్” సినిమా తప్పకుండా.. కెరియర్లో మంచి పేరు తీసుకొస్తుందని తాను నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు. అదేవిధంగా నవదీప్ పాత్రకి అతని నటనకి ఎక్కువ మార్కులు పడతాయని తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర ఈ సినిమాకి ప్రధానమైనది. ఆమె చేసిన పాత్రని సినిమా అని నడిపిస్తుంది. కావ్య దాఫర్ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది అని వ్యాఖ్యానించారు. ఈగల్ సినిమాలో నా లుక్ నాకే బాగా నచ్చేసింది. ఈ మేకోవర్ కోసం దాదాపు రెండు మూడు నెలల సమయం పట్టింది.

Hero Ravi Teja sensational comments in the pre release event of the new movie Eagle

నా ఫస్ట్ సినిమా రిలీజ్ కోసం ఎలా ఎదురు చూశానో.. ఈ సినిమా రిలీజ్ కోసం కూడా ఆ రకంగానే ఎదురుచూస్తున్నాను. దేవ్ జండ్ సంగీతం ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా తర్వాత ఆయన బిజీ కావటం గ్యారెంటీ అంటూ రవితేజ సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే కొన్ని రోజులు ముందు ఈగల్ టీం రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలు అనుపమ మాట్లాడుతూ డైరెక్టర్ కార్తీక్ నీ అన్నయ్య అని పిలిచింది. ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కి ఏకంగా అనుపమ రాఖీ కట్టడం జరిగింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో… నాలుగు సినిమాలు చేయడంతో ఆయనతో ఉన్న బాండింగ్ అలాంటిది అని అనుపమ స్టేజిపై తెలియజేసింది.

Related posts

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri