Rashmika: హీరోయిన్ రష్మిక అదృష్టం మామ్మూలుగా లేదు… ఏకంగా సల్లూభాయ్ తో రొమాన్స్!

Share

Rashmika: కన్నడ క్యూటీ రష్మిక అదృష్టం మామ్మూలుగా లేదు. ‘నక్క తోక తొక్కినట్టుంది’ అని ఓ నానుడి. అది బాగా సరిపోతుంది ఈ అమ్మడుకి. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతికాలంలోనే సూపర్ స్టార్ డంని సొంతం చేసుకుంది. ఇపుడు తెలుగు చిత్ర సినిమాలో చిన్న స్టార్లనుండి పెద్ద స్టార్లవరకు రష్మికనే హీరోయిన్ గా కోరుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో రూ.3కోట్లు డిమాండ్ చేస్తున్న ఏకైక నాయికగా రష్మికను చెప్పుకోవచ్చు. ఏడాదికి 10కోట్ల వార్షికాదాయం సునాయాసంగా సంపాదిస్తూ ఇతర నాయికలకు పోటీగా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు.

\Heroine Rashmika ‘s luck is not ordinary

బిగ్ బి అమితాబ్ తో రష్మిక?

రష్మిక ఇటీవల బాలీవుడ్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసినదే. ఆరంభమే బిగ్ బి అమితాబ్ లాంటి స్టార్ తో కలిసి క్రేజీ చిత్రంలో ఈ అమ్మడు నటించేస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్ సరసన దేశభక్తి చిత్రంలో యాక్షన్ రోల్ లో కమ్మేస్తోంది. ఆ తరువాత ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ గా ఎదిగిన రణబీర్ కపూర్ లాంటి స్టార్ సరసన నటించే అవకాశం చేజిక్కించుకున్నాడు. దాంతో ఆమె ప్రస్తుతం ముంబైలోనే కాపురం పెట్టేసింది. దాంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం అమ్మాయిపై గుర్రుగా వున్నారు. ఎందుకుండరు లే… వారి అవకాశాలను ఈమె ఎత్తుకుపోతుంది కదా.

\Heroine Rashmika ‘s luck is not ordinary

సల్లూభాయ్ తో రష్మిక?

అవన్నీ ఒకెత్తయితే, తాజాగా తెలిసిన విషయంతో రష్మిక ఇక అక్కడ సెటిల్ అవ్వడం ఖాయమని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్లు అతని పక్కన నటించాలని కలలు కంటూ వుంటారు. అతను మరెవ్వరో కాదు, సల్మాన్ ఖాన్. అవును… సల్మాన్ భాయ్ సరసన ఓ క్రేజీ సినిమాలో అమ్మడుకి అవకాశం దక్కిందని బి టౌన్లో కథనాలొస్తున్నాయి. సల్మాన్ ఖాన్ మూవీ ‘నో ఎంట్రీ 2’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో 10 మంది హీరోయిన్లు ఉంటారని టాక్. ఈ క్రమంలో దక్షిణ భారత దేశంలోని క్రేజీ హీరోయిన్స్ పైన సల్మాన్ భాయ్ కన్నేసారని గుసగుసలు వినబడుతున్నాయి.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

45 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago