NewsOrbit
Entertainment News సినిమా

Vijay Deverakonda: రౌడీ న్యూడ్ లుక్‌పై ర‌ష్మిక‌, సామ్‌, పూజా హ‌గ్డే, జాన్వీ కామెంట్స్ వైర‌ల్!

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. ర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. ర‌మ్య‌కృష్ణ‌, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించబోతున్నాడు.

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం.. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగ‌స్టు 25న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్‌తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే నేటి ఉద‌యం ఓ పోస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. అందులో విజ‌య్‌ చేతిలో ఎర్ర‌ గులాబీలు పట్టుకొని ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా దాదాపు న్యూడ్ గా నిలబడి ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది సేప‌టికే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేంది. ఇక విజ‌య్ న్యూడ్ లుక్‌పై ప‌లువురు హీరోయిన్లు చేసిన ఆస‌క్తిక‌ర కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

`ఇప్పటి వరకు నీ ఇన్సిపిరేషన్ ఎవరని అడిగితే నేను ఎవరి పేరు చెప్పలేదు. ఇక‌పై విజయ్ దేవరకొండ అని చెబుతా. లైగర్ నీకు మా ప్రేమ, సపోర్ట్ ఉంది. నీవేంటో అంద‌రికీ చూపించు` అంటూ ర‌ష్మిక కామెంట్ చేస్తే.. `అతడికి రూల్స్ తెలుసు.. వాటిని బ్రేక్ చేయడం కూడా తెలుసు.. గట్స్ అండ్ గ్లోరీ` అంటూ స‌మంత పోస్ట్ పెట్టింది. మ‌రోవైపు `మనకి విజయ్ దేవరకొండ రూపంలో బాలీవుడ్ కి స్పెషల్ డెలివరీ రాబోతోంది. అది లైగర్ మూవీ` అంటూ జాన్వీ క‌పూర్‌, `గుడ్ లక్ మై జనగణమన గ్యాంగ్. లైగర్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న‌` అంటూ పూజా హెగ్డే కామెంట్స్ చేశారు.

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri