NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Highest Flop Hero: ఓ హీరో కెరీర్ లో నాలుగైదు ఫ్లాప్స్‌ ఎదురైతే అతడి కెరీర్ పూర్తిగా క్లోజ్ అయిపోయినట్లే అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలాంటిది వరుసగా 33 ఫ్లాప్స్‌ ఎదురైతే ఇండస్ట్రీలో కనిపించడమే కష్టం అవుతుంది. కానీ ఓ హీరో మాత్రం కెరీర్ లో 200 పైగా ఫ్లాప్స్ ఎదురైనా సూపర్ హీరోగా దూసుకుపోయాడు. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి. దాదాపు 5 దశాబ్దాల సిరి ప్రయాణంలో హిందీ, బెంగాలీతో పాటు తెలుగు మరియు తమిళ్, కన్నడ భాషల్లో కలిపి 300 వరకు సినిమాలు చేశారు. 1976లో రిలీజ్ అయిన బెంగాలీ మూవీ మృగయ తో మిధున్ చక్రవర్తి యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది.

Highest Flop Hero updates
Highest Flop Hero updates

మృణాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తొలి అడుగులోనే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అదే ఏడాది విడుదలైన దో అంజానే మూవీ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ రెండు సినిమాల్లో అసమాన నటనను కనబరిచిన మిధున్ చక్రవర్తి కి అవకాశాలు క్యూ కట్టాయి. ఏడాదికి ఐదు ఆరు సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ మూవీతో యూత్ ఐకాన్ గా మారాడు. ఈ మూవీలో అతడు యాక్టింగ్ మరియు డాన్స్లు, డైలాగ్స్, స్టైల్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్లు సునామి సృష్టించింది.

100 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబట్టిన ఈ మూవీ ఇప్పటికీ బాలీవుడ్ సినీ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో సూపర్ స్టార్ గా మారిపోయాడు మిథున్ చక్రవర్తి. బాలీవుడ్ లో అప్పటి సూపర్ స్టార్ల అమితాబచ్చన్, రిషి కపూర్ తో పాటు ఇతర ఆగ్రా కథానాయకుల లిస్టులో మిధున్ చక్రవర్తి కూడా చేరాడు. మిథున్ చక్రవర్తి తో సినిమాలు చేసేందుకు దర్శకులు సైతం పోటీపడ్డారు. కథల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి దర్శకుడికి అవకాశం ఇచ్చాడు మిథున్ చక్రవర్తి.

Highest Flop Hero updates
Highest Flop Hero updates

దీంతో అతడు నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 1976 నుంచి 2022 వరకు మిథున్ చక్రవర్తి 3 00 వరకు సినిమాలు చేయగా అందులో 200 ఫ్లాప్స్ ఉన్నాయి. ఇక 1998 నుంచి 2007 వరకు 9 ఏళ్ల కాలంలో మిధున్‌ చక్రవర్తి నటించిన 33 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాయి. కానీ ఈ ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్స్ మాత్రం మిధున్‌ చక్రవర్తి పై అస్సలు పడలేదనే చెప్పుకోవచ్చు. అనంతరం కూడా అవకాశాలు తగ్గలేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని ఫ్లాప్స్‌ పడినా కూడా ఒక హీరో ఇంకా ఇండస్ట్రీలో రాణిస్తూ స్టార్ హీరోగా ఉన్నాడు అంటే అది ఒక మిథున్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ హీరోలుగా నటించిన గోపాల గోపాల మూవీలో మిధున్‌ చక్రవర్తి హీరోగా నటించాడు. ఇందులో బాబాగా నెగిటివ్ షేడ్స్‌ క్యారెక్టర్ చేశాడు. అలా కెరీర్లో దూసుకుపోయాడు మిధున చక్రవర్తి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri