NewsOrbit
Entertainment News సినిమా

ఆ జోన‌ర్‌లో సినిమా తీస్తే హిట్ ఖాయ‌మా? ఇండ‌స్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

సైన్స్ ఫిక్షన్.. ఈ జోన‌ర్‌లో సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. అందులోనూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన చిత్రాలు మ‌రీ త‌క్కువ‌. ఎందుకంటే, అలాంటి సినిమాలు తీయ‌డం అంత తేలికైన ప‌నేమి కాదు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కాన్సెప్ట్ తో వ‌చ్చిన ప్ర‌తి సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన తొలి చిత్రం `ఆదిత్య 369`.

Aditya 369 movie
Aditya 369 movie

 

సింగీతం శ్రీనివాసరావు ద‌ర్శ‌క‌త్వంలో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య `24` సినిమా చేశాడు. ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి విజ‌యం సాధించింది. ఇక రీసెంట్‌గా ఇదే జోన‌ర్ లో రెండు సినిమాలు వ‌చ్చాయి.

bimbisara movie
bimbisara movie

ఆ చిత్రాలు మ‌రేవో కావు.. `బింబిసార‌`, `ఒకే ఒక జీవితం`. బింబిసార సినిమాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించారు. గ‌త నెలలో విడుద‌లైన ఈ చిత్రం డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అలాగే `ఒకే ఒక జీవితం`లో టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ న‌టించారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు.

oke oka jeevitham movie
oke oka jeevitham movie

ఈ సినిమా సైతం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే సైన్స్ ఫిక్షన్ జోన‌ర్‌లో సినిమా తీస్తే హిట్ ఖాయ‌మ‌నే టాక్ ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యంమే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోలు సైతం సైన్స్ ఫిక్షన్ జోన‌ర్ లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసేందుకు తెగ ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ట‌.

author avatar
kavya N

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu