Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Share

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం తెలిసిందే. ప్రాణాంతకర వైరస్ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు తీసుకున్న చాలా నిర్ణయాలు.. సినిమా ధియేటర్ల యాజమాన్యానికి మరియు సినిమా రంగానికి.. తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటువంటి తరుణంలో ఇండియాలో సినిమా వ్యాపారం ఇక కష్టం అన్న తరహాలో ప్రచారం కూడా జరిగింది.

పరిస్థితులు ఇలా ఉంటే 2022వ సంవత్సరంలో సినిమా వ్యాపారానికి డోకా లేదు అని సౌత్ ఇండస్ట్రీ సినిమాలు నిరూపించాయి. ఈ ఏడాది మొదలయ్యి ఆరు నెలలు ముగిసిన క్రమంలో.. ఇండియన్ ఫిలిం గ్రాఫ్ చూస్తే అత్యధిక విజయం సాధించిన సినిమాలు దాదాపు దక్షిణాది సినిమాలే. అందులో రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం విశేషం. విషయంలోకి వెళ్తే రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో వచ్చిన “RRR”, ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన “KGF”… రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి.

ఏకంగా బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో సైతం కొన్ని వందల కోట్లు కలెక్షన్స్ ఈ రెండు సినిమాలు సాధించాయి. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ సినిమాలు ఏవి కూడా పోటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లో ఇంకా  చెప్పుకోదగ్గ సినిమాల లిస్ట్ చూస్తే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రం, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్… మరికొన్ని చిన్న సినిమాలు. దాదాపు ఈ ఆరు నెలల వ్యవధిలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వేలకోట్లకు పైగా… వ్యాపారం జరగటం నిజంగా శుభ పరిణామం అని.. అందులో ఎక్కువ సౌత్ సినిమాలే సత్తా చాటాయని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

10 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

32 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago