NewsOrbit
Entertainment News సినిమా

ల‌క్ష‌ల్లో సంపాద‌న‌.. అయినా స‌రే కృతి శెట్టి కోసం ఆమె త‌ల్లి అలాంటి ప‌ని చేసిందా?

కృతి శెట్టి.. ఈ యంగ్‌ సెన్సేషన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హోదాను ద‌క్కించుకున్న ఈ అందాల భామ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా యమ జోరు చూపిస్తుంది.

అయితే కృతి శెట్టి చాలా సులభంగా హీరోయిన్ అయిపోయిందని, అంతే సుల‌భంగా ఆమెకు స్టార్డ‌మ్‌ దక్కిందని చాలా మంది అంటుంటారు. కానీ కృతి శెట్టి హీరోయిన్ కావడానికి ఎంతో కష్టపడిందట. అలాగే ఆమె ఫ్యామిలీ సైతం ఎన్నో త్యాగాలు చేసిందట. ముఖ్యంగా కృతి శెట్టి కోసం ఆమె తల్లి తన కెరీర్‌ను వదులుకున్నార‌ట‌.

krithi shetty family
krithi shetty family

కృతి శెట్టి‌ 2003 సెప్టెంబరు 21లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. ముంబైలో పెరిగింది. ఆమె నాన్న పేరు కృష్ణ శెట్టి, త‌ల్లి పేరు నీతి శెట్టి. నీతి శెట్టి ఓ ఫ్యాషన్ డిజైనర్. అయితే కృతి శెట్టికి సినిమాల నుంచి ఆఫ‌ర్లు రావ‌డంతో.. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్న జాబు ని వదిలుకోవాల్సి వ‌చ్చింద‌ట‌.

లక్షల్లో సంపాదన వ‌స్తున్నా స‌రే.. కూతురు కృతి కోసం నీతి శెట్టి త‌న కెరీర్‌ను విడిచిపెట్టింద‌ట‌. ఈ విష‌యాన్ని కృతి శెట్టి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించింది. ఇక కృతి ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు తల్లిని కూడా తీసుకెళ్తుంది. క‌థల‌ ఎంపికలో కూడా త‌న త‌ల్లి స‌ల‌హాల‌ను తీసుకుంటుంద‌ట‌.

author avatar
kavya N

Related posts

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజ హెడే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu