NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Premachandra: ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పటికీ.. పలు కారణాల చేత కొన్ని జంటలు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్కినేని జంట సమంత, నాగచైతన్య విడాకులు ఎపిసోడ్ అయితే ఇప్పటికి కూడా టాలీవుడ్ లో సంచలనం గానే ఉంది. ఇక ఈ ఉదాంతం మరవకముందే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగర్స్ గా ఎన్నో చాట్ బస్టర్ సాంగ్స్ అందించి.. అందరి మనసులను దోచుకున్న హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెర షోస్ లో కూడా అప్పుడప్పుడు కలిసి కనిపించే ఈ జంట తమ సందడితో అందరినీ అలరిస్తారు.

interesting news about Hemachandra and Sravana Bhargavi
interesting news about Hemachandra and Sravana Bhargavi

ఇక అలా ఎంతో అన్యోన్యంగా ఉండి భార్యాభర్తలుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరు ఇప్పుడు విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2008లో సప్తస్వరాలు షో ఆడిషన్స్ లో శ్రావణ భార్గవి పాల్గొనగా.. అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా ఆ ప్రోగ్రాం జడ్జ్ గా ఉన్న ఆర్జీవి పట్నాయక్ తో మంచి పరిచయం ఏర్పడింది ఈ ముద్దుగుమ్మకి. ఇక అనంతరం కలేజా, దమ్ము, కందిరీగ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలలో తన గానాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది శ్రావణ భార్గవి. ఇక ఇదిలా ఉంటే 2009లో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన రైమ్ మూవీలో లవ్ ట్రాక్ పడడం కోసం న్యూ కమ్మర్ ని వెతుకుతుండగా.. ఒక మేనేజర్ ద్వారా శ్రావణ భార్గవి నీ కలవడం జరిగింది. ఇక అప్పటినుంచి వీరిద్దరికి మంచి రాపో ఏర్పడింది. ఇక అనంతరం ఆ స్నేహం కాస్త కొంచెం ప్రేమగా మారింది. ఇక వీరు 2012 డిసెంబర్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది.

అలా అనంతరం వీరిద్దరూ బోల్ బేబీ బోల్ అనే కార్యక్రమానికి కూడా యాంకర్స్ గా వ్యవహరించారు. ఇక ఇదిలా ఉంటే హేమచంద్ర మదర్ కి శ్రావణి భార్గవి ని కోడలుగా తెచ్చుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వీరిద్దరూ సింగర్స్ గా ఉంటే వీరి మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని ఆలోచించిన హేమచంద్ర తల్లి ఈ సంబంధాన్ని వద్దనుకుంది. కానీ హేమచంద్ర నచ్చ చెప్పడంతో వారి పెళ్లికి ఒకే చెప్పారు. అలా 2013లో వీరిద్దరూ పెళ్లిపందంలో కి అడుగు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కెరీర్ లో మంచి బిజీగా ఉంటూ దూసుకుపోయారు. ఇక వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇక పాప పుట్టడంతో శ్రావణ భార్గవి సింగింగ్ కి కొంత గ్యాప్ తీసుకుంది.

interesting news about Hemachandra and Sravana Bhargavi
interesting news about Hemachandra and Sravana Bhargavi

ఇక తెరపై హేమచంద్రకి గట్టి పోటీ ఇచ్చే సింగర్ ఎవరైనా ఉంటే అది వన్ అండ్ ఓన్లీ రేవంత్ అని చెప్పుకోవచ్చు. దీంతో మీరిద్దరి మధ్య కొంత వినోదభావం కూడా ఎక్కువగా ఉండేది. ఇది బాహుబలి మూవీ నుంచి వీరిద్దరి మధ్య మొదలైంది. కానీ ఇదంతా పట్టించుకోని శ్రావణ భార్గవి.. రేవంత్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ.. తనతో కలిసి సాంగ్స్ ని పాడుతూ ఉండేది. అంతేకాకుండా తనకి సంబంధించిన పోస్టులని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. ఇక అలా హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి లైఫ్ లో మనస్పార్ధాలు మొదలవడం మొదలయింది. అంతేకాకుండా కరోనా అనంతరం హేమచంద్రకి అవకాశాలు తగ్గడంతో వీరిద్దరికీ ఆర్థికగా కూడా మనస్పర్దాలు మొదలయ్యాయి. అలా వీరిద్దరి మధ్య రోజు రోజుకి అండర్స్టాండింగ్ తగ్గుతూ వచ్చింది. దీంతో కలిసి ఉండి ప్రయోజనం లేదు అని అనుకున్న వీరు విడాకులకి పాల్పడ్డారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella