NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Faima:  ప్రస్తుత కాలంలో మొదట ప్రేమించుకోవడం అనంతరం విడిపోవడం చాలా కామన్ గా మారిపోయాయి. పూర్వకాలంలో వీటిని సినీ సెలబ్రిటీలే ఎక్కువగా చేసేవారు. కానీ నేటి కాలంలో బుల్లితెర నటీనటులు కూడా ఈ విధంగానే చేస్తున్నారు. ఇక తాజాగా తన ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి సింగల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది జబర్దస్త్ కమెడియన్ ఫైమా. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయిన పటాస్ షో తో ఎంట్రీ ఇచ్చిన ప్రజెంట్ పలు కార్యక్రమాలలో మరియు ఈవెంట్స్ లో బిజీగా ఉంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది.

interesting news about Jabardasth comedian Faima
interesting news about Jabardasth comedian Faima

అయితే ఫైమా.. ప్రవీణ్ గతంలో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసింది. అంతేకాకుండా పలు షోలకు జంటగా హాజరైచ్చ కూడా చేశారు. ఫైమా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో ప్రవీణ్ గురించి చెప్పుకొచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైమా పై నెగెటివిటీ ఎక్కువైంది. కొంచెం ఫేమస్ అవడంతో ప్రవీణ్ ను వదిలేసిందంటూ కొందరు ఘోరంగా ట్రోల్స్ సైతం చేశారు. ఇక తాజాగా దీనిపై ఫైమా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ..” బుల్లితెరపై కనిపించే జోడీలన్నీ నిజమైనవి కాదు. రెండు లేదా మూడు రియల్ ఉంటాయి.

కొన్ని స్క్రిప్టుల వరకే పరిమితం అవుతాయి. కానీ మా జంటను మాత్రం ఆడియన్స్ బాగా అంగీకరించారు మరియు ఆదరించారు. అందుకే మేము విడిపోయాము అంటే వాళ్ళు బాధపడవచ్చు. కానీ ప్రవీణ్ కు నాకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి చెప్పుకోలేము. అందుకే మేము దూరం కావాల్సి వచ్చింది. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సంపథికి దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేశాయి. అది కరెక్ట్ కాదు ” అంటూ చెప్పుకొచ్చింది ఫైమా. ప్రస్తుతం ఈమె కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

interesting news about Jabardasth comedian Faima
interesting news about Jabardasth comedian Faima

ఇక దీని బట్టి చూస్తే ఫైమా అండ్ ప్రవీణ్ మధ్యలో ఏదో పెద్ద గొడవే జరుగుతుందని అర్థమవుతుంది. అయితే ఇలా ఫైమా పై ఇంటర్వ్యూలో రాంగ్ గా చెప్పడంపై ఒకసారి ప్రవీణ్ స్పందిస్తూ.‌.. నేను ఎప్పుడూ ఏదో అలా మాట్లాడతాను. నన్ను క్షమించు. ఇప్పుడు వచ్చిన నేను అంగీకరిస్తాను అంటూ అందరి ముందు ఓషోలో చెప్పాడు ప్రవీణ్. ప్రతి ఇంటర్వ్యూలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. అందుకే అతడి నుంచి విడిపోయా అంటూ ఫైమాస్ అయితం వెల్లడించుకుంటూ వచ్చింది. కానీ ప్రేమ అనేది ఒక మనిషి తప్పులను అర్థం చేసుకొని మరో ఛాన్స్ ఇస్తేనే నిలబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ జంట ఫ్యాన్స్ కోసం అయినా కలుస్తారో లేదో చూడాలి మరి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella