NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram: ‘అను’ ఫ్రెండ్స్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..తన ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇచ్చిన అను..

Interesting news about Prema Entha Madhuram Varsha HK

Prema Entha Madhuram:ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతుంది. జీ తెలుగులో టాప్ టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతున్న సీరియల్స్ లో ప్రేమ ఎంత మధురం కూడా ఒకటి. సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా, ప్రతి పాత్రఅద్భుతంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్.ఇక ఈ సీరియల్ లో అను క్యారెక్టర్ లో వర్షా హెచ్ కె నటిస్తున్నారు. వర్షా అన్న తన అసలు పేరు కన్నా అను అన్న పేరుతోనే తన గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమ ఎంత మధురం అను అంటే తెలియని వాళ్ళు ఉండరు.

Interesting news about Prema Entha Madhuram Varsha HK
Interesting news about Prema Entha Madhuram Varsha HK

బుల్లితెరపై హీరోయిన్స్ గా నటించేవారు తమ అందం అభినయంతో వెండితెర మీద కూడా హీరోయిన్స్ కి సమాన పోటీ ఇస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి నటన తో ప్రేక్షకులకు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారు. అలాంటి నటుల్లో ఒకరే అను. ఈమె కన్నడ నటి. 1996 జూలై 1న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఈమె అనుకోకుండా స్నేహితురాలితో పాటు మోడలింగ్ వైపు అడుగులు వేసింది అలా మోడలింగ్ రంగంలో కన్నడలో నాగ మండలం సీరియల్ తో పరిచయమైంది. ఈ సీరియల్ కన్నడలో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కస్తూరి నివాస్ అనే సీరియల్ లో కూడా నటించింది ఇప్పుడు తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటిస్తోంది. ఇక సీరియల్ విషయం పక్కన పెడితే ఈమె ఎక్కువగా తన అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈమె తన ఇంస్టాగ్రామ్ లో తన ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో ఒకటి పోస్ట్ చేసింది..

Interesting news about Prema Entha Madhuram Varsha HK
Interesting news about Prema Entha Madhuram Varsha HK

ఇక తన ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత తను కలుస్తున్నట్టుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది అను, ఇక వివరాల్లోకి వెళితే అను ఫ్రెండ్ డాలీ తను కూడా ఒక సీరియల్ నటి సీరియస్ లో ఇద్దరు మంచి స్నేహితులు. అంతేకాకుండా తన యాంకర్ గా కూడా చేస్తుంది యాంకర్ డాలి అంటే అందరికీ పరిచయమే వనిత టీవీ ఈటీవీలో తను పనిచేస్తోంది. కిర్రాకు కామెడీ షో ద్వారాఅందరికీ పరిచయమైంది డాలి. ఈమె అను బెస్ట్ ఫ్రెండ్స్.. చాలా రోజుల తర్వాత డాలిని కలిసింది అను. తనకి సప్రైజ్ ఇవ్వడానికి తను ఒక ఫోటో తీయించుకుంటూ ఉంటే వెనుక నుండి వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది. డాలి అనుని చూసిన ఆనందంలో తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది ఇప్పుడు ఆ పిక్స్ ఆ వీడియో అను అభిమానులతో పంచుకుంది. అది చూసిన వారంతా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Interesting news about Prema Entha Madhuram Varsha HK
Interesting news about Prema Entha Madhuram Varsha HK

author avatar
bharani jella

Related posts

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar