NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay Shanti: బాలయ్యను పెళ్లాడాలనుకున్న విజయశాంతి.. కానీ ఆఖరి నిమిషంలో అతను వచ్చి పెంట పెంట చేశాడుగా..!

Vijay Shanti: 1966 జూన్ 24న వరంగల్ జిల్లాలో జన్మించింది విజయశాంతి. విజయశాంతి తండ్రి పేరు సత్య శ్రీనివాస్ ప్రసాద్. తల్లి పేరు వరలక్ష్మి. వీరిద్దరూ వృత్తిపరంగా మద్రాస్ లో సెటిల్ అయ్యారు. విజయశాంతికి ఒక అన్నయ్య సైతం ఉన్నాడు. అయితే తన అన్నయ్య రీసెంట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ తో మరణించాడు. విజయశాంతి తనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే సినీ కెరీర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటిగా భారతీరాజా నటించిన పిఎస్ నివాస్ దర్శకత్వం వహించిన తమిళ్ మూవీ లో ఓ పాత్ర పోషించింది. ఆ సంవత్సరంలోనే విజయ్ నిర్మల దర్శకత్వం వహించిన..” కిలాడీ కృష్ణుడు ” అనే సినిమాలో తెలుగు లో పోషించింది.

interesting news about senior heroine Vijay Shanti
interesting news about senior heroine Vijay Shanti

అనంతరం 1981లో మొట్టమొదటిసారిగా సత్యం శివం అనే సినిమాలో కథానాయకగా నటించింది. 1983 లో పెళ్లి చూపులు అని మూవీలో కూడా నటించింది. ఈ సినిమాని విజయశాంతి కి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చింది. ఆ సంవత్సరంలోనే నేటి భారతం అనే మూవీలో నటించింది విజయశాంతి. ఇక మొట్టమొదటిసారిగా రాష్ట్ర నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది విజయశాంతి. ఈమె ఎక్కువ శాతం చిరంజీవి సరసున నటించిన మెప్పించింది. బాలయ్య సరసన కూడా నటించినప్పటికీ ఈమె అభిమానులకి చిరు మరియు విజయశాంతి కాంబినేషన్ అంటేనే చాలా ఇష్టం. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంతో క్రేజీ ఉండేది. పలుమార్లు బాలయ్య తో కూడా నటించి తన నటనను ప్రూవ్ చేసుకుంది విజయశాంతి.

ఇక విజయశాంతి ప్రస్తుతం ఒక నటి మాత్రమే కాదు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది కూడా. ప్రస్తుతం విజయశాంతి పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో పాటు పలు సినిమాల్లో హీరోలకి అమ్మ పాత్రలో పోషిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయశాంతి పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి మొదట్లో విజయశాంతి బాలయ్యను వివాహం చేసుకుందామని అనుకుందట. వీరిద్దరి మధ్య ఉన్న చనువే ఇందుకు కారణం. వీరిద్దరి మధ్య ఎంతో స్నేహం ఉండడంతో ఆ స్నేహాన్ని ప్రేమగా భావించింది విజయశాంతి. కానీ ఈ విషయాన్ని బాలయ్యకి చెబితే నిన్ను నేను ఒక స్నేహితురాలు గానే చూసానని వెల్లడించాడట.

interesting news about senior heroine Vijay Shanti
interesting news about senior heroine Vijay Shanti

దీంతో చేసేదేమీ లేక అనంతరం బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించింది. మళ్లీ బాలయ్యతో సినిమాలు చేస్తే అదే థాట్స్ వస్తాయని ఆలోచించిన ఈమె ఆయనతో అనంతరం సినిమాలు చాలా తక్కువగా చేసింది. ఈ క్రమంలోనే చిరుతో ఎక్కువ శాతం జతకట్టింది. అప్పటికే ఫుల్ క్రేజ్ తో ఉన్న విజయశాంతిని బాలయ్య కనుక పెళ్లాడి ఉంటే అటు బాలయ్యకి మంచి అవకాశాలు రావడంతో పాటు విజయశాంతికి కూడా మంచి పేరు దక్కేదని చెప్పుకోవచ్చు. కానీ బాలయ్య ఆఖరి నిమిషంలో మొత్తం పెంట పెంట చేశాడు. ఏదేమైనప్పటికీ వీరిద్దరికీ రాసిపెట్టి లేదని చెప్పుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో విజయశాంతి జోరుగా సినిమాలు చేస్తుందో లేదో? వేచి చూడాల్సిందే.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella