NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Savitri: సావిత్రి మూలంగా కోట్లాది సంపదకు ఎదిగిన లలిత జ్యువెలరీ అధినేత.. ఎలానో తెలుసా..!

Savitri: మహానటి సావిత్రి కారణంగా ఎంతోమంది చిరస్థాయికి ఎదిగారు. ఆమె డబ్బు తిని కోట్లకు కోట్లు సంపాదించారు. అయితే సావిత్రి కారణంగా ఎదిగిన వారిలో లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కూడా ఒకరు. సావిత్రి తెలుగు తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమలోనూ మహానటిగా ఎదిగింది. అద్భుతమైన నటనతో మిషనరీస్ చేసింది. అంతేకాకుండా కోట్లాదిమంది గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ భర్త జెమినీ గణేష్ కారణంగా ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మద్యానికి అలవాటాయి అనారోగ్యానికి గురై విషాదంగా ఆమె జీవితం ముగిసింది. ఓ తారగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఆరిపోయింది. ఆమె చనిపోయి చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ ఆమె జ్ఞాపకాలని ఈనాటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె మరణం మరియు కీర్తి ప్రతిష్టలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. డెత్ మిస్టరీ కి సంబంధించిన కథలు రకరకాలుగా వార్తల్లో వైరల్ అవుతాయి.

interesting news about senior in Savitri
interesting news about senior in Savitri

ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆమె గురించి చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక తాజాగా సావిత్రి కూతురు విజయ్ చాముండేశ్వరి తాను చూసి నిజాలను మరియు అనుభవించిన నిజాలను బయటపెట్టింది. ఇటీవల మహానటి సావిత్రి పై ఓ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పలు మాటలు మాట్లాడింది. అందులో భాగంగా సావిత్రి కి సంబంధించిన అనేక రకాల విషయాలను బయట పెట్టింది. సావిత్రి కూతురుగా విజయ చాముండేశ్వరి తాను స్వయంగా అనుభవించిన విషయాలను పంచుకుంది. అందులో భాగంగా సావిత్రి ఆస్తుల గురించి ప్రస్తావన తెచ్చింది. ఆ ఆస్తులు ఏమయ్యాయో చెప్పింది. ఎవరు ఎలా ఎదిగారో తెలియజేసింది. అంతేకాకుండా ఎవరు ఎలాంటి మోసాలు చేశారో కూడా బయట పెట్టింది. సావిత్రి కెరీర్ పిక్ లో ఉన్నప్పుడు పారిదోషకం కింద లక్షల్లో డబ్బు వచ్చేదట.

interesting news about senior in Savitri
interesting news about senior in Savitri

అప్పుడు వ్యాపారాలు లేకపోవడంతో ల్యాండ్లు మరియు ఇల్లులు కొనిపెట్టేదట. అలా చాలా ఇల్లు కొనిపెట్టిందట సావిత్రి. చెన్నైలోని హబీబుల్లా రోడ్ లో మూడు ఇల్లు, కొడైకెనాల్లో ఓ ఇల్లు.. హైదరాబాద్లోని యూసఫ్ గూడ లో రెండు ఇల్లులు పొందట. తాను ఇంకా చాలా ఆస్తులు కూడా పెట్టిందని కానీ అవన్నీ మోసానికి పోయాయని తెలిపింది విజయ్ చాముండేశ్వరి. తనతో ఉన్నవాళ్లు మరియు తనకు మంచిగా ఉంటూ ఎంతోమంది వెన్నుపోటు పొడిచారట. చాలా ఆస్తులు రిలేటివ్ల పేర్లతో కొనిపెట్టిందని వాటిని చేసుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. హబీబుల్లార్ రోడ్ లో మూడు ఇల్లు ఉన్నాయని.. ఓ పెద్ద బంగ్లా ఉండేదని.. ఐటీ వాళ్లు దాడిలో దాన్ని సీజ్ చేశారని.. దానికోసం చాలా పోరాడాల్సి వచ్చిందని.. 30 ఏళ్ల పాటు కేసులు తిరిగినట్లు తెలిపారు. కొన్ని ఆస్తులు అమ్మి ఇన్కమ్ టాక్స్ కట్టినట్లు తెలిపారు.

interesting news about senior in Savitri
interesting news about senior in Savitri

అలా హబీబుల్లా రోడ్డులోని పెద్ద బాంగ్లా మరియు పక్కన మూడు ఇల్లు ఉండేవని.. వాటిని కూల్చి ఓ పెద్ద బిల్డింగా కట్టమన్నారు. అయితే పంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని అమ్మేస్తారట. విజయ చాముండేశ్వరిని తన సోదరుడు పంచుకున్నట్టు తెలిపారు. ఆ క్రమంలో ఆ కొత్త బిల్డింగ్ ని లలిత జ్యువలరీ ఓనర్ కిరణ్ గుండు కి అమ్మారట. ఆయన కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉన్నారట. అలా అతనే ఆ ఇల్లుని తీసుకున్నట్లు తెలిపారు. సావిత్రిని ఆయన బాగా ఆదరించే వారట. ఆమెని ఓన్ సెంటిమెంట్ గా భావిస్తారట కిరణ్. అందువల్లే ఆ ఇల్లును కొనుగోలు చేశాడట. ఇక ఇల్లు తీసుకున్న తర్వాత తన కోట్లాది సంపదకు ఎదిగి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడని ప్రతిసారి అనుకుంటూ ఉంటాడట. ఇక ప్రస్తుతం విజయ చాముండేశ్వరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri