NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. `పుష్ప 2`పై న‌యా అప్డేట్‌!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` పేరుతో గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఈ మూవీ విశేషంగా అల‌రించింది.

దీంతో ఇప్పుడు అంద‌రి చూపులు `పుష్ప 2`పైనే ప‌డ్డాయి. ఫ‌స్ట్ పార్ట్‌కి మించి సెకెండ్ పార్ట్‌ ఉండేలా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు సుకుమార్‌. అయితే రెండో భాగం ఫిబ్ర‌వ‌రిలో ప‌ట్టాలెక్కాల్సి ఉంది. కానీ, ఇప్పుడు వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. దీంతో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవ్వ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే విడుద‌ల ఉంటుంద‌ని ప్ర‌చారం మొద‌లైంది.

కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్ర‌చారంలో ఎటువంటి నిజం లేద‌ట‌. పైగా ఈ మూవీపై న‌యా అప్డేట్‌ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసారి 6 నెలల్లోనే షూటింగ్‌తో స‌హా అన్ని పనులను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతి బరిలోకి సినిమాను దింపాలని భావిస్తున్నార‌ట‌.

ఇది ఒక ర‌కంగా బ‌న్నీ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. కాగా, ఈ పాన్ ఇండియా మూవీలో బ‌న్నీ స‌ర‌స‌న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా అల‌రించ‌బోతోంది. అలాగే మ‌ల‌యాళ స్టార్ ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella