NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అనసూయమ్మ, నందుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మాధవి.. అక్కడ ఉండటానికి ఒప్పుకున్న తులసి..

Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights

Intinti Gruhalakshmi: ప్రేమ్ సరుకులు తీసుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. పొద్దున 9 అయినా కూడా తులసి లేగవలేదు.. అది గమనించిన ప్రేమ్ అమ్ముమ్మా 8th వండర్ ఎప్పుడైనా చూసారా.. అమ్మ ఇంకా నిద్రపోతుంది.. ఇంకా నిద్ర లేవలేదు అని ప్రేమ్ అంటాడు.. అమ్మని నిద్ర లేపడానికి నా దగ్గర ఒక్క టెక్నిక్ ఉంది.. అది నాకు మాత్రమే సొంతం అని ప్రేమ్ వాళ్ళ తాతయ్య గొంతు తో అమ్మా తులసి కాఫీ ఇవ్వు అని అంటాడు.. వెంటనే తులసి నిద్ర లేచి ఇస్తున్నా మావయ్య అంటుంది.. ఆ మాటలకు అమ్మ లేచింది అని ప్రేమ్ అంటాడు..

Intinti Gruhalakshmi 3 November 2022 Today 780 episode Highlights
Intinti Gruhalakshmi 3 November 2022 Today 780 episode Highlights

రేయ్ ఏంటిరా నువ్వు అని తులసి ప్రేమ్ చేవిని మెలి పెడుతుంది.. అమ్మా సారీ అని ప్రేమ్ అంటాడు.. ఈ అమ్మను ఇలాగేనా ఆటపట్టించేది అని తులసి ప్రేమ్ తో అంటుంది.. అమ్మ సారీ ఊరికినే అలా చేశాను అని ప్రేమ్ అంటాడు.. సరే నేను వెళ్లి త్వరగా రెడీ అయి వస్తాను అని.. తులసి తులసి కోటముందు పూజ చేస్తుం..ది మా ఇంట్లో వాళ్ళు నువ్వు కాదనుకొని నేను ఎక్కడికి వచ్చేసాను.. అలా అని నేను వాళ్ళని కాదనుకొని రాలేదు.. నేను దూరంగా ఉన్నా వాళ్లు నా వల్లే వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని తులసమ్మకు దండం పెట్టుకుంటుంది..

 Intinti Gruhalakshmi  serial 3 November 2022 Today 780 episode Highlights
Intinti Gruhalakshmi serial 3 November 2022 Today 780 episode Highlights

మరోవైపు పరంధామయ్య కోసం తనే వంట గదిలోకి వెళ్లి టీ పెట్టుకుంటూ ఉంటాడు.. అంతలోకి అక్కడికి వచ్చిన అనసూయమ్మ నేను పెడతాను అని పరంధామయ్యతో అంది.. కానీ అనసూయమ్మ మాటల్లో పరంధామయ్య పట్టించుకోడు.. అనసూయమ్మ మాట పెట్టి తనంతట తానే టీ పెట్టుకుంటాడు.. తులసి ఇంటికి దూరమైన కానీ మీ అందరితో ఆటాడిస్తుంది.. మిమ్మల్ని నాకు కాకుండా దూరం చేసింది అని అనసూయమ్మ  అంది.. పరంధామయ్య టీ పెట్టుకుని లాస్యవైపు కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతడు..

 Intinti Gruhalakshmi  serial 3 November 2022 Today 780 episode Highlights
Intinti Gruhalakshmi serial 3 November 2022 Today 780 episode Highlights

లాస్య వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్లి ఎలాగైనా మనం ఈ ఇంటిని సొంతం చేసుకోవాలి.. లేదంటే తులసి ఆ సామ్రాట్ తో కలిసి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది అప్పుడు మనందరం రోడ్డు మీద పడి  చిప్ప కుడు  తినడం తప్ప మరో పరిస్థితి ఉండదు.. అక్కడి వరకు నేను ఎలా . తీసుకురావడానికి వీల్లేదు.. ఏదో ఒకటి చేసి మనం తులసి దగ్గర నుంచి ఆ ఆస్తిని లాగేసుకోవాలి అత్తయ్య అని లాస్య అనసూయమ్మ తో ఆటాడిస్తుంది..

 Intinti Gruhalakshmi  serial 3 November 2022 Today 780 episode Highlights
Intinti Gruhalakshmi serial 3 November 2022 Today 780 episode Highlights

మరోవైపు అభి హాస్పిటల్ కి వెళ్లాలని త్వరగా టిఫిన్ చేయమని అంకితతో అంటాడు.. అప్పటికే అంకిత టిఫిన్ చేస్తూ ఉండగా.. అభి మాట్లాడిన మాటలకు తనకు కోపం వచ్చి చేస్తున్న టిఫిన్ కూడా పక్కన పెట్టేసి వస్తుంది.. తులసి ఆంటీ ఒక్కరోజు ఇంట్లో లేకపోతే మీకు తన విలువ తెలిసి వచ్చిందా అని అంకిత అంటుంది.. నిన్న అంటి వెళ్ళిపోతుంటే నువ్వు ప్రశాంతంగా చూసావు.. అంతేకానీ ఉండమని కూడా అనలేదు అని అంకిత అంటుంది.. నిన్ను ఒక్క మాట అంటేనే నేను తట్టుకోలేకపోతున్నావు.. అలాంటిది ఆంటీ వ్యక్తిత్వం మీద నువ్వు అన్ని మాటలు అంటే తను చాలా మౌనంగా భరించింది. ఇకనుంచి ఇంట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి ఫేస్ చేయడానికి ప్రిపేర్ గా ఉండు అభి అని అంకిత అంటుంది..

 Intinti Gruhalakshmi  serial 3 November 2022 Today 780 episode Highlights
Intinti Gruhalakshmi serial 3 November 2022 Today 780 episode Highlights

మరోవైపు తులసి రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతుండగా.. వాళ్ళ అమ్మ చేసిన వంట తో బాక్స్ ప్రిపేర్ చేసి తీసుకువస్తుంది.. నీకే కాదు సామ్రాట్ వాళ్లకు కూడా అంటూ ఇంకొక బాక్స్ ఇస్తుంది.. ప్రేమ కూడా ఒక బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది.. తులసి ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉండమని వాళ్ళ అమ్మ అడుగుతుంది.. నేను ముందే చెప్పాను కదా అమ్మ నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండను అని తులసి అంటుంది.. అది కాదు తులసి ఇక్కడే ఉండని వాళ్ళ అమ్మ బ్రతిమిలాడుతుంది.. మరోవైపు వాళ్ళ తమ్ముడు, మరదలు కూడా ఇక్కడే ఉండమని తులసిని అడుగుతారు.. మొత్తానికి తులసి ఇంకొన్ని రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుంది..

Intinti Gruhalakshmi serial 3 November 2022 Today 780 episode Highlights
Intinti Gruhalakshmi serial 3 November 2022 Today 780 episode Highlights

రేపటి ఎపిసోడ్ లో నందు వాళ్ళ ఇంటికి మాధవి వస్తుంది.. ఇన్ని రోజులు తులసి ని మీరందరూ ఎంత బాగా అర్థం చేసుకున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది.. నీ కొడుకు ఏకంగా భార్య ఉన్నప్పుడే పరాయి స్త్రీని తీసుకువచ్చి ఇంట్లో పెడితే నీకు సంతోషంగా ఉందా అమ్మ అని అనసూయమ్మని అడుగుతుంది.. అప్పుడు నీ కొడుకు చేసిన దాంట్లో నీకు ఏ తప్పు కనిపించలేదు.. ఈరోజు మాత్రం తులసి చేసిన దాంట్లో నీకు చాలా తప్పులు కనిపిస్తున్నాయి.. ఒక ఫ్రెండ్ ని ఫ్రెండ్ అని చెప్పడం కూడా తప్పేనా అని మాధవి అడుగుతుంది.. ఇన్ని రోజులు తులసి చేసిన మంచి కనిపించింది.. 40 ఏళ్లుగా నీకు మీ అన్నయ్య చేసిన మంచి కనిపించడం లేదని మాధవిని నందు నిలదీస్తాడు.. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella