NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi:  లాస్య ప్లాన్ తెలుసుకున్న సామ్రాట్.. తులసికి సారీ చెబుతాడా.!?

Intinti Gruhalakshmi Serial 8 October 2022 Today Episode highlights

Intinti Gruhalakshmi: హనీ డ్రాయింగ్ పేపర్స్ కొనుక్కోవడానికి బజార్ కి వెళ్తుంది.. అక్కడే లక్కీ కనిపిస్తాడు.. వాళ్ళిద్దరూ షాప్ లో నుంచి బయటకు వస్తుండగా తులసి కనిపిస్తుంది.. తులసి ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ హనీ వెళ్తుంది.. రేపు మీ ఇంట్లో జరిగే గణపతి పూజకు నేను రావచ్చా అని అడుగుతుంది.. మా ఇంట్లో జరిగే ఏ పూజకైనా సరే నువ్వు నిర్మొహమాటంగా రావచ్చు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని తులసి ఉంటుంది.. అయితే రేపు పూజకు మీ ఇంటికి వస్తాను అని హనీ అంటుంది.. నేనేం పాపం చేశాను అని లక్కీ అంటాడు.. నిన్ను పిలవాలా? పిలవకపోతే రావా అని తులసి అంటుంది.. అయితే రేపు మేము ఇద్దరం కలిసి మీ ఇంటికి వస్తాము అని లక్కీ అంటాడు..

Intinti Gruhalakshmi Serial 09 September 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial 09 September 2022 Today Episode highlights

హనీ ఇంటికి వెళ్లి డాడీ నీకో విషయం చెప్పాలి అని సామ్రాట్ తో అంటుంది. తులసి ఆంటీ ఊర్నుంచి తిరిగి వచ్చేసింది అని చెబుతుంది. నీకు ఎవరు చెప్పారు అని వాళ్ళ తాతయ్య అడుగుతాడు.. నేను బజార్ నుంచి వస్తుంటే తులసి ఆంటీ నాకు కనిపించింది. రేపు వాళ్ళ ఇంటికి గణపతి పూజకు కూడా నేను వెళ్తున్నాను అని అంటుంది. మీ డాడీ ఒప్పుకోకపోతే అని హానిని వాళ్ళ తాతయ్య అడగగానే.. నేను వెళ్ళను అని ఒక్క నిమిషం ఆగి అలా చెబుతానని అనుకుంటున్నారా అని హనీ అంటుంది.. తాతయ్య కచ్చితంగా నేను వెళ్తాను మా డాడీ నన్ను దగ్గర నుంచి తీసుకువెళ్తాడు అని హనీ అంటుంది.. సామ్రాట్ కూడా కోపంగా మనం రేపు వాళ్ళింటికి పూజకు వెళ్తున్నాం.. నువ్వు కూడా నాతో పాటు రా బాబాయ్ అని కోపంగా అంటాడు సామ్రాట్..

Intinti Gruhalakshmi Today Episode: గృహలక్ష్మి ఈరోజు ఎపిసోడ్, గృహలక్ష్మి సీరియల్ డైలీ హైలైట్స్, ఇంటింటి గృహలక్ష్మి టుడే ఎపిసోడ్ రివ్యూ

Intinti Gruhalakshmi Serial 09 September 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial 09 September 2022 Today Episode highlights

లక్కీ కూడా మిస్ యు వాళ్ళ ఇంట్లో పూజ ఫంక్షన్ కు వెళ్లాలని.. తన డ్రెస్ లన్ని వరుసగా పెట్టి ఏది వేసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు లక్కీ.. అప్పుడే లాస్య వచ్చి అడగగానే రేపు తులసి ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజకు వెళుతున్నాను అని అంటాడు.. మీరు అక్కడికి వస్తే ఏదో ఒక గొడవ చేస్తారు.. అందుకే మిమ్మల్ని పిలవలేదు అనుకుంటా అని లక్కీ అంటాడు.. మనం కూడా ఎలాగైనా ఈ ఫంక్షన్ ను వెళ్లాలని లాస్య నందుని ఒప్పించి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తుంది..

http://intinti

Intinti Gruhalakshmi Serial 09 September 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial 09 September 2022 Today Episode highlights

తులసి వాళ్ళ ఇంటికి లక్కీ వస్తాడు.. వచ్చావా లక్కీ అంటూ తులసి లక్కీ దగ్గరకు తీసుకుంటుంది.. ప్రేమ అన్నయ్య చేతిలో ఉన్న బంతిపూల దండలు తీసుకొని ఇల్లంతా అలంకరించమని చెబుతుంది.. బయట నుంచొని లాస్య నందు ఇంట్లోకి వచ్చేముందే.. ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత రెచ్చగొట్టినా కానీ నువ్వు రెచ్చిపోబాకు.‌ నువ్వే తులసి మాజీ భర్త అన్న విషయం తులసిని చెప్పద్దు అన్న విషయం అందరికీ తెలియకుండా జాగ్రత్తపడాలి లాస్య నందు కి చెబుతోంది.. వీళ్లిద్దరూ మాట్లాడుకున్న మాటలు సామ్రాట్ విన్నట్టుగా చూపిస్తారు. మరి ఏం జరుగుతుందో రేపటి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu