NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్య ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందరి ముందు చెప్పిన విక్రమ్..

Intinti Gruhalakshmi Serial 1 apirl 2023 today 908 episode Highlights

Intinti Gruhalakshmi: విక్రమ్ నీకు హాస్పటల్లో పని అయిపోయింది వస్తున్నాను అని దివ్య ఫోన్ చేసి చెబుతుంది. నేను కూడా వస్తున్నాను అని విక్రమ్ అంటాడు. కానీ దివ్య హాస్పిటల్లో నుంచి బయటకు వస్తుండగా విక్రమ్ చెక్కులు పంచుతూ కనిపిస్తాడు అంటే.. ఈ హాస్పిటల్ ఎండి కొడుకు అని దివ్య కు నిజం తెలిసిపోతుంది. ఆ నిజం తెలియగానే దివ్య మనసులో ఒక్కసారిగా ఏదో తెలియని అలజడి మొదలవుతుంది..

Intinti Gruhalakshmi Serial 1 apirl 2023 today 908 episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 apirl 2023 today 908 episode Highlights

నువ్వు నన్ను మోసం చేశావు అంటూ దివ్య విక్రమ్ నిలదీస్తుంది. అసలు నేను నీకు నిజం చెప్పకుండా ఎప్పుడు ఏ విషయాన్ని దాయలేదని.. మన కుటుంబ నేపథ్యం గురించి ఎప్పటి వరకు మన ఇద్దరి మధ్య చర్చలు రాలేదని.. అందుకే నేను చెప్పలేదని విక్రమ్ అంటాడు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నువ్వు. నీ మనసులో ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు అని దివ్య విక్రమ్ ని లేనిపోని మాటలు అన్నీ అంటుంది. అది విన్న విక్రమ్ నీకు ఒక విషయం చెబుతాను దివ్య . నేను నిజాన్ని దాయలేదు. అలాగని దాచి ఉంచాలని కూడా అనుకోలేదు. నన్ను నన్నుగా నువ్వు ఇష్టపడాలని అనుకున్నాను. నేను ఎండి కొడుకును అయి ఉంటే నువ్వు నాతో ఇంత చనువుగా ఉండే దానివా కాదు కదా.. నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయి రావాలని నేను అనుకున్నాను. ఇప్పటివరకు నీ దగ్గర ఎలాంటి చిన్న తప్పు కూడా నేను చేయలేదు.

అయినా నేను చేసింది నీకు తప్పు అనిపిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కరెక్ట్ గా కారు దగ్గరకు వెళ్లేసరికి నువ్వు నన్ను పిలిస్తే ఓకే.. పిలవకపోతే నీకు జీవితంలో కనిపించను అని విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా.. విక్రమ్ అని ఏడుస్తూ పెద్దగా పిలుస్తుంది. దివ్య ఇక ఇద్దరూ గట్టిగా హత్తుకుంటారు.

లాస్య దివ్యకి ఓ మంచి సంబంధం చూశానని.. ఇంట్లో అందరికీ చెబుతుంది . లాస్య తెచ్చిన సంబంధం అంటే తులసికి లో లోపల ఏదో భయం ఉంటుంది. ఇక పెళ్ళికొడుకు సరిగ్గా చదువుకోలేదని ఆస్తి మాత్రం బోలెడంత ఉంది అని లాస్య చెబుతుంది. మొన్నటి లాంటి సంబంధం కాదు అని క్లారిటీ ఇస్తుంది. సరే నేను తెచ్చిన సంబంధం వద్దంటున్నారు కదా ఇప్పుడు అదే వ్యక్తిని దివ్య ప్రేమించింది అని అన్నా కూడా మీరు ఒప్పుకోరా.. విక్రమ్ ని దివ్య ప్రేమించింద. రాజ్యలక్ష్మి తో మాట్లాడి నేను ఈ సంబంధం ఖాయం చేశాను అని లాస్య అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దివ్యకి పెళ్లిచూపులు జరుగుతాయి. విక్రమ్ తో ఇక మీరిద్దరూ ఇష్టపడిన సంబంధమే అయినా కానీ పెళ్లిచూపులు సాంప్రదాయ బద్దంగా జరుగుతున్నాయి. కాబట్టి నీకు మా దివ్య అంటే ఇష్టమేనా అని రాసి అడగగానే నాకు ఇష్టం లేదు అని విక్రమ్ అంటాడ. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. నాకు ఇష్టం కాదు ప్రేమ ప్రాణం అని రేపటి ఎపిసోడ్ లో రివిల్ అవుతుందేమో చూడాలి.

author avatar
bharani jella

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri