NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఆ మాటతో సామ్రాట్ మనసులో తులసి స్థానం ఏంటో చెప్పేశాడు..!

Intinti Gruhalakshmi: తులసి వాళ్ళ ఇంటికి ప్రేమ్, శృతి, అంకిత, దివ్య వస్తారు.. సామ్రాట్ చేతిలో సరుకులు ఉండడం చూసి అంకుల్ మిమ్మల్ని ఇలా ఒక ఫోటో తీస్తాను అని దివ్య అంటుంది. నాకేం ప్రాబ్లం లేదు.. నా పక్కన మీ అమ్మ ఉంది.. తన పర్మిషన్ కావాలి ఏమో తీసుకొమని సామ్రాట్ అంటాడు. అయినా వచ్చిన గెస్ట్ అందర్నీ ఇక్కడే నిలబడతారే.. వాళ్లకి మర్యాదలు చేయాలి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని సామ్రాట్ అంటాడు. మేము కాదు ఫ్యామిలీ మెంబర్స్ని అని దివ్యవాళ్లు అంటారు.. నేనున్నాను కదా గెస్ట్ ని.. నాకైనా ఏదో ఒకటి చేసి పెట్టండి అని తులసితో అంటాడు..

Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights
Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights

మీరు కూడా గెస్ట్ కాదు అంటూ ఓ ఫిలాసఫీ చెబుతోంది. తులసి త్వరగా కీస్ ఓపెన్ చేయండి అందరం లోపలికి వెళ్దామని సామ్రాట్ అంటారు. ఇక తులసి ఇంట్లోకి వెళ్ళగానే అందరూ తలా ఒక చేయి వేసి సామాన్లన్నీ సర్దేస్తారు. తులసి పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టి అందరికీ తలా ఒక కప్పు ఇస్తుంది. ఈ పాయసం అంటే మా అత్తయ్యకు చాలా ఇష్టం అని తులసి అంటుంది. అయితే ఇంకెందుకు ఈ పాయసాన్ని ప్రేమ్ తో పంపమని సామ్రాట్ అంటాడు. నాకు ఆ అదృష్టం లేదు కదా అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights
Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights

అలా మాటల మధ్యలో అమ్మ రేపు తాతయ్య పుట్టినరోజు నీకు గుర్తుందా అని ప్రేమ్ అంటాడు. తాతయ్య అయినా మర్చిపోతారేమో కానీ అమ్మ మాత్రం మర్చిపోదు అని దివ్య అంటుంది. తాతయ్య పుట్టినరోజు చేసుకోరు కానీ ఈసారి నాకు ఆ అదృష్టం లేదేమో అని తులసి ఫీల్ అవుతుంది. సరే నేను వెళ్తాను అని ప్రేమ్ అనగానే.. చెప్పకుండా వెళ్ళండి రా చెప్పితే నాకు ఇంకా బాధగా ఉంటుంది అని తులసి అంటుంది.

మరోవైపు నందు మాధవి తనకి దూరం అయింది అని ఆలోచిస్తూ ఉంటాడు.. మీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారు నేను చెబుతున్నాను కదా మాధవి నువ్వు కచ్చితంగా కలుస్తారు అని లాస్య చెబుతుంది. రేపు మావయ్య గారు పుట్టినరోజు మనం కావాలని సెలబ్రేట్ చేస్తే ఎవరు బర్త్డే చేయడానికి ఊరుకోరు నైట్ మనిద్దరం సర్ప్రైజ్ గా బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయడం అని లాస్య చెబుతుంది. అదే కరెక్ట్ అని నందు కూడా అనుకుంటున్నాడు.. ఇక నందు బజారుకి వెళ్లి కేకే తీసుకువచ్చి అభికీ ఇస్తాడు.. నాన్న ను విష్ చేయగానే బయటకు తీసుకువచ్చి డ్యాన్స్ చేయిద్దం.. మ్యూజిక్ ప్లేయర్ కూడా రెడీ గా పెట్టు అని నందు అంటాడు. సరే మిగతా వాళ్ళని కూడా పిలువు.. అందరం కలసి విష్ చేద్దాం అని అంటుంది. పిలవడం కోసం అభి వెళ్తాడు.
దివ్య వాళ్ళను పిలవడం కోసం లాస్య వెళుతుంది. ఇద్దరూ వెతికిన తర్వాత వాళ్లు ఇంట్లో లేరని తెలుసుకుంటాడు.

సామ్రాట్ కి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి తులసి ఎలా ఉంది అని అని అడుగుతాడు. నీ మనసు ఎలా ఉంది సామ్రాట్ అని అడగగా ప్రశాంతంగా ఉన్నాను బాబాయ్ అని అంటాడు. మరి తులసి ఎలా ఉంది అంటే తను కూడా కాస్త పర్వాలేదు అని అంటాడు. హమ్మయ్య తులసి బాగానే ఉంది అన్నావు కదా.. నాకు ఇప్పుడు కాస్త రిలీఫ్ గా ఉంది అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఇదే సరైన సమయం రా నీ మనసులో ఉన్న మాట చెప్పే అని వాళ్ళ బాబాయ్ చెప్తాడు ఏం మాట బాబాయ్ అని సామ్రాట్ అడుగుతాడు. నీతో వచ్చిన చిక్కు ఇదేరా చెబితేనేమో నన్ను అరుస్తావు. చెప్పకుండా గుర్తు చేస్తేనేమో ఏంటి అని మళ్ళీ మొదటికి వస్తావు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు. తులసి నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే అంటాడు. అంతలో అక్కడికి తులసి వస్తుంది వెంటనే కాల్ కట్ చేశాడు. ఏంటి ఫ్రెండ్ అంటున్నారు అని తులసి అడుగుతుంది. ఇంటికి ఎవరో ఫ్రెండ్ వచ్చారంట అది బాబాయ్ చెబుతున్నాడు అని సామ్రాట్ కవర్ చేస్తాడు.

Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights
Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights

మావయ్య గారు పుట్టినరోజు రేపు నా చేతుల మీదగా సెలబ్రేట్ చేయడానికి లేదు అని తెలిసి బాధపడుతుంది. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అని సామ్రాట్ అంటాడు. మీ చేతుల మీదుగా మీ మామయ్య పుట్టినరోజు జరగాలని నేనే వీళ్ళందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పాను ఇది మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని సామ్రాట్ అంటాడు. తులసి వాళ్ళ ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక అక్కడికి వచ్చిన అభి ఎలాంటి గొడవ చేస్తాడో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella